Robinhood: నితిన్ ‘రాబిన్‌హుడ్’ వచ్చేస్తోంది..
Robinhood: నితిన్ ‘రాబిన్‌హుడ్’ వచ్చేస్తోంది.."
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: ‘సంక్రాంతి వస్తున్నాం’, తదితర చిత్రాలను ఒకే సమయంలో అటు ఛానల్‌లో, ఇటు ఓటీటీలోకి తీసుకొచ్చింది ‘జీ 5’ (Zee 5) సంస్థ. ఇప్పుడు ‘రాబిన్‌హుడ్’ (Robinhood) విషయంలోనూ అదే ఫాలో
అవుతోంది. మే 10న సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా ‘జీ తెలుగు’ ఛానల్‌లో ప్రసారం కానుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు చేయలేదు. కానీ, అదే టైమ్‌కి స్ట్రీమింగ్‌కు
తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల తెరకెక్కించిన చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాతోనే తెరంగేట్రం చేసిన సంగతి
తెలిసిందే. మార్చి 28న థియేటర్లలో విడుదలైందీ సినిమా. కథేంటంటే: రామ్ అలియాస్ రాబిన్‌హుడ్ (నితిన్) ఎవరూ లేని అనాథ. తనలాంటి తోటి పిల్లలతో కలిసి ఓ అనాథ శరణాలయంలో ఆశ్రయం పొందుతుంటాడు.
ఆకలి, అవసరాల కోసం నేరాలబాట పట్టిన రామ్.. తెలివిగా చోరీలు చేస్తూ అనాథ శరణాలయాలకు అండగా నిలుస్తుంటాడు. పెరిగి పెద్దయ్యాక కూడా అదే బాటలో అతడి ప్రయాణం కొనసాగుతుంది. బంగారం చోరీ
కేసులో ఐపీఎస్ అధికారి విక్టర్ వర్ఘీస్ (షైన్ టామ్ చాకో) చేతికి చిక్కినట్లే చిక్కి త్రుటిలో తప్పించుకున్న రామ్, కొన్నాళ్ల తర్వాత నేరాలబాట వీడి ఉద్యోగం చేయాలనుకుంటాడు. అలా జాన్
సున్నిపెంట అలియాస్ జాన్ స్నో (రాజేంద్రప్రసాద్) నడుపుతున్న ఇండియాస్ నంబర్‌వన్ సెక్యూరిటీ ఏజెన్సీలో చేరి, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన నీరా వాసుదేవ్ (శ్రీలీల) రక్షణ బాధ్యతల కోసం
రంగంలోకి దిగుతాడు. అసలు ఎవరీ నీరా వాసుదేవ్? ఆమె ఇండియాకి ఎందుకొచ్చింది?అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేస్తున్న డ్రగ్ మాఫియా ఆమెని ఎందుకు టార్గెట్ చేసింది?అపాయంలోఉన్న నీరా వాసుదేవ్‌కి
రామ్ రక్షణ కల్పించాడా లేదా?అనేది మిగతా కథ. పూర్తి రివ్యూ కోసం క్లిక్ చేయండి..
Trending News
Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండిPublished by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...
Andhra pradesh: వీర జవాన్ల కుటుంబాలకు అండగా సీఎం జగన్... భారీ ఆర్ధికసాయంPublished by: Last Updated:April 05, 2021 3:06 PM IST ఛత్తీస్‌గఢ్ ఘటనలో వీరమరణం పొందిన జవాన్లకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన...
Vivek plays a retired police officer in 'vellai pookkal'The technical crew of _Vellai Pookkal_ includes Ramgopal Krishnaraju for music composition, with Jerald Peter cranking t...
Movie review: సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. జెన్యూన్ రివ్యూ చెప్పేసిన అభిమానులు..Reported by: Published by: Last Updated:January 14, 2025 3:47 PM IST కాకినాడ జిల్లాలో 'సంక్రాంతికి వస్తున్నాం'...
Murti latest news in hindi, photos, videos on murti inextlive jagranदेश को दिल देने वाली कविता कृष्णमूर्ति का आज है जन्मदिन bollywood-masala7 years ago बॉलीवुड में अपने जबरदस्त गानों से लो...
Latests News
Robinhood: నితిన్ ‘రాబిన్‌హుడ్’ వచ్చేస్తోంది..ఇంటర్నెట్ డెస్క్: ‘సంక్రాంతి వస్తున్నాం’, తదితర చిత్రాలను ఒకే సమయంలో అటు ఛానల్‌లో, ఇటు ఓటీటీలోకి తీసుకొచ్చింది ‘జీ 5’ ...
UIAD DDG meets RamanujamBHOPAL: Deputy Director General of Unique Identity Authority of India Sujata Chaturvedi called on Principal Secretary Fo...
గుడిపేట శివారులో పులి సంచారంగుడిపేట అటవీ ప్రాంతంలో కనిపించిన పులి అడుగులు మంచిర్యాలరూరల్(హాజీపూర్): మండలంలోని గుడిపేట అటవీ శివారు ప్రాంతంలో పులి అ...
Archies galary bistupur latest news in hindi, photos, videos on archies galary bistupur inextlive jagran‘V’Day fever grips youth local11 years ago Jamshedpur: वेलेंटाइन वीक की शुरुआत हो चुकी है. इन दिनों मार्केट गुलजार है गु...
Ysr kadapa district news | latest ysr kadapa district news - eenaduత్వరలో తాడేపల్లి ప్యాలెస్‌కు సిట్ బృందం: పట్టాభి మద్యం కుంభకోణం కేసులో సిట్ బృందం త్వరలో తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లడం...