Tdp mahanaadu: విజనరీ లీడర్ మన చంద్రబాబు: హోం మంత్రి అనిత
Tdp mahanaadu: విజనరీ లీడర్ మన చంద్రబాబు: హోం మంత్రి అనిత"
Play all audios:
నాడు పసుపు చొక్కా వేసుకున్నారని కేసులు పెట్టి బెదిరించిన నేపథ్యం నుంచి ఈ రోజు ధైర్యంగా పసుపు చొక్కా వేసుకుని, పసుపు టోపీ, జెండా పట్టుకొని కడప గడ్డపై కదం తొక్కిన ప్రతి కార్యకర్తకు శిరస్సు
వంచి పాదాభివందనం చేస్తున్నానని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కడప: నాడు పసుపు చొక్కా వేసుకున్నారని కేసులు పెట్టి బెదిరించిన నేపథ్యం నుంచి ఈ రోజు ధైర్యంగా పసుపు చొక్కా వేసుకుని, పసుపు టోపీ,
జెండా పట్టుకొని కడప గడ్డపై కదం తొక్కిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. మహానాడు బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. మండుటెండను సైతం లెక్క
చేయకుండా రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా పార్టీ శ్రేణులు తరలి వచ్చాయన్నారు. ‘‘కడపలో మహానాడు నిర్వహిస్తున్నామంటే చాలా మంది ఆశ్చర్యపోయారు. కడప తెలుగు దేశం కంచుకోట అని ఇప్పటికే ప్రజలు
నిరూపించారు. కడపలో ఇప్పటి వరకు మహానాడు నిర్వహించలేదు. ఈసారి నిర్వహిద్దామని సీఎం చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ .. కంకణం కట్టుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
సాధారణంగా ఎవరైనా సీఎం అయితే వచ్చే ఐదేళ్ల గురించి, రాబోయే ఎలక్షన్ల గురించి ఆలోచిస్తారు. అలాంటి వారిని పొలిటికల్ లీడర్ అంటారు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భవిష్యత్ గురించి 20 ఏళ్ల తర్వాత
ఏం జరగబోతోందో ఆలోచించే వారిని విజనరీ లీడర్ అంటారు. ఆ విజనరీ లీడరే మన సీఎం చంద్రబాబు. 75 ఏళ్ల వయసు, 40 ఏళ్ల రాజకీయ అనుభవం.. ఈ రెండూ మేళవించుకొని 2047నాటికి ఆంధ్రపదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో
ఉండాలని చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయి.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక యువత తప్పుదారి పట్టారు. అలాంటి యువతను మళ్లీ గాడిలో
పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది’’ అని అనిత తెలిపారు.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
Coolie movie: రజనీకాంత్‌కు మొదటి చెప్పిన కథ ‘కూలీ’ కాదు.. : లోకేశ్ కనగరాజ్ఇంటర్నెట్డెస్క్: రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న యా...
దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుసాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...
జూమ్ వర్సెస్ జియోమీట్తమ యాప్‌ను కాపీ కొట్టారన్న జూమ్ సాక్షి, న్యూఢిల్లీ : జూమ్‌కు దీటుగా రిలయన్స్ జియో రూపొందించిన జియో వీడియో కాన్ఫరెన్సిం...
Latests News
Tdp mahanaadu: విజనరీ లీడర్ మన చంద్రబాబు: హోం మంత్రి అనితనాడు పసుపు చొక్కా వేసుకున్నారని కేసులు పెట్టి బెదిరించిన నేపథ్యం నుంచి ఈ రోజు ధైర్యంగా పసుపు చొక్కా వేసుకుని, పసుపు టోపీ...
Indian army: స్వదేశీ మానవ రహిత వైమానిక వ్యవస్థను పరిశీలించిన ఆర్మీ చీఫ్ఇంటర్నెట్డెస్క్: కాల్పుల విరమణ ఒప్పందంతో సరిహద్దులో భారత్-పాక్ ఉద్రిక్తలు చల్లారినప్పటికీ.. భారత సైన్యం మాత్రం పూర్త...
Stock market: లాభాల్లో ముగిసిన సూచీలు.. 25 వేల ఎగువన నిఫ్టీStock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ, ఆటో, మెటల్ స్టాక్స్ అండతో సూచీల...
Harvard university: హార్వర్డ్‌పై ట్రంప్ ఆంక్షలు.. గందరగోళంలో భారతీయ విద్యార్థులువాషింగ్టన్: అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి (Harvard University) మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ వర్సిటీల...
Unni mukundan: నా ఇమేజ్ను దెబ్బతీసేందుకే అలా చేస్తున్నాడు: మేనేజర్ ఫిర్యాదుపై ఉన్ని ముకుందన్తన ఇమేజ్ను దెబ్బతీసేందుకు మేనేజర్ విపిన్ ప్రయత్నిస్తున్నాడని మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ అన్నారు. విపిన్ ఫిర్యాదుపై ...