Whatsapp: నచ్చిన లేఅవుట్, మోర్ విత్ మ్యూజిక్.. వాట్సప్ స్టేటస్ కోసం నాలుగు కొత్త ఫీచర్లు..
Whatsapp: నచ్చిన లేఅవుట్, మోర్ విత్ మ్యూజిక్.. వాట్సప్ స్టేటస్ కోసం నాలుగు కొత్త ఫీచర్లు.."
Play all audios:
WhatsApp | ఇంటర్నెట్ డెస్క్: సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (Whatsapp) స్టేటస్ సదుపాయానికి మరిన్ని మెరుగులద్దేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే
స్టేటస్‌కు పాటల్ని జోడించడం, నచ్చిన వ్యక్తులను ‘మెన్షన్’ చేసే సదుపాయం తీసుకొచ్చిన మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ త్వరలో నాలుగు కొత్త స్టేటస్ ఫీచర్లను పరిచయం చేయనుంది. ఈ విషయాన్ని మెటా తన బ్లాగ్
పోస్ట్‌లో పేర్కొంది. నచ్చిన లేఅవుట్ వాట్సాప్ యాప్‌లోనే కొల్లేజ్ (collage)ను సృష్టించే సౌకర్యాన్ని అందిస్తోంది. యూజర్లు వాట్సాప్ ఎడిటింగ్ టూల్స్ ఉపయోగించి గరిష్ఠంగా ఆరు ఫొటోలను ఎంచుకొని,
వాటికి నచ్చిన లేఅవుట్‌తో కొల్లేజ్‌ను రూపొందించవచ్చు. ఈ ఫీచర్ స్టేటస్‌లను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి సహాయపడుతుంది. * వాయిస్ కమాండ్స్‌తో క్షణాల్లో ట్రైన్ టికెట్ బుకింగ్..! మోర్ విత్
మ్యూజిక్ ఇన్స్టాగ్రామ్ స్టోరీల మాదిరిగానే.. వాట్సప్ స్టేటస్‌లకు మ్యూజిక్ యాడ్ చేసే సదుపాయాన్ని మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ తాజాగా తీసుకొచ్చింది. ఈ ‘‘మోర్ విత్ మ్యూజిక్’’ ఫీచర్‌తో
యూజర్లు ఒక పాటను నేరుగా వారి స్టేటస్‌గా పోస్ట్ చేయొచ్చు. ఈ ఫీచర్ వాట్సప్ స్టేటస్‌ను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. ఫొటో స్టిక్కర్స్ వాట్సప్ తీసుకురానున్న కొత్త ఫీచర్ సాయంతో ఫొటోను
స్టిక్కర్‌గా మార్చేసి స్టేటస్‌లో పోస్ట్ చేయొచ్చు. మీకు నచ్చినవిధంగా వాటిని తీర్చిదిద్దవచ్చని మెటా చెబుతోంది. యాడ్ యువర్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఉపయోగించే
ఇంటరాక్టివ్ టూల్ ‘‘యాడ్ యువర్స్’’ ఫీచర్‌ను త్వరలో వాట్సప్‌కు జోడించింది. దీని సాయంతో మీ ఫ్రెండ్స్‌ని సంభాషణలో చేర్చొచ్చు. ఉదాహరణకు చిన్న నాటి ఫొటోకు ‘యాడ్ యువర్స్’ స్టిక్కర్‌ను జోడించి
స్టోరీలో పోస్ట్ చేస్తే.. మీ ఫ్రెండ్స్ ఆ స్టిక్కర్‌ను ట్యాప్ చేసి, తమ చిన్న నాటి ఫొటోను వారి స్టేటస్‌లో పోస్ట్ చేయొచ్చు. ఈ ఫీచర్ స్టేటస్ అప్డేట్లను మరింత ఇంటారాక్టివ్గా మారుస్తుంది.
Trending News
Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...
సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - bbc news తెలుగుసోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ కథనం * రచయిత, రేహాన్ ఫజల్ * హోదా, బీబీసీ ప్రతినిధి * ...
కాస్ట్లీ కరోనా టెస్టులు!సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...
Odisha news | latest odisha news - eenaduవిజిలెన్స్ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు చిక్కారు. ఒడిశ...
Khammam news | latest khammam news - eenaduసిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్ శుద్ధి ప్...
Latests News
Whatsapp: నచ్చిన లేఅవుట్, మోర్ విత్ మ్యూజిక్.. వాట్సప్ స్టేటస్ కోసం నాలుగు కొత్త ఫీచర్లు..WhatsApp | ఇంటర్నెట్ డెస్క్: సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (Whatsapp) స్టే...
Operation sindoor: టీవీ ప్రసారాల్లో సైరన్లు వాడొద్దు - మీడియా ఛానెళ్లకు కేంద్రం అడ్వైజరీపౌరులను అప్రమత్తం చేసేందుకు వినియోగించే సైరన్లను (Air Raid Sirens) వార్తా కార్యక్రమాల్లో ఉపయోగించవద్దని మీడియా ఛానెళ్లక...
Kkr vs rcb: డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతాకు షాక్ ఇచ్చిన ఆర్సీబీకోల్కతా: ఐపీఎల్ (IPL) 18వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) బోణీ కొట్టింది. డిఫెండింగ...
ఉత్తరప్రదేశ్‌లో అత్యాచార నిందితుడిపై రాంపూర్ ఎస్పీ అజయ్‌పాల్ శర్మ కాల్పులు జరిపారా... - bbc news తెలుగుఉత్తరప్రదేశ్లో అత్యాచార నిందితుడిపై రాంపూర్ ఎస్పీ అజయ్‌పాల్ శర్మ కాల్పులు జరిపారా... కథనం * రచయిత, సమీరాత్మజ్ మిశ్రా * ...
Andhra cm naidu's house-warming event in kuppam todayCHITTOOR: Chief Minister and TDP supremo Nara Chandrababu Naidu, along with his wife Nara Bhuvaneshwari, will host a hou...