Akash missile: ఐరన్‌డోమ్‌ లాంటి ‘ఆకాశ్‌’.. పాకిస్థాన్‌కు చుక్కలు చూపించింది

Eenadu

Akash missile: ఐరన్‌డోమ్‌ లాంటి ‘ఆకాశ్‌’.. పాకిస్థాన్‌కు చుక్కలు చూపించింది"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో భారత్‌ క్షిపణులు, డ్రోన్లతో కచ్చితత్వంతో కూడిన దాడులను నిర్వహించింది. దీంతో అవమానభారంతో కుమిలిపోయిన పాక్‌


తిరిగి కశ్మీర్‌, పంజాబ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని సరిహద్దు పట్టణ ప్రాంతాలపై దాడులు చేపట్టింది. ఈ దాడులకు తుర్కియే నుంచి దిగుమతి చేసుకున్న డ్రోన్లతో పాటు చైనా అందించిన క్షిపణులను


ప్రయోగించింది. అయితే వీటిని మార్గమధ్యలోనే మన ఆకాశ్‌ క్షిపణులు అడ్డుకున్నాయి. ఆకాశ్‌ అంటే.. ఇది భూతలం నుంచి గగనంలోకి ప్రయోగించే క్షిపణి. పరిధి 30 కిలోమీటర్లు. శత్రు క్షిపణులను, డ్రోన్లను


అడ్డుకునే సత్తా వీటి సొంతం. ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌తో దీన్ని పోల్చవచ్చు. ఎలా పనిచేస్తుంది.. రాడార్లు గగనతలంపై నిఘా ఉంచుతాయి. ఇతర డ్రోన్లు, రాకెట్లు, క్షిపణులు వచ్చే దిశ, ఎత్తు.. తదితర అంశాలను


గమనిస్తాయి. దాదాపు 120 కి.మీ.పరిధిలో ఈ రాడార్లు కన్నేసి ఉంచుతాయి. ఆకాశ్‌ను రాజేంద్ర అనే రాడార్లు మార్గదర్శకం చేస్తాయి. ఏదైనా అనుమానిత వస్తువు మన గగనతలంలోకి వస్తే వెంటనే ఆకాశ్‌ ఉన్న మొబైల్‌


లాంచర్‌కు సమాచారమిస్తాయి. అనంతరం  ఆకాశ్‌ క్షిపణి వెళ్లి ఆ వస్తువును కూల్చివేస్తుంది. మార్గమధ్యంలో తన దిశను మార్చుకునే సౌలభ్యం కూడా ఆకాశ్‌కు ఉంది. కొత్త తరం ఆకాశ్‌.. కొత్త సవాళ్లను


ఎదుర్కొనేందుకు నూతనతరం ఆకాశ్‌లు సిద్ధమవుతున్నాయి. ఇటీవలే దీనికి సంబంధించిన చేపట్టిన పరీక్షలు విజయవంతమయ్యాయి. దీని రేంజ్‌ను కూడా 70 కి.మీ.వరకు పెంచనున్నారు.


Trending News

Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeat

To Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...

మత్తు మాయలో పడి ఇంటికి వచ్చిన స్నేహితురాలి శీలాన్ని తాకట్టు పెట్టి...

Last Updated:September 21, 2019 8:30 PM IST నవ్వుతూ మోనాను పలకరించిన దీపక్ ఆమెకు జ్యూస్ కలిపి ఇచ్చాడు. జ్యూస్ తాగిన మోనా...

Delhi capitals | latest delhi capitals - eenadu

ముంబయి జట్టులోకి ఆ ముగ్గురికి బదులు ఈ ముగ్గురు! ముంబయి ఇండియన్స్‌ జట్టు.. విల్‌జాక్స్‌, రికెల్‌టన్‌, కార్బిన్‌ బాష్‌ స్థ...

‘aatmanirbharta’ named oxford hindi word of 2020 | dynamite news

‘AATMANIRBHARTA’ IMPLYING SELF-RELIANCE HAS BEEN NAMED BY OXFORD LANGUAGES AS ITS HINDI WORD OF THE YEAR 2020 AS IT “VAL...

Kkr - ipl 2025: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కేకేఆర్‌కు చుక్కెదురు.. అయినా ప్లేఆఫ్స్‌ ఛాన్స్‌ ఇలా

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KOLKATA KNIGHT RIDERS)కు చెన్నై సూపర్ కింగ్స్‌ చెక్ పెట్టి...

Latests News

Akash missile: ఐరన్‌డోమ్‌ లాంటి ‘ఆకాశ్‌’.. పాకిస్థాన్‌కు చుక్కలు చూపించింది

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో భారత్‌ క్షిపణులు, డ్రోన్లతో కచ్చితత్వ...

United nations: 48 గంటల్లో 14 వేల మంది చిన్నారులకు మృత్యు గండం: ఐరాస హెచ్చరిక

ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్‌ (Israel- Gaza conflict) భీకర దాడులతో గాజాలో పరిస్థితులు పూర్తిగా మారాయి. అక్కడి ప్రజల జీవనం...

Ipl 2023 young guns : టీమిండియాకు వరల్డ్ కప్ కావాలా నాయనా.. అయితే, ఈ ముగ్గుర్ని జట్టులోకి తీసుకోండి..!

జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మలు త్వరలోనే టీమిండియాకు ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అసలకే ఈ ఏడా...

Tamilnadu news | latest tamilnadu news today - eenadu

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, w...

Narsapuram election result 2024 live updates: bjp's bhupathi raju srinivasa varma has won in this lok sabha seat

NARSAPURAM LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections unde...

Top