గుడ్‌న్యూస్ పంచుకున్న ‘వైల్డ్ డాగ్’ నటి
గుడ్‌న్యూస్ పంచుకున్న ‘వైల్డ్ డాగ్’ నటి"
Play all audios:
సాక్షి,ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి దియా మీర్జా ఒక తీపికబురు తన ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోముంబైకి చెందిన వ్యాపారవేత్త వైభవ్ రేఖీని వివాహం చేసుకున్న దియా తను తల్లి
కాబోతున్నానన్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా అద్భుతమైన ఫోటోను గురువారం ఇన్‌స్టాలో షేర్ చేశారు. భర్త వైభవ్ రేఖీతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఆమె తన
ప్రెగ్నెన్సీ కబురును అందించారు. అందమైన సూర్యాస్తమయంలో కడుపులోని బిడ్డను అదుముకుంటూ, తల్లి కాబోతున్న అనుభూతిని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఒక భావోద్వేగ కవిత పోస్ట్ చేశారు. దీంతో జాక్వెలిన్
ఫెర్నాండెజ్, షిబాని దండేకర్, తాహిరా కశ్యప్, మహీప్ కపూర్, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా తదితరులతోపాటు అభిమానులనుంచి కూడా దియాకు అభినందనల వెల్లువ కురుస్తోంది. ఇప్పటికే మిలియన్ల లైక్‌లను ఈ
పోస్ట్ సొంతం చేసుకోవడం విశేషం. కాగా మొదటి భర్త సాహిల్ సంఘాతో 11 సంవత్సరాల వివాహం బంధానికి స్వస్తి చెప్పి 2019 లో విడిపోయారు దియా. అనంతరం బిజినెస్‌మే న్ వైభవ్ రేఖీని ఈ ఏడాది ఫిబ్రవరి 15 న
వివాహం చేసుకున్నారు. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లి తర్వాత హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లిన దియా ఈ ఫోలోను షేర్ చేశారు.
తాజాగా ‘వైల్డ్ డాగ్’ సినిమాతో అక్కినేని నాగర్జునకు జోడీగా దియా మీర్జా నటించిన సంగతి తెలిసిందే. (అత్యున్నత పురస్కారం: తలైవా భావోద్వేగం) >
Trending News
సల్మాన్‌ఖాన్ (బాలీవుడ్) రాయని డైరీకరణ్ ఫోన్ చేసి, ‘‘ఏంటి ఆలోచిస్తున్నావ్’’ అన్నాడు! ‘ఏం చేస్తున్నావ్?’ అని అతడు ఎప్పుడూ అడగడు. అతడు ఫోన్ చేసినప్పుడు...
Prabhas: ‘యానిమల్’ ట్రైలర్‌పై ప్రభాస్ రివ్యూ.. సోషల్ మీడియాలో పోస్ట్రణ్బీర్ కపూర్-రష్మిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యానిమల్’ (Animal). తాజాగా విడుదలైన దీని ట్రైలర్‌ను ప్రముఖులు ప్రశ...
Ipl 2025: ఐపీఎల్ పునఃప్రారంభానికి పొంచి ఉన్న వాన ముప్పుఈ రోజు రాత్రి 7:30 గంటలకు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వ...
నేటి తాజా వార్తలు @ ఈనాడు. నెట్ (21/05/2025)21/05/2025 13:17(IST) సజ్జల శ్రీధర్‌రెడ్డి, దిలీప్ బెయిల్ పిటిషన్‌లపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ * విచారణ రేపటికి వ...
Youtube | latest youtube - eenaduఊరు... పల్లె‘టూరు’! చూడాలే కానీ పల్లెల్లో ఎన్నో వింతలూ విడ్డూరాలూ! వినాలేగానీ ప్రతి పల్లెదీ ఆసక్తికరమైన కథే..! తెలుగు రా...
Latests News
గుడ్‌న్యూస్ పంచుకున్న ‘వైల్డ్ డాగ్’ నటిసాక్షి,ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి దియా మీర్జా ఒక తీపికబురు తన ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోముంబైకి చెంద...
Italy: ఒక్కసారిగా బద్దలైన అగ్నిపర్వతం.. పరుగులు పెట్టిన పర్యాటకులుఇంటర్నెట్ డెస్క్: ఇటలీ (Italy)లోని సిసిలీ తూర్పు తీరంలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం (Mount Etna volcano) ఒక్కసారిగా బద్ద...
మే 11న తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాలు2025 Results | తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. By Features Desk Updated : 09 May 2025 17:22 IST Ee ...
Military training: ఆ రాష్ట్రంలో ఇకపై 1వ తరగతి నుంచే బేసిక్ మిలిటరీ శిక్షణవిద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక వ్యాయామం వంటి సద్గుణాలు పెంపొందించడానికి బేసిక్ మిలిటరీ శిక్షణ ఇస్తామని మహా...
Piyush goyal: భారత్, అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి: పీయూష్ గోయల్ఇంటర్నెట్ డెస్క్: ఉక్కు, అల్యూమినియంపై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై అగ్రరా...