Liquor scam: ఖరీదైన కార్లు ఎవరి కోసం కొన్నారు?.. లిక్కర్ స్కామ్ నిందితులకు సిట్ ప్రశ్నల వర్షం
Liquor scam: ఖరీదైన కార్లు ఎవరి కోసం కొన్నారు?.. లిక్కర్ స్కామ్ నిందితులకు సిట్ ప్రశ్నల వర్షం"
Play all audios:
లిక్కర్ స్కామ్‌లో నిందితుల విచారణ తొలిరోజు ముగిసింది. సిట్ చీఫ్ రాజశేఖర్‌బాబు ఆధ్వర్యంలో నలుగురు నిందితులను వేర్వేరుగా విచారించారు. విజయవాడ: లిక్కర్ స్కామ్‌లో నిందితుల విచారణ తొలిరోజు
ముగిసింది. సిట్ చీఫ్ రాజశేఖర్‌బాబు ఆధ్వర్యంలో నలుగురు నిందితులను 8గంటల పాటు వేర్వేరుగా విచారించారు. కేసులో ఏ1 రాజ్ కెసిరెడ్డితో పాటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను
రాజశేఖర్‌బాబు నేరుగా విచారించారు. స్కాంలో ఈ నలుగురి పాత్ర కీలకంగా ఉందని ఇప్పటికే సిట్ గుర్తించింది. స్కామ్‌లో వసూలు చేసిన డబ్బును ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెట్టారు? ఎక్కడ ఖరీదైన ఆస్తులు
కొన్నారని ప్రశ్నించినట్లు సమాచారం. ఖరీదైన కార్లు ఎవరి కోసం కొన్నారని ప్రశ్నించారు. నిందితుల కుటుంబ సభ్యుల వ్యాపారాల్లో పెట్టుబడులుగా వచ్చిన డబ్బుల గురించి బ్యాంక్ ఖాతాల ఆధారంగా నిందితులకు
ప్రశ్నలు సంధించారు. 2019-2024 మధ్య నిందితులు కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి సిట్ సేకరించింది. ఈ ఆస్తుల వివరాల ఆధారంగా సిట్ అధికారులు నిందితులను ప్రశ్నించారు.
Trending News
Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...
సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - bbc news తెలుగుసోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ కథనం * రచయిత, రేహాన్ ఫజల్ * హోదా, బీబీసీ ప్రతినిధి * ...
కాస్ట్‌లీ కరోనా టెస్టులు!సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...
Odisha news | latest odisha news - eenaduవిజిలెన్స్ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు చిక్కారు. ఒడిశ...
Khammam news | latest khammam news - eenaduసిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్ శుద్ధి ప్...
Latests News
Liquor scam: ఖరీదైన కార్లు ఎవరి కోసం కొన్నారు?.. లిక్కర్ స్కామ్ నిందితులకు సిట్ ప్రశ్నల వర్షంలిక్కర్ స్కామ్‌లో నిందితుల విచారణ తొలిరోజు ముగిసింది. సిట్ చీఫ్ రాజశేఖర్‌బాబు ఆధ్వర్యంలో నలుగురు నిందితులను వేర్వేరుగ...
Operation sindoor: ఫలించిన భారత్ దౌత్యం.. పాక్ గురించి నిజాలు తెలుసుకున్న కొలంబియాభారత్ దాడుల్లో పాకిస్థాన్‌లో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ చేసిన ప్రకటనను కొలంబియా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇంట...
Russia: రైలు వెళ్తుండగా కూలిన వంతెన.. ఏడుగురి మృతిఇంటర్నెట్డెస్క్: రష్యా (Russia)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రష్యా- ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న బ్రయాన్స్క్ ప్రాంతం...
Whatsapp: నచ్చిన లేఅవుట్, మోర్ విత్ మ్యూజిక్.. వాట్సప్ స్టేటస్ కోసం నాలుగు కొత్త ఫీచర్లు..WhatsApp | ఇంటర్నెట్ డెస్క్: సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (Whatsapp) స్టే...
Operation sindoor: టీవీ ప్రసారాల్లో సైరన్‌లు వాడొద్దు - మీడియా ఛానెళ్లకు కేంద్రం అడ్వైజరీపౌరులను అప్రమత్తం చేసేందుకు వినియోగించే సైరన్‌లను (Air Raid Sirens) వార్తా కార్యక్రమాల్లో ఉపయోగించవద్దని మీడియా ఛానెళ్లక...