విశాఖ బీచ్ రోడ్ లో డేంజర్ బెల్.. కోతకు గురవుతున్న సాగర తీరం..
విశాఖ బీచ్ రోడ్ లో డేంజర్ బెల్.. కోతకు గురవుతున్న సాగర తీరం.."
Play all audios:
Reported by: Published by: Last Updated:December 20, 2024 5:52 PM IST విశాఖలో మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు విశాఖ సాగర తీరం కోతకు గురవుతోంది. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా
మారింది. ఈదురుగాలులు వీయడంతో పాటు కెరటాలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. X title=విశాఖ బీచ్ రోడ్ లో డేంజర్ బెల్..! కోత గురవుతున్న సాగర్ తీరం /> విశాఖ బీచ్ రోడ్ లో డేంజర్ బెల్..! కోత
గురవుతున్న సాగర్ తీరం విశాఖలో మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు విశాఖ సాగర తీరం కోతకు గురవుతోంది. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈదురుగాలులు వీయడంతో పాటు కెరటాలు పెద్ద
ఎత్తున ఎగసిపడుతున్నాయి. ఫిషింగ్ హార్బర్ వద్ద రాళ్లను కెరటాలు బలంగా తాకుతున్నాయి. ఆర్.కె. బీచ్ తోపాటు మంగమారిపేట, భీమిలి బీచ్, ఉప్పాడ తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. సాగర
తీరం వెంబడి పలు చోట్ల సముద్ర కెరటాల తాకిడికి తీరం భారీ కోతకు గురైంది. ఆర్.కె.బీచ్‌లో పార్కులు సైతం ధ్వంసం అవుతున్నాయి. సాగర్ తీరంలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు వద్దకు నీరు చేరుకున్నాయి. మరో
మూడు రోజులపాటు ఇలానే కొనసాగితే చెట్లు కూడా పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. డ్రెడ్జింగ్ పనులు చేసి ఇసుక తీసుకువచ్చి బీచ్‌లో వేస్తే ఎంతో బాగుంటుందని పర్యాటకులు, స్థానికులు అంటున్నారు. ఇలా బీచ్
కోతకు గురి కావడంతో పర్యాటకులు, స్థానికులు సైతం వాపోతున్నారు. ప్రభుత్వం పట్టించుకొని పార్కులను అభివృద్ధి చేయాలని అంటున్నారు. advertisement విశాఖపట్నం సాగర్ తీరం ఎప్పుడు తుఫాను వచ్చినా తీరం
కోతకు గురవుతుంది. ప్రతిరోజు విశాఖవాసులు సాగర తీరానికి వస్తూ ఉంటారు. పార్కులోను ఆడుతూ ఎంజాయ్ చేస్తారు. కానీ తుఫాన్ వచ్చినప్పుడు అల్లా ఈ పార్కులన్నీ కూడా ధ్వంసం అవ్వడంతో అసహనం వ్యక్తం
చేస్తున్నారు. అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టి పార్కులు కాపాడితే విశాఖపట్నం ఎంతో సుందరంగా ఉంటుందని అంటున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో బీచ్ కోతకు గురై పార్కులన్నీ కూడా ధ్వంసం
అవుతున్నాయని అంటున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి పార్కుల అభివృద్ధి చేసినప్పటికీ బీచ్ కోతకు గురై డేంజర్‌గా మారడంతో ఇటు రావాలంటే భయంగా ఉందని అంటున్నారు. advertisement మరోవైపు పర్యాటకులు కూడా
విశాఖ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. చల్లగా ఉంది సాగర్ తీరానికి వెళ్దామంటే ఎక్కడ చూసినా కోతకు రావడం భయాందోళన కలిగిస్తుంది. సుందర సాగర్ తీరం ఇలా కోతకు రావడంతో చాలా బాధాకరంగా ఉందని పర్యాటకులు సైతం
అంటున్నారు. అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టి పార్కులు కాపాడితే టూరిస్టులకు చాలా బాగుంటుందని అంటున్నారు. Location : Visakhapatnam,Andhra Pradesh First Published : December 20, 2024 5:52
PM IST Read More
Trending News
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్... శ్రీవారి దర్శనానికి 40 గంటల సమయంReported by: Published by: Last Updated:May 24, 2024 3:27 PM IST అసలే ఓ వైపు సెలవులు.. మరో వైపు అన్ని పరీక్షా ఫలితాలు వి...
Bhatti vikramarka: పేదల ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదు: భట్టి విక్రమార్కఅన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం: అ...
Tdp mahanadu | latest tdp mahanadu - eenaduవైకుంఠపాళి మనకొద్దు అభివృద్ధి వైకుంఠపాళి కాకూడదని, మంచి పాలన కొనసాగాలని, ఒకసారి ఎక్కడం, మళ్లీ కింద పడటం, మళ్లీ ఎక్కడం, మ...
Ktr: మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయించాలి: కేటీఆర్మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) డిమాండ్ చ...
Nvidia: మైక్రోసాఫ్ట్‌ను దాటేసిన ఎన్విడియా.. అత్యంత విలువైన కంపెనీల్లో మళ్లీ టాప్Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా అవతరించింది. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో నిలిచింది. Nv...
Latests News
విశాఖ బీచ్ రోడ్ లో డేంజర్ బెల్.. కోతకు గురవుతున్న సాగర తీరం..Reported by: Published by: Last Updated:December 20, 2024 5:52 PM IST విశాఖలో మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు విశా...
Sharmishta: శర్మిష్ఠను వెంటనే విడుదల చేయాలి: దిల్లీ బార్ కౌన్సిల్న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీని కోల్‌కతా పోలీసులు వెంటనే విడుదల చేయాలని దిల్లీ బార్ కౌన్సిల్ డిమాండ్ చేసింది. దిల్...
Shashi tharoor: చైనా అడ్డుపడినా.. టీఆర్ఎఫ్ను వదిలిపెట్టం: శశిథరూర్Shashi Tharoor | ఇంటర్నెట్‌డెస్క్: ఐరాస భద్రతా మండలి ఉగ్రజాబితాలో పడకుండా లష్కరే తయ్యిబా ముసుగు సంస్థ ది రెసిస్టెన్స్ ...
Ktr: డాలస్‌లో మహాత్ముడికి నివాళులర్పించిన కేటీఆర్ఇంటర్నెట్డెస్క్: భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అమెరికా పర్యటన కొనసాగుతోంది. దీనిలో భాగంగా డాలస్...
Raksha Panthri Read all the latest hindi news from Raksha Panthri | Jagran.comविज्ञापन हटाएंसिर्फ ₹3 मेंArticles by Raksha PanthriLoad Moreअन्य पत्रकारAakriti SharmaEditorAalok KumarEditorAbhay Kuma...