Low cost: ఇక్కడ ప్లాస్టిక్ కుండీలు.. అతి తక్కువ ధరలోనే..

Telugu

Low cost: ఇక్కడ ప్లాస్టిక్ కుండీలు.. అతి తక్కువ ధరలోనే.."

Play all audios:

Loading...

Reported by: Published by: Last Updated:October 10, 2024 1:13 PM IST సాధారణంగా మొక్కలు పెంచుకోవాలంటే పూల కుండీలు అవసరం... పూల కుండీలు అంటే మనకు గుర్తొచ్చేది మట్టి కుండలతో తయారు చేయబడినవి.


అదేవిధంగా నర్సరీలో వాడే కవర్ కాల క్రమేణా ట్రెండ్ కాస్త రంగు రంగులతో తయారు చేయబడిన ప్లాస్టిక్ కు పాకింది. X సరసమైన ధరలకే అన్ని రకాల రంగు రంగుల  ప్లాస్టిక్ కుండీలు సాధారణంగా మొక్కలు


పెంచుకోవాలంటే పూల కుండీలు అవసరం... పూల కుండీలు అంటే మనకు గుర్తొచ్చేది మట్టి కుండలతో తయారు చేయబడినవి. అదేవిధంగా నర్సరీలో వాడే కవర్ కాల క్రమేణా ట్రెండ్ కాస్త రంగు రంగులతో తయారు చేయబడిన


ప్లాస్టిక్ కు పాకింది. ఇదే క్రమమే చిత్తూరు పట్టణంలోని చిత్తూరు ప్రకృతి నర్సరీ కి పాకింది. ఇక్కడ రూ.50 నుండి రూ.6000 వరకు మనకు కావాల్సిన ఆకారంలో కావాల్సిన రంగులో గార్డెన్, ఇంటి ఆవరణం, ఇండోర్,


అవుట్ డోర్, ప్రభుత్వ కార్యాలయాలను చక్కబెట్టే బోలెడన్ని చిత్తూరు ప్రకృతి నర్సరీలో దొరుకుతున్నది.నర్సరీలో ప్రస్తుతం వాడుకలో వుండే విధానం: మొక్క నాటాలి అంటే ముందుగా ఒక కవర్ తీసుకొని అందులోకి


ఎర్ర మట్టి పోసి మొక్క నాటుతున్నారు. దానికి కావాల్సిన నీరు పోషకాలు అందిస్తారు. మొక్క కావాల్సిన నీరు, పోషకాలు వేరు ద్వారా తీసుకొంటుంది. రోజు రోజు మొక్క పెరిగే కొద్దీ మొక్క, వేరు, కాండం


బలపడుతున్నది. అప్పుడు వేరు బలపరుచుకోవాలి అంటే కచ్చితంగా దానికి విస్తరణ అవసరం. కవర్ నుండి మొక్కను వేరు చేసి భూమిలో పాతి పెడతారు.. అప్పుడు మొక్క విశాలంగా పెరుగుదలకు దారి తీస్తుంది... ఇలా కవర్


పద్ధతిని ఇంట్లో మనం పెంచుకోలేం.ఎందుకంటే చూడటానికి అందంగాను ఉండదు. కొన్ని మొక్కలు కవర్ లో పెంచలేం. మట్టి కుండలు చూసామంటే.. ఇందులో మొక్క పెంచుతాం..కానీ మొక్క పెరిగే కొద్దీ కుండ పగిలి పోతుంది.


కుండ ఇంట్లో అంత అట్రాక్షన్ ఇవ్వదు. వీటికి భిన్నంగా అందము, చూడటానికి ఆకర్షణ, రంగు రంగుల విధానంకు మారు పేరుగా చిత్తూరు జిల్లాలోని పుత్తూరుకు వెళ్లే రహదారిలో కొంగారెడ్డి పల్లిలో ప్రకృతి నర్సరీ


కలదు.ఇక్కడ ప్లాస్టిక్ కుండీలు కావాల్సిన ఆకారంలో కావాల్సిన రంగులో దొరుకుతున్నాయి..ఇంతే కాదు స్టోన్స్ కుండీలో వేసి, వాటిని కిచెన్,పూజ గది,బెడ్ రూమ్స్, బాల్కనీలో,స్టెప్స్ వంటి ప్రాంతాల్లో


పెడితే చాలా అందాన్ని చేకూరుస్తుంది అవి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి..మంచి క్వాలిటీ, చక్కటి ఆకారాలు, తక్కువ ధరలకే పొడవాటి కుండీలు దోరుకుతున్నాయి..మొక్క సైజును బట్టి కుండీలు ఉన్నాయి.ఇక్కడ స్పెషల్


గా మిద్దె మీద పెంచే కుండీలు,తీగ జాతి మొక్కలు పెంచుకోవడానికి కావాల్సిన చైన్ లింక్ కుండీలు, పక్షులు, జంతువుల ఆకారంలో కూడా కుండీలు దొరుకుతున్నాయి. తక్కువ ధరలకే రంగు రంగు కుండీలు కావాలంటే


శ్రీకాంత్ 91335 41335 ను సంప్రదించండి మొక్కలు పెంచాలి అంటే కచ్చితంగా దానికి కావాల్సినటువంటి పోషకాలు అవసరం...అదేవిధంగా మొక్కలు యొక్క రూట్ మ్యాప్ కోసం కుండీలు కూడా అవసరం. మొక్కలు పెరుగు విధానం


కూడా అంతే మనకు ముఖ్యం. మరెందుకు ఆలస్యం మీరు కూడా మీకు నచ్చినటువంటి కుండీలను తీసుకెళ్లండి. నర్సరీలో ప్రస్తుతం వాడుకలో వుండే విధానం: మొక్క నాటాలి అంటే ముందుగా ఒక కవర్ తీసుకొని అందులోకి ఎర్ర


మట్టి పోసి మొక్క నాటుతున్నారు. దానికి కావాల్సిన నీరు పోషకాలు అందిస్తారు. మొక్క కావాల్సిన నీరు, పోషకాలు వేరు ద్వారా తీసుకొంటుంది. రోజు రోజు మొక్క పెరిగే కొద్దీ మొక్క, వేరు, కాండం


బలపడుతున్నది. అప్పుడు వేరు బలపరుచుకోవాలి అంటే కచ్చితంగా దానికి విస్తరణ అవసరం. కవర్ నుండి మొక్కను వేరు చేసి భూమిలో పాతి పెడతారు.. అప్పుడు మొక్క విశాలంగా పెరుగుదలకు దారి తీస్తుంది... ఇలా కవర్


పద్ధతిని ఇంట్లో మనం పెంచుకోలేం. advertisement ఎందుకంటే చూడటానికి అందంగాను ఉండదు. కొన్ని మొక్కలు కవర్ లో పెంచలేం. మట్టి కుండలు చూసామంటే.. ఇందులో మొక్క పెంచుతాం..కానీ మొక్క పెరిగే కొద్దీ కుండ


పగిలి పోతుంది. కుండ ఇంట్లో అంత అట్రాక్షన్ ఇవ్వదు. వీటికి భిన్నంగా అందము, చూడటానికి ఆకర్షణ, రంగు రంగుల విధానంకు మారు పేరుగా చిత్తూరు జిల్లాలోని పుత్తూరుకు వెళ్లే రహదారిలో కొంగారెడ్డి పల్లిలో


ప్రకృతి నర్సరీ కలదు. ఇక్కడ ప్లాస్టిక్ కుండీలు కావాల్సిన ఆకారంలో కావాల్సిన రంగులో దొరుకుతున్నాయి..ఇంతే కాదు స్టోన్స్ కుండీలో వేసి, వాటిని కిచెన్,పూజ గది,బెడ్ రూమ్స్, బాల్కనీలో,స్టెప్స్ వంటి


ప్రాంతాల్లో పెడితే చాలా అందాన్ని చేకూరుస్తుంది అవి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి..మంచి క్వాలిటీ, చక్కటి ఆకారాలు, తక్కువ ధరలకే పొడవాటి కుండీలు దోరుకుతున్నాయి..మొక్క సైజును బట్టి కుండీలు ఉన్నాయి.


advertisement ఇక్కడ స్పెషల్ గా మిద్దె మీద పెంచే కుండీలు,తీగ జాతి మొక్కలు పెంచుకోవడానికి కావాల్సిన చైన్ లింక్ కుండీలు, పక్షులు, జంతువుల ఆకారంలో కూడా కుండీలు దొరుకుతున్నాయి. తక్కువ ధరలకే రంగు


రంగు కుండీలు కావాలంటే శ్రీకాంత్ 91335 41335 ను సంప్రదించండి మొక్కలు పెంచాలి అంటే కచ్చితంగా దానికి కావాల్సినటువంటి పోషకాలు అవసరం...అదేవిధంగా మొక్కలు యొక్క రూట్ మ్యాప్ కోసం కుండీలు కూడా అవసరం.


మొక్కలు పెరుగు విధానం కూడా అంతే మనకు ముఖ్యం. మరెందుకు ఆలస్యం మీరు కూడా మీకు నచ్చినటువంటి కుండీలను తీసుకెళ్లండి. Location : Chittoor,Andhra Pradesh First Published : October 10, 2024 1:13 PM


IST Read More


Trending News

‘క్రికెట్‌ సెలక్షన్‌’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలి

ముంబై: భారత క్రికెటర్, బెంగాల్‌ రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ మనోజ్‌ తివారీ భారత సెలక్షన్‌ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...

Neha bhandari: కళ్లెదుటే శత్రువున్నా వెరవని నారీమణి.. ‘సిందూర్‌’కు సిసలైన అర్థం నేహా భండారి

జమ్మూ: కంటికి కన్పించేంత దూరంలో శత్రువు.. దాడుల రూపంలో ముంచుకొస్తున్న ముప్పు.. అలాంటి సమయంలో ప్రత్యర్థికి ఎదురొడ్డి పోరా...

Indus treaty: సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి

Indus treaty | దిల్లీ: సింధూ జలాల ఒప్పందం నిలిపివేత వల్ల జరిగే నష్టం ఏంటో పాకిస్థాన్‌కు తెలుసొచ్చింది. మొన్నటి వరకు ఈ అం...

Ipl 2025 playoffs: సండే ఐపీఎల్‌ ట్రిపుల్‌ ధమాకా.. రెండు మ్యాచులు.. మూడు బెర్త్‌లు

IPL Playoffs Scenario : ఈ రోజు జరగబోయే రెండు ఐపీఎల్‌ మ్యాచులతో ఐపీఎల్‌ 2025 మూడు బెర్తుల్లో ఒకటి అధికారికంగా, రెండు దాదా...

రూపాయి.. రూపాయి నువ్వేం చేస్తావు..? ఎంతటి ఘోరానికి కారణమైందో చూడండి

Reported by: Published by: Last Updated:April 12, 2023 10:04 PM IST గొడ్డలి, రోకలిబండలతో ఆయన కుటుంబ సభ్యులు చేసిన దాడిలో...

Latests News

Low cost: ఇక్కడ ప్లాస్టిక్ కుండీలు.. అతి తక్కువ ధరలోనే..

Reported by: Published by: Last Updated:October 10, 2024 1:13 PM IST సాధారణంగా మొక్కలు పెంచుకోవాలంటే పూల కుండీలు అవసరం.....

తెలంగాణలో అడుగుపెట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Andhra pradesh news: ఫైళ్ల దహనం కేసులో విచారణ వేగవంతం.. మాధవరెడ్డిని ప్రశ్నిస్తున్న పోలీసులు

మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనం కేసులో విచారణను వేగవంతం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని పోల...

Vishnu prakash r punglia gets sebi nod for ipo

Jodhpur-based Vishnu Prakash R Punglia Limited is an integrated Engineering, Procurement and Construction (“EPC”) compan...

duduku | TechCrunch

SAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...

Top