Currency notes: బంగ్లాదేశ్‌ కరెన్సీపై హిందూ, బౌద్ధ ఆలయాలు

Eenadu

Currency notes: బంగ్లాదేశ్‌ కరెన్సీపై హిందూ, బౌద్ధ ఆలయాలు"

Play all audios:

Loading...

మాజీ ప్రధాని షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ ఉన్న కరెన్సీ నోట్ల స్థానంలో కొత్త డిజైన్లతో కూడిన నోట్లను బంగ్లాదేశ్‌ విడుదల చేసింది. ఇంటర్నెట్‌ డెస్క్‌: బంగ్లాదేశ్‌లోని (Bangladesh) తాత్కాలిక


ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. మాజీ ప్రధాని షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ చిత్రం ఉన్న కరెన్సీ నోట్ల స్థానంలో కొత్త డిజైన్‌తో కూడిన నోట్లను విడుదల చేసింది. ఆయన స్థానంలో హిందూ, బౌద్ధ ఆలయాల


ఫొటోలను కరెన్సీ నోట్లపై (Currency Notes) ముద్రిస్తోంది. జూన్‌ 1వ తేదీ నుంచి కొత్త నోట్ల జారీ మొదలైంది. ‘‘కొత్త డిజైన్‌, సిరీస్‌ ప్రకారం.. కరెన్సీ నోట్లపై మానవ చిత్రాలు ఉండవు. వీటికి బదులుగా


ప్రకృతి, ప్రాచుర్యం పొందిన ప్రదేశాలు ఉంటాయి’’ అని బంగ్లాదేశ్‌ బ్యాంక్‌ (Bangladesh Bank) అధికార ప్రతినిధి వెల్లడించారు. చారిత్రక ప్రదేశాలతో పాటు హిందూ, బౌద్ధ దేవాలయాల చిత్రాలు ఉంటాయన్నారు.


దివంగత చిత్రకారుడు జైనుల్‌ అబెదిన్‌ గీసిన కళాఖండాలు కూడా ఉన్నాయని చెప్పారు. మొత్తంగా తొమ్మిది డిజైన్లను రూపొందించగా.. జూన్‌ 1న కొత్త నోట్లను విడుదల చేశామన్నారు. * 30 సెకన్లలో 50 బాంబులు..


మహమ్మద్‌ సిన్వర్‌ను మట్టుబెట్టడానికి ఇజ్రాయెల్‌ ప్లాన్‌..! తూర్పు పాకిస్థాన్‌ నుంచి బంగ్లాదేశ్‌గా పేరు మార్చుకున్న తర్వాత.. 1972లో కరెన్సీ నోట్లపై ఓ మ్యాప్‌ను ముద్రించారు. అనంతరం షేక్‌ హసీనా


(Sheikh Hasina) తండ్రి ముజిబుర్‌ రెహమాన్‌ చిత్రంతో కూడిన నోట్లను విడుదల చేశారు. గతేడాది ఆగస్టులో షేక్‌ హసీనా దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఆమె తండ్రి


ఫొటో ఉన్న కరెన్సీ నోట్లను కొనసాగించారు. తాజాగా ఆయన స్థానంలో కొత్తవాటిని విడుదల చేశారు.


Trending News

Ap news: ఏపీ వ్యాప్తంగా రేషన్‌ దుకాణాల్లో సరకుల పంపిణీ.. ప్రారంభించిన మంత్రులు

పిఠాపురంలో రేషన్‌ పంపిణీని ప్రారంభిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్‌ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా రేషన్‌ దుకాణాల్లో స...

Rohit sharma: ఓ ఎజెండా ప్రకారమే భారత్‌లో క్రికెట్ కామెంట్రీ: రోహిత్ వ్యాఖ్యలు

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌కు చెందిన పలువురి క్రికెట్ కామెంట్రీపై రోహిత్ శర్మ (Rohit Sharma) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడ...

Mission swacchata aur paani: "స్వచ్ఛతా కి పాఠశాల"ను దేశమంతటా అనుకరించాలి

మరుగుదొడ్ల లభ్యత సమస్యగా ఉండదు. అయినప్పటికీ, పరిశుభ్రత ఇప్పటికీ సమస్యగా ఉంది. మరుగుదొడ్డిని కనుగొనడం వల్ల వచ్చే నిరాశను ...

NISHABDHAM MOVIE DOWNLOAD ON FILMYZILLA

Advertisement Live Breaking News: Ghaziabad: Meat-Laden Truck Allegedly Carrying Beef Seized by Hindu Groups on Pilkhuwa...

Bjp fields sriramulu in badami, to take on siddaramaiah

Reports say that in Badami, which has a voter base of 2.5 lakh people, 55,000 are from the CM’s own Kuruba community. An...

Latests News

Currency notes: బంగ్లాదేశ్‌ కరెన్సీపై హిందూ, బౌద్ధ ఆలయాలు

మాజీ ప్రధాని షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ ఉన్న కరెన్సీ నోట్ల స్థానంలో కొత్త డిజైన్లతో కూడిన నోట్లను బంగ్లాదేశ్‌ విడుదల చేసిం...

Opal suchata: నెక్స్ట్‌ టైమ్‌.. ప్రభాస్‌ మూవీపై రివ్యూ ఇస్తా: ప్రపంచ సుందరి

ప్రభాస్‌ (Prabhas) నటించిన ఓ సినిమాని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రపంచ సుందరి ఓపల్ సుచాత (opal suchata). త్వర...

Tej pratap: ‘మాలో చీలిక తెచ్చేందుకు కుట్ర’.. మౌనం వీడిన తేజ్‌ప్రతాప్‌

పార్టీ నుంచి తన పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ను బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్‌ యా...

గృహ రుణం ఉందా? గృహ రుణ బీమా, టర్మ్‌ ప్లాన్‌ ఏది ఎంచుకోవాలి?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇల్లు కొనుగోలు చేయాలంటే లక్షల్లో, కోట్లలో ఖర్చువుతుంది. అంత డబ్బు ఒకేసారి పెట్టుబడి పెట్టాలంటే చాలా ...

Nagarjuna: ‘హలో బ్రదర్’ కంటే ముందు నాగార్జున డ్యూయల్ రోల్లో నటించిన ఈ మూవీ తెలుసా..

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Top