Sailesh kolanu: ఇది సూపర్‌‘హిట్‌’ బొమ్మ.. ఒకేచోట కలిసిన టాలీవుడ్‌ దర్శకులు

Eenadu

Sailesh kolanu: ఇది సూపర్‌‘హిట్‌’ బొమ్మ.. ఒకేచోట కలిసిన టాలీవుడ్‌ దర్శకులు"

Play all audios:

Loading...

హైదరాబాద్‌: నాని (Nani) హీరోగా శైలేశ్‌ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహించిన చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’ (HIT 3). మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. ఈ


నేపథ్యంలో శైలేశ్‌ తాజాగా తోటి దర్శకులతో మీట్‌ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. * మృణాల్‌ ఠాకూర్‌తో పెళ్లి వార్తలు.. స్పందించిన సుమంత్‌ ‘‘కష్ట సమయాల్లో నాకు


తోడుగా నిలిచిన వ్యక్తులతో నా విజయాన్ని పంచుకోవడం కంటే మంచి మార్గం ఏముంటుంది. టాలీవుడ్‌లోని మేమంతా (ఫొటోలోని దర్శకులను ఉద్దేశించి) ఎప్పుడూ టచ్‌లోనే ఉంటాం. యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూనే


ఉంటాం. సినిమాలను కలిసి సెలబ్రేట్‌ చేసుకుంటాం. ఇదే కుటుంబం అంటే’’ అని శైలేశ్‌ కొలను రాసుకొచ్చారు. ఈ ఫొటోలో సాయి రాజేశ్‌, బుచ్చిబాబు, శివ నిర్వాణ, అనుదీప్‌, మున్నా, పవన్‌ సాధినేని, రాహుల్‌


సాంకృత్యాయన్‌, భరత్‌ కమ్మా, చందూ మొండేటి, ప్రశాంత్‌ వర్మ, శ్రీరామ్‌ ఆదిత్య, సందీప్‌ రాజ్‌, వెంకీ కుడుముల, వశిష్ఠ, హసిత్‌, వివేక్‌ ఆత్రేయ, సాగర్‌ కె.చంద్ర వంటి దర్శకులను చూడొచ్చు. ప్రస్తుతం


ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.


Trending News

Team Yaariyan 2 Visits Lalbaugcha Raja In Mumbai

Team Yaariyan 2 Visits Lalbaugcha Raja In Mumbai By: FPJ Web Desk | September 20, 2023...

Narsapuram election result 2024 live updates: bjp's bhupathi raju srinivasa varma has won in this lok sabha seat

NARSAPURAM LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections unde...

పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్‌ రిమా దాదా

దిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్‌ఈ(C...

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?  

సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...

Latests News

Sailesh kolanu: ఇది సూపర్‌‘హిట్‌’ బొమ్మ.. ఒకేచోట కలిసిన టాలీవుడ్‌ దర్శకులు

హైదరాబాద్‌: నాని (Nani) హీరోగా శైలేశ్‌ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహించిన చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’ (HIT 3). మే...

Boycott turkey: బాయ్‌కాట్‌ తుర్కియే.. అజియో, మింత్రాలో ఆ బ్రాండ్ల విక్రయాలు బంద్‌

Boycott turkey: భారత్, పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో తుర్కియే బ్రాండ్లను నిషేధించాలంటూ ప్రచారం ఊపందుకుంది. ఈ తరుణంలో టర్కీ ...

క్యాన్సర్‌ నిస్సత్తువను జయిద్దాం రండి!

క్యాన్సర్‌ వ్యాధితో పోరు జరపడం రోగికి సవాలే. కానీ అంతకంటే పెద్ద సవాలు మరోటుంది. అదే క్యాన్సర్‌ వ్యాధి కారణంగానూ, చికిత్స...

Ttd: తిరుమలలో ఎల్లుండి నుంచి వీఐపీ సిఫారసు లేఖలు స్వీకరిస్తాం: మంత్రి ఆనం

తిరుమలలో ఎల్లుండి (గురువారం) నుంచి వీఐపీ సిఫారసు లేఖలు స్వీకరిస్తామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. తి...

Akash missile: ఐరన్‌డోమ్‌ లాంటి ‘ఆకాశ్‌’.. పాకిస్థాన్‌కు చుక్కలు చూపించింది

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో భారత్‌ క్షిపణులు, డ్రోన్లతో కచ్చితత్వ...

Top