The paradise: క్రేజీ కాంబో.. నాని సినిమాలో ‘కిల్’ విలన్
The paradise: క్రేజీ కాంబో.. నాని సినిమాలో ‘కిల్’ విలన్"
Play all audios:
హైదరాబాద్: నాని (Nani) కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ (The Paradise). టైటిల్ టీజర్‌తోనే సినిమాపై అంచనాలను పెంచారు. ఇప్పటికే ఈ
మూవీకి సంబంధించి ఒక షెడ్యూల్ పూర్తయింది. ఈ నేపథ్యంలో ‘ప్యారడైజ్’లో నటించే ఇతర నటీనటుల ఎంపిక కొనసాగుతోంది. ఇందులో బలమైన ప్రతినాయకుడి పాత్రకు రాఘవ్ జుయెల్‌ను చిత్ర బృందం ఎంపిక చేసిందట.
బాలీవుడ్ యాక్షన్ మూవీ ‘కిల్’లో తనదైన నటనతో మెప్పించాడు రాఘవ్. హావభావాలు, ఆహార్యంతోనే నటించి మెప్పించాడు. శ్రీకాంత్ ఓదెలకు ఆ టైమింగ్ నచ్చడంతో ఇప్పుడు ‘ప్యారడైజ్’ కోసం తీసుకున్నట్లు
తెలుస్తోంది. దీంతో నానికి దీటుగా నటించే నటుడు దొరికాడంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హై ఎనర్జీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో పాత్రల నేపథ్యం బలంగా ఉంటుందని టీమ్
చెబుతోంది. దీంతో దర్శకుడు శ్రీకాంత్ అందుకు తగిన నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. రాఘవ్ లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి
వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. మరోవైపు ఇందులో కథానాయికగా ఇప్పటికే కీర్తి సురేశ్‌ను చిత్ర బృందం తీసుకుంది. ఇక నాని తల్లి పాత్ర కోసం కూడా ఎంపిక జరుగుతోంది. ఇప్పటికే పలువురు సీనియర్
నటీమణులను సంప్రదించినట్లు సమాచారం. త్వరలోనే ఈ పాత్రకు సంబంధించిన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరాఠీ నటి సోనాలి కులకర్ణిని దాదాపు ఖాయం చేసినట్లు సమాచారం. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక
ప్రకటన వెలువడాల్సి ఉంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న సినిమా కావడంతో అందుకు తగినట్లే చిత్ర బృందం కూడా నటీనటులను ఎంపిక చేస్తోంది.
Trending News
పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్ రిమా దాదాదిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్‌ఈ(C...
Narsapuram election result 2024 live updates: bjp's bhupathi raju srinivasa varma has won in this lok sabha seatNARSAPURAM LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections unde...
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
Rohit sharma: ఉద్వేగానికి గురైన రోహిత్ శర్మ కుటుంబ సభ్యులుముంబయిలోని వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ స్టాండ్ ఆవిష్కరణ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా హిట్‌మ్యాన్ కుటుంబ సభ్యులు ...
Chiranjeevi: సీఎం రేవంత్‌రెడ్డికి చిరంజీవి స్పెషల్ థ్యాంక్స్గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటనపై అగ్ర కథానాయకుడు చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలి...
Latests News
The paradise: క్రేజీ కాంబో.. నాని సినిమాలో ‘కిల్’ విలన్హైదరాబాద్: నాని (Nani) కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ (The P...
Shubham dwivedi: ప్రధాని త్వరలో మమ్మల్ని కలుస్తామన్నారు: పహల్గాం మృతుడి కుటుంబం(పాతచిత్రం) ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడి (Pahalgam attack)లో హనీమూన్ కోసం కశ్మీర్‌కు వెళ్లిన ఉత్తర్‌ప్రదేశ్‌కు ...
Donald trump: ఓ గొప్ప దేశంతో వాణిజ్య ఒప్పందం జరగబోతోంది.. ట్రంప్ కీలక ప్రకటనఇంటర్నెట్ డెస్క్: భారీ టారిఫ్‌లతో ప్రపంచ దేశాలపై విరుచుకుపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. ఆ ...
Israel: ఇలాగే కొనసాగితే.. ఇజ్రాయెల్‌పై కఠిన వైఖరి: ఫ్రాన్స్ హెచ్చరికIsrael ఇంటర్నెట్ డెస్క్: గాజాపై ఇజ్రాయెల్ వైఖరి విషయంలో ఫ్రాన్స్ తీవ్ర అసహనంతో ఉంది. మానవీయ సాయం అందకుండా అడ్డుకుంటే...
Hanuman pooja : మంగళ మరియు శనివారాల్లో ఆంజనేయ స్వామిని ఈ విధంగా ఆరాధించండి.. ఈ 6 రకాల దోషాలు తొలిగించుకోండి..జై హనుమాన జయతి బల-సాగర । సుర-సమూహ-సమరథ భట-నాగర ॥ ఓం హను హను హను హనుమన్త హఠీలే । బైరిహి మారు బజ్ర కీ కీలే ॥ ఓం హ్నీం హ్నీ...