Jathi ratnalu 1st weekend collections: ‘జాతి రత్నాలు’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. నవ్వుల జాతరకు వసూళ్ల వర్షం..
Jathi ratnalu 1st weekend collections: ‘జాతి రత్నాలు’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. నవ్వుల జాతరకు వసూళ్ల వర్షం.."
Play all audios:
Published by: Last Updated:March 15, 2021 4:20 PM IST JATHI RATNALU 1ST WEEKEND COLLECTIONS: కరోనా వైరస్ నుంచి కోలుకున్న తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వరస విజయాలు వస్తున్నాయి. ఉప్పెన తర్వాత ఆ
స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర మళ్లీ కళ లేదు అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు జాతి రత్నాలు వచ్చారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వరస విజయాలు వస్తున్నాయి. ఉప్పెన తర్వాత ఆ
స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర మళ్లీ కళ లేదు అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు జాతి రత్నాలు వచ్చారు. ఈ చిత్రం సంచలనం విజయం సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే లాభాల బాట పట్టించారు జాతి రత్నాలు. నాలుగో
రోజు కూడా సంచలన వసూళ్లు సాధించింది. లాంగ్ వీకెండ్ పూర్తిగా వాడుకుని నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల షేర్ వసూలు చేసింది జాతి రత్నాలు. సోమవారం కూడా చాలా చోట్ల ఈ సినిమాకు మంచి
వసూళ్లు వస్తున్నాయి. లాజిక్ లేని మ్యాజిక్ అంటూ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. అనుదీప్ కేవీ తెరకెక్కించిన జాతిరత్నాలు సినిమాను నాగ్ అశ్విన్ నిర్మించాడు. ఫస్ట్ వీకెండ్ ఏరియా వైజ్
వసూళ్లు.. నైజాం - 7.07 కోట్లు సీడెడ్ - 2.8 కోట్లు ఉత్తరాంధ్ర - 2.31 కోట్లు నెల్లూరు - 59 లక్షలు కృష్ణ - 1.07 కోట్లు గుంటూరు - 1.31 కోట్లు వైజాగ్ - 96 లక్షలు ఈస్ట్ - 97 లక్షలు వెస్ట్ - 97
లక్షలు AP +TS 4 రోజుల వసూళ్లు- 16.52 కోట్ల షేర్ రెస్టాఫ్ ఇండియా - 61 లక్షలు advertisement ఓవర్సీస్ - 3.31 కోట్లు వరల్డ్ వైడ్ 4 డేస్ వసూళ్లు - 20.44 కోట్లు షేర్ Location : First Published :
March 15, 2021 4:20 PM IST Read More
Trending News
Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండిPublished by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...
Urvashi rautela: కేన్స్ వేడుకలో మెట్లపై ఫొటోలు.. విమర్శలను ఖండించిన ఊర్వశీ రౌతేలాకేన్స్ వేడుకల్లో తాను ప్రతి నియమాన్ని పాటించానన్నారు నటి ఊర్వశీ రౌతేలా. తనపై వస్తోన్న విమర్శలను ఖండిస్తూ నోట్ విడుదల చ...
Kakani govardhan reddy: వెంకటగిరి కోర్టులో కాకాణిని హాజరుపరిచిన పోలీసులువైకాపా నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి (kakani govardhan reddy) ని వెంకటగిరి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. వెం...
VIDEO: Revanth Reddy Sworn In As CM Of Telangana, Bhatti Vikramarka His DeputyAnumula Revanth Reddy on Thursday took oath as Chief Minister of Telangana, becoming the first Congress CM of the younge...
Stock market: లాభాల్లో దేశీయ మార్కెట్లు.. 25వేల మార్క్ దాటిన నిఫ్టీStock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో మొదలయ్యాయి. కార్పొరేట్ కంపెనీల ఆర్థి...
Latests News
Jathi ratnalu 1st weekend collections: ‘జాతి రత్నాలు’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. నవ్వుల జాతరకు వసూళ్ల వర్షం..Published by: Last Updated:March 15, 2021 4:20 PM IST JATHI RATNALU 1ST WEEKEND COLLECTIONS: కరోనా వైరస్ నుంచి కోలుకున్న...
Samantha: అప్పుడు నేనెంతో బాధపడ్డా.. ఫెయిల్యూర్ని అనుకున్నా: సమంతఇంటర్నెట్డెస్క్: ‘శుభం’ (Subham)తో నిర్మాతగా తొలి అడుగు వేశారు నటి సమంత (Samantha). ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజా...
Aparadhi review: రివ్యూ: అపరాధి.. ఫహాద్ ఫాజిల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?ఓటీటీలో సినిమాలు ఒకేసారి అన్ని భాషల్లో విడుదల కావడం సాధారణం. కొన్ని చిత్రాలు ముందుగా ఓ ఓటీటీలో మాతృ భాషలో రిలీజై, తర్వాత...
Naina ganguly : అర్థనగ్న ఫోటోషూట్లతో నైనా గంగూలీ అందాల అరాచకం...CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
మూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. రూ. 99కే pvr, ఐనాక్స్‌లో సినిమా.. డిటెయిల్స్ ఇవే..PVR, INOX, Cinepoles, Mirage, Delight సహా దేశవ్యాప్తంగా 4,000 స్క్రీన్లు జాతీయ సినిమా దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ...