Kenishaa francis: ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా నాతో చెప్పండి.. : నటుడి భార్య పోస్ట్‌పై స్పందించిన గాయని
Kenishaa francis: ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా నాతో చెప్పండి.. : నటుడి భార్య పోస్ట్‌పై స్పందించిన గాయని"
Play all audios:
జయం రవి, కెనీషా రిలేషన్‌లో ఉన్నట్లు ఎంతో కాలం నుంచి వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే కెనీషా పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అయింది. ఇంటర్నెట్‌డెస్క్: నటుడు జయం రవి (Jayam Ravi),
గాయని కెనీషా రిలేషన్‌లో ఉన్నట్లు ఎంతోకాలం నుంచి వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఆయా వార్తల్లో నిజం లేదని వీరిద్దరూ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పినప్పటికీ ఆ వార్తలు మాత్రం ఆగడం లేదు. ఇదిలా
ఉండగా, ఇటీవల ఓ పెళ్లి వేడుకకు రవి-కెనీషా కలిసి హాజరు కావడం ఆయా వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయింది. దీంతో రవి సతీమణి ఆర్తి ఒక స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు. దీనిపై తాజాగా కెనీషా పరోక్షంగా
స్పందించారు. ఏదైనా ఉంటే నేరుగా తనకే చెప్పమన్నారు. అంతేకాకుండా, ఆర్తికి సపోర్ట్ చేస్తూ తనపై విమర్శలు చేస్తోన్న మహిళలను ఉద్దేశించి కూడా ఆమె మాట్లాడారు. ఎవరి పని వాళ్లు చూసుకుంటే మంచిదన్నట్లు
తెలిపారు. ‘‘నాతో ఏదైనా చెప్పాలనుకుంటే నన్నే సంప్రదించండి. నేరుగా నా ముఖంపై చెప్పండి. మీరు ఏం అనుకుంటున్నారో నాక్కూడా తెలుస్తుంది కదా! పీఆర్‌లను ఉపయోగించాల్సిన అవసరం లేదు. సొంత విషయాలు
పట్టించుకోవడం మానేసి ఎవరైతే కేకలు వేస్తున్నారో ఒక్కసారి నా ముందుకు రండి. ఇతరుల దృష్టిని ఆకర్షించాలని మీరందరూ ఇప్పుడు కోరుకుంటున్నారని నాకు అనిపిస్తుంది. మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ
అందరూ ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నా. మీరందరూ సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు’’ అని ఆమె రాసుకొచ్చారు. * జూన్/జులైలోనే ‘స్టార్’ మెరుపులు: ఏ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు?
తాను విడాకులు తీసుకుంటున్నట్లు గతేడాది జయం రవి ప్రకటించారు. విడాకుల గురించి తనని సంప్రదించకుండానే ఆయన ప్రకటించారని ఆర్తి ఆరోపించారు. ఈ క్రమంంలోనే వీరిద్దరూ గతేడాది న్యాయస్థానాన్ని
ఆశ్రయించారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు విచారణలో ఉంది. ‘తండ్రి అంటే టైటిల్ మాత్రమే కాదు అదో బాధ్యత. విడాకుల విషయంలో తుది తీర్పు వెలువడే వరకూ నా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా పేరు ఆర్తి రవి అనే
ఉంటుంది. ఇప్పటికీ నాన్నా అని నిన్ను పిలుస్తున్న పిల్లల కోసం నిలబడ్డా’’ అని ఆర్తి పేర్కొన్నారు. ఆమెకు సపోర్ట్ చేస్తూ ఖుష్బూ, రాధిక సోషల్‌మీడియాలో సందేశాలు పెట్టారు. ధైర్యంగా ఉండమని, నిజం
తప్పకుండా గెలుస్తుందని తెలిపారు.
Trending News
Pbks vs mi: శ్రేయస్ కెప్టెన్సీ ఇన్నింగ్స్... ఐపీఎల్ ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండో క్వాలిఫయర్‌లో ముంబయి ఇండియన్స్‌ను చి...
Suicide: ఆగి ఉన్న కారులో.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి ఆత్మహత్యఇంటర్నెట్ డెస్క్: రోడ్డు పక్కన ఆగిఉన్న కారులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య చేసుకోవడంతో హరియాణాలోని పంచకులలో...
Ysrcp | Latest Ysrcp - EenaduTRENDING IPL 2025 Rains Breaking | Feedback | ePratibha | E-PAPER | Pratibha ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్తలు జిల్లా వార్తలు...
Operation sindoor live updates: ఆపరేషన్ సిందూర్.. లైవ్ అప్‌డేట్స్09/05/2025 07:33(IST) భారత్-పాక్ ఉద్రిక్తతలు.. మా జోక్యం ఉండదు: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ రెండు అణుశక్తి దేశాల...
Ap news: రైఫిల్ షూటింగ్ పైనే వారి గురి.. ఎందుకో తెలుసా..?చదువులతో పాటు ఆటలు కీలకం. ఒకప్పుడు ఆడపిల్లలు ఆటల్లో రాణంచాలంటే దానికొక పెద్ద తతంగమే ఉండేది. ఇళ్లల్లో అనుమతుల...
Latests News
Kenishaa francis: ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా నాతో చెప్పండి.. : నటుడి భార్య పోస్ట్‌పై స్పందించిన గాయనిజయం రవి, కెనీషా రిలేషన్‌లో ఉన్నట్లు ఎంతో కాలం నుంచి వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే కెనీషా పెట్టిన ఓ పోస్...
Kaliabor (Assam) - Gaurav Gogoi - My543 | ThePrint* 78% 80% Attendance/ National Average * 82 65.3 Debate Participated/ National Average * 04 2.2 Private member Bills Int...
P chidambaram: ‘కమలం’పై చిదంబరం ప్రశంసలు.. రాహుల్ గాంధీపై భాజపా వ్యంగ్యాస్త్రాలుP Chidambaram: ఇండియా కూటమిలో అనిశ్చితి నెలకొన్న విషయం వాస్తవమేనని కాంగ్రెస్ నేత చిదంబరం అంగీకరించారు. దీనిపై భాజపా స్పం...
Currency notes: బంగ్లాదేశ్ కరెన్సీపై హిందూ, బౌద్ధ ఆలయాలుమాజీ ప్రధాని షేక్ ముజిబుర్ రెహమాన్ ఉన్న కరెన్సీ నోట్ల స్థానంలో కొత్త డిజైన్లతో కూడిన నోట్లను బంగ్లాదేశ్ విడుదల చేసిం...
Whatsapp: వాట్సప్ వాయిస్ చాట్ ఫీచర్.. ఇకపై అన్ని గ్రూపులకూWhatsApp: సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని గ్రూప్‌లకు వాయిస్ చాట్ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చినట్లు వాట్సప్ తెలిపి...