Game changer: ‘గేమ్ ఛేంజర్’ నిడివి 5 గంటలు.. కానీ: డైరెక్టర్ శంకర్ వైరల్ కామెంట్స్
Game changer: ‘గేమ్ ఛేంజర్’ నిడివి 5 గంటలు.. కానీ: డైరెక్టర్ శంకర్ వైరల్ కామెంట్స్"
Play all audios:
‘గేమ్ ఛేంజర్’కు తాను అనుకున్న నిడివి 5 గంటలు అని శంకర్ అన్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడారు. ఇంటర్నెట్ డెస్క్: ఈ సంక్రాంతికి భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం ‘గేమ్
ఛేంజర్’ (Game Changer). రామ్ చరణ్ (Ram Charan) హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమాపై దర్శకుడు చేసిన కామెంట్స్ వైరల్‌గా
మారాయి. ‘‘గేమ్ ఛేంజర్’ అవుట్‌పుట్‌తో నేను సంతృప్తిగా లేను. నేను అనుకున్న దాని ప్రకారం ఈ సినిమా నిడివి 5 గంటల వరకు ఉండాలి. సమయాభావం వల్ల కొన్ని సీన్స్ కట్ చేయాల్సి వచ్చింది. దీంతో కథ
అనుకున్న విధంగా రాలేదు’’ అని శంకర్ (Director Shankar) అన్నారు. రామ్ చరణ్, ఎస్‌జే సూర్యల నటనపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాపై వచ్చిన ఆన్‌లైన్ రివ్యూలు చూడలేదన్నారు. ఈ చిత్రానికి
మంచి రివ్యూలు వచ్చినట్లు తాను విన్నానన్నారు. ప్రస్తుతం శంకర్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం ఆన్‌లైన్ రివ్యూలు చూడకపోతే నేటి జనరేషన్ ఆలోచనలు ఎలా
తెలుస్తాయని అభిప్రాయపడుతున్నారు. * ఎప్పుడూ నీ హీరోకే జై కొడుతూ ఉంటే, నువ్వెప్పుడు బాగుపడతావు: అజిత్ ఆరేళ్ల తర్వాత రామ్ చరణ్ ఈ సోలో చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. ఇందులో ఆయన చేసిన
అప్పన్న పాత్రకు ప్రశంసలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు చరణ్ కృతజ్ఞతలు తెలిపారు. తన హృదయంలో ‘గేమ్ ఛేంజర్’కు ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. ‘మీరు గర్వపడేలా..
అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇవ్వడం కొనసాగిస్తా’ అని అభిమానులకు హామీ ఇచ్చారు. దాదాపు రూ.400 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం తొలిరోజు రూ.186 కోట్లు రాబట్టిన చేసిన విషయం తెలిసిందే. మరోవైపు విడుదలైన
నాటి నుంచి ఈ సినిమా వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాని లీక్ చేస్తామంటూ బెదిరించిన వారిపై చిత్ర బృందం ఇటీవల సైబర్ క్రైమ్‌లో
ఫిర్యాదు చేసింది. అలాగే, సోషల్ మీడియా వేదికగా సినిమాపై నెగెటివిటీ సృష్టిస్తున్న కొన్ని ఖాతాలపైనా కంప్లైంట్ ఇచ్చింది.
Trending News
20 వరకు కట్టుదిట్టంగా లాక్డౌన్సాక్షి, హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...
Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగోAP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Publish...
నేత కార్మికులకు అండగా సీఎం జగన్'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...
నాలుగేళ్ల ప్రేమ విషాదాంతంశిరీష, వెంకటేష్ _నాలుగేళ్ల వాళ్ల ప్రేమ విషాదంతో ముగిసింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని పెద్ద వాళ్లు చెప్పినా ఇంతలో...
Virat kohli: కోహ్లీ మరికొంతకాలం టెస్ట్ క్రికెట్‌లో కొనసాగాల్సింది: సయ్యద్ కిర్మాణివిరాట్కోహ్లీ ఇంకొంతకాలం ఆడి ఉండాల్సింది. అతడిలో ఇంకా ఎంతో టెస్ట్ క్రికెట్ దాగిఉందని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సయ్య...
Latests News
Game changer: ‘గేమ్ ఛేంజర్’ నిడివి 5 గంటలు.. కానీ: డైరెక్టర్ శంకర్ వైరల్ కామెంట్స్‘గేమ్ ఛేంజర్’కు తాను అనుకున్న నిడివి 5 గంటలు అని శంకర్ అన్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడారు. ఇంట...
Prabhas: ‘యానిమల్’ ట్రైలర్‌పై ప్రభాస్ రివ్యూ.. సోషల్ మీడియాలో పోస్ట్రణ్బీర్ కపూర్-రష్మిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యానిమల్’ (Animal). తాజాగా విడుదలైన దీని ట్రైలర్‌ను ప్రముఖులు ప్రశ...
Ttd inaugurates srivari model temple in prayagraj ahead of maha kumbh melaTIRUMALA: Tirumala Tirupati Devasthanams (TTD) inaugurated the Srivari model temple in Prayagraj of Uttar Pradesh on Sun...
Pakistani intruder: చొరబాటుకు యత్నం.. పాక్ జాతీయుడిని కాల్చివేసిన బీఎస్ఎఫ్సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో చొరబాటుకు యత్నించిన దుండగుడిని బీఎస్‌ఎఫ్ (BSF) జవాన్లు కాల్చివేశారు. (ప్ర...
Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeatTo Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...