Gold and silver prices today: హైదరాబాద్‌లో రూ. లక్ష దాటిన బంగారం ధర.. మీ నగరంలో ఎంతంటే..?

Eenadu

Gold and silver prices today: హైదరాబాద్‌లో రూ. లక్ష దాటిన బంగారం ధర.. మీ నగరంలో ఎంతంటే..?"

Play all audios:

Loading...

Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. Gold and silver prices | పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే


ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది ఈ లోహం. అంతేకాదు.. పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం. పసిడితో పాటు వెండికీ మంచి గిరాకీనే ఉంది.


అందుకే వీటి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మరి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో వాటి ధరలు (Gold Silver Rate Today) ఎలా ఉన్నాయో చూడండి..


బంగారం గురించి.. * బంగారం స్వచ్ఛతను క్యారట్లల్లో కొలుస్తారు. క్యారట్ల వాల్యూ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత, ధర పెరుగుతాయి. మేలిమి బంగారాన్ని 24 క్యారట్లుగా (24 carat Gold ) చెబుతారు. అంటే ఇది


99.9 స్వచ్ఛమైన బంగారమన్నమాట. ఇది కాయిన్స్‌ (Gold Coins), బార్స్‌, బిస్కెట్ల రూపంలో మాత్రమే దొరుకుతుంది. * నగల తయారీకి 22 క్యారట్ల స్వచ్ఛతతో కూడిన బంగారాన్ని వినియోగిస్తారు. ఇందులో ఇతర


లోహాలు కలుపుతారు. బంగారంతో చేయించుకునే ఆభరణాలన్నీ 22 క్యారెట్లు/916 స్వచ్ఛతతో ఉంటాయి. ఈ ధర కోసం మేలిమి బంగారం ధరను 91.6 శాతంతో గుణిస్తే సరిపోతుంది. * బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు


అంతర్జాతీయ విపణికి అనుగుణంగానే ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడా పెరుగుతుంది. తగ్గినా అంతే. మన దేశం బంగారం కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడినందున డాలర్‌ మారకపు విలువ కూడా దేశీయంగా పుత్తడి ధరలపై


ప్రభావం చూపుతుంది. * కొన్ని దుకాణాలు, ప్రాంతాల్లో పన్నులు, సుంకాలు ముందుగా కలపకుండా లోహాల ధరలను ప్రకటిస్తుంటాయి. దీనివల్ల ధర తక్కువగా కనపడుతుంది. ఆభరణం నచ్చి, బిల్లు వేయమన్నప్పుడు,


పన్నులు/సుంకాలు కలిపితే.. ఏ ప్రాంతంలో అయినా బంగారానికి ఒకటే ధర అవుతుంది. ఆభరణం తయారీ, తరుగు ఛార్జీల్లో మాత్రం ప్రతి దుకాణానికీ తేడా ఉంటుంది. * కొంతమంది వ్యాపారులు బిల్లు లేకుండా


విక్రయిస్తాం.. అప్పుడు 3 శాతం జీఎస్‌టీ కట్టాల్సిన అవసరం ఉండదని చెబుతుంటారు. అయితే బిల్లు లేకుండా కొంటే కొన్ని చిక్కులు ఎదుర్కోవాలి. బంగారం నాణ్యత సరిగా లేకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది.


ఆభరణం మరమ్మతులకూ బాధ్యత వహించరు. కాబట్టి బంగారం కొనేటప్పుడు బిల్లు ముఖ్యం.


Trending News

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్... శ్రీవారి దర్శనానికి 40 గంటల సమయం

Reported by: Published by: Last Updated:May 24, 2024 3:27 PM IST అసలే ఓ వైపు సెలవులు.. మరో వైపు అన్ని పరీక్షా ఫలితాలు వి...

Uttam kumar reddy: బనకచర్ల ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోం: మంత్రి ఉత్తమ్‌

ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది...

Bhatti vikramarka: పేదల ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదు: భట్టి విక్రమార్క

అన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం: అ...

Ktr: మిస్‌ ఇంగ్లాండ్‌ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయించాలి: కేటీఆర్‌

మిస్‌ ఇంగ్లాండ్‌ మిల్లా మాగీ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌(KTR) డిమాండ్‌ చ...

Nvidia: మైక్రోసాఫ్ట్‌ను దాటేసిన ఎన్విడియా.. అత్యంత విలువైన కంపెనీల్లో మళ్లీ టాప్‌

Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా అవతరించింది. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో నిలిచింది. Nv...

Latests News

Gold and silver prices today: హైదరాబాద్‌లో రూ. లక్ష దాటిన బంగారం ధర.. మీ నగరంలో ఎంతంటే..?

Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో...

Neeraj chopra: నీరజ్‌ చోప్రాకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు

భారత్‌ జావెలిన్‌ హీరో నీరజ్‌చోప్రా తన కెరీర్లో తొలిసారిగా 90 మీటర్ల మార్కును అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మ...

Cbi: ఐఆర్‌ఎస్‌ అధికారి ఇళ్లలో సీబీఐ సోదాలు.. 3. 5 కేజీల బంగారం, భారీగా ఆస్తులు గుర్తింపు

అవినీతి కేసులో అరెస్టు అయిన సీనియర్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి అమిత్‌ కుమార్‌ సింఘాల్‌కు చెందిన పలు ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాల...

Israeli embassy staff: గాజాలో ఉద్రిక్తతల వేళ.. అమెరికాలో ఇజ్రాయెల్‌ ఎంబసీ సిబ్బంది హత్య

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇజ్రాయెల్‌ దౌత్య కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బంది (Israeli Embassy staff) అమెరికా (USA)లో హత్యకు ...

విశాఖ బీచ్ రోడ్ లో డేంజర్ బెల్.. కోతకు గురవుతున్న సాగర తీరం..

Reported by: Published by: Last Updated:December 20, 2024 5:52 PM IST విశాఖలో మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు విశా...

Top