Russia: రైలు వెళ్తుండగా కూలిన వంతెన.. ఏడుగురి మృతి

Eenadu

Russia: రైలు వెళ్తుండగా కూలిన వంతెన.. ఏడుగురి మృతి"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా (Russia)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రష్యా- ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో ఉన్న బ్రయాన్స్క్‌ ప్రాంతంలో రైలు వెళ్తుండగా వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు


కోల్పోగా.. 30 మంది గాయపడ్డారు. మాస్కో నుంచి క్లిమోవ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనను స్థానిక గవర్నర్‌ అలెగ్జాండర్‌ ధ్రువీకరించారు. ప్రమాద స్థలంలో అత్యవసర సేవలు కొనసాగుతున్నాయని,


క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. 


Trending News

Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead

* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...

సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - bbc news తెలుగు

సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ కథనం * రచయిత, రేహాన్ ఫజల్ * హోదా, బీబీసీ ప్రతినిధి * ...

కాస్ట్‌లీ కరోనా టెస్టులు!  

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...

Odisha news | latest odisha news - eenadu

విజిలెన్స్‌ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్‌ అధికారులకు చిక్కారు. ఒడిశ...

Khammam news | latest khammam news - eenadu

సిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్‌ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్‌ శుద్ధి ప్...

Latests News

Russia: రైలు వెళ్తుండగా కూలిన వంతెన.. ఏడుగురి మృతి

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా (Russia)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రష్యా- ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో ఉన్న బ్రయాన్స్క్‌ ప్రాంతం...

Whatsapp: నచ్చిన లేఅవుట్‌, మోర్‌ విత్‌ మ్యూజిక్‌.. వాట్సప్‌ స్టేటస్‌ కోసం నాలుగు కొత్త ఫీచర్లు..

WhatsApp | ఇంటర్నెట్‌ డెస్క్‌: సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తున్న ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ (Whatsapp) స్టే...

Operation sindoor: టీవీ ప్రసారాల్లో సైరన్‌లు వాడొద్దు - మీడియా ఛానెళ్లకు కేంద్రం అడ్వైజరీ

పౌరులను అప్రమత్తం చేసేందుకు వినియోగించే సైరన్‌లను (Air Raid Sirens) వార్తా కార్యక్రమాల్లో ఉపయోగించవద్దని మీడియా ఛానెళ్లక...

Kkr vs rcb: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కోల్‌కతాకు షాక్‌ ఇచ్చిన ఆర్సీబీ

కోల్‌కతా: ఐపీఎల్‌ (IPL) 18వ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bengaluru) బోణీ కొట్టింది. డిఫెండింగ...

ఉత్తరప్రదేశ్‌లో అత్యాచార నిందితుడిపై రాంపూర్ ఎస్పీ అజయ్‌పాల్ శర్మ కాల్పులు జరిపారా... - bbc news తెలుగు

ఉత్తరప్రదేశ్‌లో అత్యాచార నిందితుడిపై రాంపూర్ ఎస్పీ అజయ్‌పాల్ శర్మ కాల్పులు జరిపారా... కథనం * రచయిత, సమీరాత్మజ్ మిశ్రా * ...

Top