Ipl 2025: ఐపీఎల్ పునఃప్రారంభానికి పొంచి ఉన్న వాన ముప్పు
Ipl 2025: ఐపీఎల్ పునఃప్రారంభానికి పొంచి ఉన్న వాన ముప్పు"
Play all audios:
ఈ రోజు రాత్రి 7:30 గంటలకు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడి నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు వాతావారణ శాఖ హెచ్చరిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ (IPL) వాయిదా పడిన విషయం తెలిసిందే. పఠాన్ కోట్, జమ్ములో పాకిస్థాన్ డ్రోన్ దాడుల నేపథ్యంలో... మే8న ధర్మశాలలో
దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మధ్య జరిగిన మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేశారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో.. తొమ్మిది రోజుల అనంతరం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పునఃప్రారంభం కానుంది. రాత్రి 7:30లకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ (Royal Challengers Bengaluru), కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders)
తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడి నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వర్షం కారణంగా ఆట మొత్తం తుడిచిపెట్టుకునిపోయే ప్రమాదమూ ఉన్నట్లు తెలుస్తోంది. చిన్నస్వామి
స్టేడియంలో అత్యుత్తమ డ్రైనేజీ వ్యవస్థ ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు తాను ఆడిన 11 మ్యాచుల్లో 8 విజయాలు సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో
స్థానంలో కొనసాగుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ 12 మ్యాచుల్లో అయిదింట్లో విజయం సాధించి, ఆరో స్థానంలో ఉంది.
Trending News
Trump-musk: ఆ విషయంలో మస్క్ కత్తి వాడాలి.. గొడ్డలి కాదు: ట్రంప్వృథా ఖర్చులను అరికట్టే సాకుతో ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నారంటూ మస్క్‌పై వస్తున్న విమర్శలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ...
తొలుత లాభాలు- తుదకు నష్టాలుకోవిడ్-19 సృష్టిస్తున్న కల్లోలంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైనట్లు ఆర్‌బీఐ తాజాగా పేర్కొంది. దీంతో ఆర్థిక పురోగతికి వీలుగా రె...
Technology | latest tech news today - eenaduఐఫోన్ డేటా బదిలీ సులువుగా.. కొత్త ఐఫోన్ కొన్నారా? పాత ఐఫోన్ నుంచి డేటా మొత్తం బదిలీ చేసుకోవాలని అనుకుంటున్నారా? థర్డ్...
హలో.. మేము ఏసీబీ!నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి మాట్లాడుతున్న పోలీసులు అధికారులు కర్నూలు (టౌన్): ‘హలో.. నేను ఏసీబీ డీఎస్పీ.. విజ...
సేవా సైనికులు.. మీకు సెల్యూట్: సీఎం జగన్సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులు పొందిన వలంటీర్లతో సీఎం వైఎస్ జగన్ వలంటీర్ల సేవా దృక్పథం, మంచి చేయాలన్న తపనన...
Latests News
Ipl 2025: ఐపీఎల్ పునఃప్రారంభానికి పొంచి ఉన్న వాన ముప్పుఈ రోజు రాత్రి 7:30 గంటలకు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వ...
పీఎన్‌బీ స్కాం: చోక్సీకి భారీ షాక్వేలకోట్ల రూపాయల మేర పీఎన్‌బీ బ్యాంకునకు కుచ్చుటోపీ పెట్టి, ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న చోక్సీ పౌరసత్వాన్ని ఆంటిగ్వా అండ్ ...
Miss canada: పాతబస్తీ అగ్నిప్రమాద ఘటన.. హృదయం బరువెక్కింది: మిస్ కెనడాహైదరాబాద్: చార్మినార్ సమీపంలోని గుల్జార్‌హౌజ్ చౌరస్తా వద్ద ఓ భవనంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ...
Operation sindoor: ఈసారి భారత్ ఏం చేస్తుందో పాకిస్థాన్‌కు తెలుసు - వైస్ అడ్మిరల్పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)ను పాక్ సైన్యం దాటలేదని భారత త్రివిధ దళాలు స్పష్టంచేశాయి. ఆపరేషన్ సమయంలో లక్ష్యాలను ...
Robinhood: నితిన్ ‘రాబిన్‌హుడ్’ వచ్చేస్తోంది..ఇంటర్నెట్ డెస్క్: ‘సంక్రాంతి వస్తున్నాం’, తదితర చిత్రాలను ఒకే సమయంలో అటు ఛానల్‌లో, ఇటు ఓటీటీలోకి తీసుకొచ్చింది ‘జీ 5’ ...