Nagar kurnool: ఏసీబీ వలకు చిక్కిన రెవెన్యూ ఉద్యోగి
Nagar kurnool: ఏసీబీ వలకు చిక్కిన రెవెన్యూ ఉద్యోగి"
Play all audios:
Published by: Last Updated:January 31, 2023 6:32 PM IST TELANGANA: రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతిని నిర్మూలించేందుకు అవినీతి జలగలకు గుణపాఠం చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా రకాల
మార్పులను తీసుకొని వచ్చింది. గతంలో వీఆర్వోలపైన వచ్చినటువంటి ఆరోపణలను దృష్టిలో ఉంచుకొని వీఆర్వో వ్యవస్థని రద్దు చేసింది. X ఏసీబీ వలలో ఉద్యోగి రిపోర్టర్ : నవీన్ లొకేషన్ : నాగర్ కర్నూల్
రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతిని నిర్మూలించేందుకు అవినీతి జలగలకు గుణపాఠం చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా రకాల మార్పులను తీసుకొని వచ్చింది. గతంలో వీఆర్వోలపైన వచ్చినటువంటి ఆరోపణలను
దృష్టిలో ఉంచుకొని వీఆర్వో వ్యవస్థని రద్దు చేసింది. ఎక్కడ కూడా పైరవీలకు కానీ లంచాలకు కానీ తావివ్వకుండా ఉండాలని ధరణిని చేపట్టింది. భూప్రక్షాళన చేపట్టారు. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నా కానీ
రెవెన్యూ ఉద్యోగుల్లో ఇంకా అవినీతి అధికారులు ఒక్కొక్కరుగా పట్టుబడుతూనే ఉన్నారు. advertisement వారి అవినీతి దాహం ఎంతైనా తీరడం లేదు. అమాయక ప్రజలను లంచాల పేరుతో డబ్బులు వసూలు చేసి వేధింపులకు
గురి చేస్తున్నారు. ఇలాంటి అవినీతి చేపని నాగర్కర్నూల్ జిల్లాలో ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నారు. రైతు దగ్గర నుంచి రూ.10,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అదుపులోకి
తీసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం భూమిని విరాసత్ చేసేందుకు రూ.10,000 లంచం తీసుకుంటూ ఓ రెవెన్యూ అధికారి ఏసిబీ వివలలో చిక్కిన సంఘటనచోటుచేసుకుంది. కోడేరు రెవెన్యూ కార్యాలయంలో
ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ కథనం మేరకు కోడేరు మండలంలోని రాజాపూర్ గ్రామానికి చెందిన చికిరాల వెంకయ్య గతంలో మృతి చెందాడు. అతని పేరు మీద కోడేరు మండలంలోని రేకులపల్లి గ్రామ శివారులో ఒకటి పాయింట్
(1.2) ఎకరాల భూమి ఉంది. advertisement ఆ భూమి తన పేరు మీద విరాసత్ చేయాలని వెంకయ్య కుమారుడు చీకిరాల సాయిబాబా గతేడాది జులై 16న మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటి నుంచి రెవెన్యూ కార్యాలయం
చుట్టూ తిరుగుతున్నా అధికారులు విరసత్ చేయలేదు. దీంతో విసుగు చెంది కలెక్టరేట్ లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్లోని అధికారులు సమస్య పరిష్కరించాలని కోడేరు తాసిల్దార్ డిప్యూటీ
తహసీల్దార్ ఆదేశించారు. అయినా డీటీ పురుషోత్తం కాలయాపన చేస్తూ వచ్చారు. పని చేయాలంటే రూ. 15,000 లంచం ఇవ్వాలని 20 రోజుల కిందట చీకిరాల సాయిబాబుకు డీటీ చెప్పారు. చివరకు రూ.10,000 ఇస్తానని
ఒప్పుకున్నాడు.కాగా నాలుగు రోజుల కిందట సాయిబాబు అతని అన్న కుమారుడు చికిరాల నాగేంద్రతో కలిసి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం మధ్యాహ్నం డిప్యూటీ తాసిల్దారు పురుషోత్తం నాగేంద్రం రూ.10,000
రూపాయల లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పట్టుబడిన డబ్బులను రికవరీ చేసి విచారణ చేస్తున్నారు. advertisement నాంపల్లి కోర్టులో డీటీని హాజరు పరిచినట్లు ఏసిబి
డిఎస్పీ తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కు లేదా 9491305609 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు. ఈ దాడిలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్స్పెక్టర్ లింగస్వామి
నల్గొండ జిల్లా ఇన్స్పెక్టర్ వెంకటరావు సిబ్బంది పాల్గొన్నారు. Location : Telangana First Published : January 31, 2023 6:32 PM IST Read More
Trending News
'సరి'గా.. 'భేషు'గ్గా!దిల్‌సుఖ్‌నగర్‌లో సరి–బేసి మార్కింగ్ చేస్తున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది _ఒక అంకానికి తెర పడింది. పట్నం రెక్కలు విచ్చుకుంది....
Nagarkurnool: ప్రియురాలిని చూడటానికి రాత్రి ఇంటికి వెళ్లిన ప్రియుడు.. బంధువులు చూసి ఏం చేశారంటే..?Published by: Last Updated:June 12, 2022 12:13 PM IST ఈనెల 5న నాగర్కర్నూల్లో చిన్నమ్మ ఇంటికి ప్రియురాలు వెళ్లింది. ప్ర...
Us markets crash: అమెరికా మార్కెట్లూ అతలాకుతలం.. బేర్ గుప్పిట్లోకి s&p 500US markets crash | వాషింగ్టన్: అమెరికా స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన మూలంగా...
Abvp vidyarthi samskriti chaluvali on feb. 16 &17 - star of mysoreMysuru: Akhila Bharatiya Vidyarthi Parishad (ABVP), Mysuru Unit, will be conducting a two-day ABVP Vidyarthi Samskriti ...
Íris khoeler bigarella: uma mulher no fim do arco-íris“Procuro gente da minha idade para conversar, mas nunca encontro”, brinca a curitibana Íris Khoeler Bigarella, dona de i...
Latests News
duduku | TechCrunchJOIN US AT TECHCRUNCH SESSIONS: AI SECURE YOUR SPOT FOR OUR LEADING AI INDUSTRY EVENT WITH SPEAKERS FROM OPENAI, ANTHROP...
Anand mahindra: ఈ ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదే: ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్Anand Mahindra: ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదేనంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఓ చిత్రాన్ని పం...
'anupamaa' stars rupali ganguly and aashish mehrotra test positive for covid-19Meghan Markle’s ‘Weird’ Anniversary Post Sparks Outrage; Duchess Slammed For Ignoring Harry Meghan Markle marked her 7th...
Jathi ratnalu 1st weekend collections: ‘జాతి రత్నాలు’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. నవ్వుల జాతరకు వసూళ్ల వర్షం..Published by: Last Updated:March 15, 2021 4:20 PM IST JATHI RATNALU 1ST WEEKEND COLLECTIONS: కరోనా వైరస్ నుంచి కోలుకున్న...
Gold and silver prices today: హైదరాబాద్‌లో రూ. 98,000 దాటిన బంగారం ధర.. మీ నగరంలో ఎంతంటే..?Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో...