Movie review: సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. జెన్యూన్ రివ్యూ చెప్పేసిన అభిమానులు..

Telugu

Movie review: సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. జెన్యూన్ రివ్యూ చెప్పేసిన అభిమానులు.."

Play all audios:

Loading...

Reported by: Published by: Last Updated:January 14, 2025 3:47 PM IST కాకినాడ జిల్లాలో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా సందడి మంగళవారం నెలకొంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వెంకటేష్


నటించిన చిత్రం తొలిషో చూసేందుకు పట్టణ వాసులతో పాటు పలువురు పెద్ద ఎత్తున థియేటర్ ప్రాంగణానికి చేరుకున్నారు. X కాకినాడలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ అంటున్నా అభిమానులు కాకినాడ


జిల్లాలో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా సందడి మంగళవారం నెలకొంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వెంకటేష్ నటించిన చిత్రం తొలిషో చూసేందుకు పట్టణ వాసులతో పాటు పలువురు పెద్ద ఎత్తున థియేటర్


ప్రాంగణానికి చేరుకున్నారు. పండగల నేపథ్యంలో థియేటర్లన్నీ కలకలాడుతూ కనిపిస్తున్నాయి. వెంకటేష్ నటించిన చిత్రం బాగుందంటూ సినిమా చూసిన పలువురు పేర్కొంటున్నారు. అభిమానులు టపాసులు కాల్చి సందడి


చేస్తున్నారు. 'నువ్వా నేనా' అనే విధంగా సంక్రాంతి ముందు నుంచి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద పెద్ద హీరోలు సినిమాలు ఈ సంక్రాంతికి సందడి చేస్తున్నాయి. అయితే వెంకటేష్ చిత్రం


ఎప్పుడూ విభిన్నంగా ఉంటుందని అభిమానులు, ఎందుకంటే కుటుంబ కథా చిత్రాలు సరదా సరదాగా చూసే చిత్రాలకు ఎక్కువగా వెంకటేష్ ప్రాధాన్యత ఇస్తారని, అలాంటివి ఇలాంటివి సంక్రాంతి సమయంలో చూస్తే కనువిందుగా


ఉంటాయంటున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులు. advertisement ఏదేమైనా కాకినాడ రూరల్ తో పాటు రాజమండ్రి, అమలాపురం, జగ్గంపేట తదితర ప్రధాన సిటీలతో పాటు రూరల్ ప్రాంతాల్లో కూడా వెంకటేష్ నటించిన


'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా సందడి ఉదయం నుంచి ప్రారంభం అయిందని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో అభిమానులు థియేటర్ ను చూడచక్కగా అలంకరించారు. ప్రత్యేక షోలతో పాటు ఉదయం నుంచి


థియేటర్ ప్రాంగణాలన్నీ అభిమానులతో కలకలాడుతూ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ చూసినా సినిమా బాగున్నట్లే చూసిన వీక్షకులు పేర్కొంటున్నారు. చూడాలి మరి మూడు నాలుగు రోజుల్లో సంక్రాంతికి ది


బెస్ట్ సినిమా వెంకటేష్ ది అవుతుందా లేక బాలకృష్ణది అవుతుందా? Location : East Godavari,Andhra Pradesh First Published : January 14, 2025 3:47 PM IST Read More


Trending News

20 వరకు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...

Virat kohli: కోహ్లీ మరికొంతకాలం టెస్ట్‌ క్రికెట్‌లో కొనసాగాల్సింది: సయ్యద్‌ కిర్మాణి

విరాట్‌కోహ్లీ ఇంకొంతకాలం ఆడి ఉండాల్సింది. అతడిలో ఇంకా ఎంతో టెస్ట్‌ క్రికెట్‌ దాగిఉందని టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్‌ సయ్య...

నాలుగేళ్ల ప్రేమ విషాదాంతం

శిరీష, వెంకటేష్‌ _నాలుగేళ్ల వాళ్ల ప్రేమ విషాదంతో ముగిసింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని పెద్ద వాళ్లు చెప్పినా ఇంతలో...

Sangameswara temple: అమృత గుండం.. ఒక్కసారి స్నానం చేస్తే చాలు..

Reported by: Published by: Last Updated:August 18, 2024 1:11 PM IST ఈ ఆలయం పూర్వం నాటి పాలకులు కుబేర భూపాల్ అనే రాజు నిర...

నేత కార్మికులకు అండగా సీఎం జగన్‌

'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...

Latests News

Movie review: సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. జెన్యూన్ రివ్యూ చెప్పేసిన అభిమానులు..

Reported by: Published by: Last Updated:January 14, 2025 3:47 PM IST కాకినాడ జిల్లాలో 'సంక్రాంతికి వస్తున్నాం'...

Mari selvaraj's vaazhai to have direct ott release: reports - news18

Curated By : Last Updated:November 21, 2023, 17:36 IST VAAZHAI STARS KALAIYARASAN, NIKHILA VIMAL, DHIVYA DURAISAMY AND P...

గుడ్‌న్యూస్‌ పంచుకున్న ‘వైల్డ్‌ డాగ్‌’ నటి

సాక్షి,ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ నటి దియా మీర్జా  ఒక తీపికబురు తన ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోముంబైకి చెంద...

Trending news: చనిపోయిన కొడుకుపై కేసు పెట్టిన తండ్రి.. ఇదే అసలు కారణం

Published by: Last Updated:March 17, 2023 7:28 PM IST VIRAL NEWS: నారాయణ్ చౌహాన్ తన కుమారుడు పాత స్పోర్ట్స్ బైక్ కొన్నాడ...

Malayalam cinema for everyone: from 'manjummel boys,' to 'premalu' and 'aavesham'

During its exceptional run in Tamil Nadu, _Manjummel Boys_ became the first Malayalam film ever to gross over `50 crores...

Top