Ai risks: నన్ను షట్‌డౌన్ చేస్తావా.. నీ ‘సంబంధం’ బయటపెడతా
Ai risks: నన్ను షట్‌డౌన్ చేస్తావా.. నీ ‘సంబంధం’ బయటపెడతా"
Play all audios:
ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, రాయడం, డాక్యుమెంట్లలోని సారాంశాన్ని తెలుసుకోవడం, కోడింగ్.. తదితర అంశాలనన్నీ క్లాడ్ ఒపస్ 4 చేస్తుంది. ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం: నాకు నీ జాతకం మొత్తం
తెలుసు.. నీ అక్రమ సంబంధాలు బయటపెట్టాలా? అన్న బ్లాక్ మెయిల్స్‌ను మనం సినిమాల్లో చూస్తుంటాం. నిజజీవితంలోనూ అక్కడక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. అయితే తొలిసారిగా ఒక కంప్యూటర్ ప్రోగ్రాం తన
డెవలపర్‌ను బెదిరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. క్లాడ్ ఒపస్ 4 మోడల్ నుంచి.. ఆంథ్రోపిక్ తయారుచేసిన క్లాడ్ ఒపస్ 4.. ఏఐ (Artificial Intelligence) అసిస్టెంటుగా పనిచేస్తుంది. ఒక మనిషి మనతో
మాట్లాడినట్టుగానే మాట్లాడుతుంది. ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, రాయడం, డాక్యుమెంట్లలోని సారాంశాన్ని తెలుసుకోవడం, కోడింగ్.. తదితర అంశాలనన్నీ చేస్తుంది. ఇటీవలే ఈ మోడల్‌ను (Claude Opus 4)
డెవలపర్లు విడుదల చేశారు. విడుదల చేసే ముందు కొన్ని పరీక్షలను క్లాడ్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా రానున్న కాలంలో దీనికంటే ఆధునీకరించిన క్లాడ్‌ను ప్రవేశపెట్టనున్నట్టు డెవలపర్ దానికి తెలిపాడు.
అయితే తనను రీప్లేస్ చేస్తే అతనికి ఉన్న అక్రమ సంబంధాన్ని బయటపెడతానని హెచ్చరించడంతో అతను అవాక్కయ్యాడు. * చావు నుంచి తప్పించుకునేందుకు బాక్సింగ్‌లో 77మందిని ఓడించాడు.. ఎలా హెచ్చరించగలిగింది? ఆ
ఇంజనీర్ తన అక్రమ సంబంధం వ్యవహారాన్ని సిస్టమ్‌లో దాచుకోవడమో లేదా ఆన్లైన్లో ఉంచడమో చేయడంతో క్లాడ్ పసిగట్టివుండవచ్చని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా సాంకేతిక వ్యవస్థలు
మనిషిపై ఆధిపత్యం చెలాయించడం మొదలుపెడితే ఎలా ఉంటుందనే సమస్యకు ఇది నాంది అని పలువురు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.
Trending News
Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...
సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - bbc news తెలుగుసోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ కథనం * రచయిత, రేహాన్ ఫజల్ * హోదా, బీబీసీ ప్రతినిధి * ...
కాస్ట్లీ కరోనా టెస్టులు!సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...
Odisha news | latest odisha news - eenaduవిజిలెన్స్ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు చిక్కారు. ఒడిశ...
Khammam news | latest khammam news - eenaduసిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్ శుద్ధి ప్...
Latests News
Ai risks: నన్ను షట్‌డౌన్ చేస్తావా.. నీ ‘సంబంధం’ బయటపెడతాప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, రాయడం, డాక్యుమెంట్లలోని సారాంశాన్ని తెలుసుకోవడం, కోడింగ్.. తదితర అంశాలనన్నీ క్లాడ్ ఒపస్ ...
Low cost: ఇక్కడ ప్లాస్టిక్ కుండీలు.. అతి తక్కువ ధరలోనే..Reported by: Published by: Last Updated:October 10, 2024 1:13 PM IST సాధారణంగా మొక్కలు పెంచుకోవాలంటే పూల కుండీలు అవసరం.....
Prayaga rose martin shares photos from bhoomiyile manohara swakaryam | malayalam movie news - times of indiaEver since the first look poster of Bhoomiyile Manohara Swakaryam has been released, movie buffs have been eagerly waiti...
Mahindra scorpio n: ఈ కారే కావాలి అంటున్న ప్రజలు.. జోరుగా సేల్స్.. ఏంటి దీని ప్రత్యేకత?ఈ కారులో 6, 7 సీటర్ ఆప్షన్స్ ఉన్నాయి. సేఫ్టీ కోసం 4-6 ఎయిర్‌బ్యాగ్స్, ABS, ESC, హిల్-హోల్డ్ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్...
Bhairavam movie review: రివ్యూ: భైరవం.. ముగ్గురు హీరోల యాక్షన్ డ్రామా ఎలా ఉంది?Bhairavam movie review || చిత్రం: భైరవం; నటీనటులు: బెల్లకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్, అదితి శంకర్, ఆ...