Ap eapcet: ఏపీ-ఈఏపీసెట్ హాల్‌టికెట్లు.. డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి
Ap eapcet: ఏపీ-ఈఏపీసెట్ హాల్‌టికెట్లు.. డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి"
Play all audios:
ఏపీ-ఈఏపీసెట్-2025కు (AP EAPCET 2025) సంబంధించిన హాల్‌టికెట్లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. By Features Desk Published : 12 May 2025 12:39 IST Ee Font size * ABC MEDIUM * ABC LARGE *
ABC EXTRA LARGE 1 min read అమరావతి: ఏపీ-ఈఏపీసెట్-2025కు (AP EAPCET 2025) సంబంధించిన హాల్‌టికెట్లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇంజినీరింగ్,
అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు కలిపి మొత్తం 3,61,299 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షలు ఈ నెల 19 నుంచి ప్రారంభంకానున్నాయి. సందేహాలకు 0884-2359599, 2342499 నంబర్లలో
సంప్రదించాలని అధికారులు సూచించారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి గమనిక: _ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని
ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా
లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు._
Trending News
Kondagattu: కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు.. పోటెత్తిన భక్తులుజగిత్యాల: హనుమాన్ జయంతి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు (Kondagattu)కు భక్తులు భారీగా తరలివచ్చారు. అంజన్నన...
Hydra: పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు కూల్చేసిన హైడ్రాహైదరాబాద్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పీర్జాదిగూడ పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా (HYDRA) కూల్చివేసింది. పోలీసు బం...
North korea: కిమ్ ప్రారంభించడానికి వెళ్లిన యుద్ధనౌకకు డ్యామేజీఇంటర్నెట్డెస్క్: ఉత్తరకొరియా (North Korea) ఇటీవల 5వేల టన్నుల సామర్థ్యమున్న విధ్వంసక నౌకను రూపొందించిన సంగతి తెలిసిందే....
Canada: అమెరికా ‘గోల్డెన్ డోమ్’ ప్రాజెక్టులో చేరికపై చర్చిస్తున్నాం: కెనడా ప్రధానిఅమెరికా నిర్మిస్తున్న గోల్డెన్ డోమ్ నిర్మాణంలో భాగం అయ్యేందుకు చర్చలు జరుపుతున్నామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ పేర్...
Colonel sofiya qureshi: మొసలి కన్నీళ్లా.. కర్నల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రికి సుప్రీం చీవాట్లుదిల్లీ: ఆర్మీ అధికారిణి కర్నల్ సోఫియా ఖురేషి (Colonel Sofiya Qureshi)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి కున్వ...
Latests News
Ap eapcet: ఏపీ-ఈఏపీసెట్ హాల్‌టికెట్లు.. డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండిఏపీ-ఈఏపీసెట్-2025కు (AP EAPCET 2025) సంబంధించిన హాల్‌టికెట్లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. By Features Desk Publi...
Ipl 2025: వర్షం పడి mi vs dc మ్యాచ్ రద్దైతే ఎవరి పరిస్థితి ఏంటి?ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL) 2025 సీజన్‌లో భాగంగా ఈ రోజు ముంబయి ఇండియన్స్ (Mumbai Indians), దిల్లీ క్యాపిటల్స్ (D...
Nirmala sitharaman | latest nirmala sitharaman - eenadu192% పెరిగిన అప్పు.. పదేళ్లలో రూ.62 లక్షల కోట్ల నుంచి రూ.181 లక్షల కోట్లకు.. దేశంపై అప్పుల భారం 2026 మార్చి 31 నాటికి ర...
Amaravati news | latest amaravati news - eenaduCM JAGAN: 3,295 పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం.. ఈనెల 23న నోటిఫికేషన్ ఏపీలోని వర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,295 పోస్...
Game changer: ‘గేమ్ ఛేంజర్’ నిడివి 5 గంటలు.. కానీ: డైరెక్టర్ శంకర్ వైరల్ కామెంట్స్‘గేమ్ ఛేంజర్’కు తాను అనుకున్న నిడివి 5 గంటలు అని శంకర్ అన్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడారు. ఇంట...