లెజెండరీ నటి కన్నుమూత
లెజెండరీ నటి కన్నుమూత"
Play all audios:
సాక్షి, ముంబై: బాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ సీనియర్ నటి కుంకుమ్ (86) కన్నుమూశారు. మదర్ ఇండియా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కుంకుమ్ అనారోగ్యంతో కారణంగా మంగళవారం
తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు బాలీవుడ్ ప్రముఖులు కుంకుమ్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.మరొక ఆణిముత్యాన్ని కోల్పోయామంటూ నవేద్ జాఫ్రీ ట్వీట్ చేశారు. 1954 లో ఆర్ పార్
చిత్రం లోని'కబీ ఆర్ కబీ పార్ లాగా తీరే నాజర్' పాటతో అడుగుపెట్టి నర్తకిగా తనదదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత బాలీవుడ్లో దాదాపు 100 సినిమాలకు పైగానే నటించారు. కోహినూర్,
ఉజాలా, ఏక్ సపేరా ఏక్ లూఠేరా, నయా దౌర్, రాజా ఔర్ రంక్, గీత్, ఆంఖేం, లల్కర్ ,.సీఐడి లాంటి ఎన్నో సినిమాల ద్వారా తన నటనా ప్రతిభను చాటుకున్నారు కుంకుమ్. > yesteryear's film actress
KUMKUM aunty, passed away, she was 86. she > did so many films; songs & dances where picturized on her. did so > many movies opposite dad #johnnywalker pic.twitter.com/Me63j4pd1Z
> — Nasirr Khan (@khanasirr) July 28, 2020 > We have lost another gem. I have known her since I was a kid and she > was family, a superb artist and a fantastic human being,
innalillahe > wa innailaihe raajeoon. Rest in peace kunkum aunty 🙏 #ripkumkum > #kumkum pic.twitter.com/CT60alQbOC > — Naved Jafri (@NavedJafri_BOO) July 28, 2020
Trending News
Narsapuram election result 2024 live updates: bjp's bhupathi raju srinivasa varma has won in this lok sabha seatNARSAPURAM LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections unde...
పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్ రిమా దాదాదిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్ఈ(C...
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుసాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...
దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...
Latests News
లెజెండరీ నటి కన్నుమూతసాక్షి, ముంబై: బాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ సీనియర్ నటి కుంకుమ్ (86) కన్నుమూశారు. మదర్ ఇండియా సిన...
Naina ganguly : అర్థనగ్న ఫోటోషూట్లతో నైనా గంగూలీ అందాల అరాచకం...CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Uk education: యూకే చదువులపై ఎన్నారైల మాట: ఖర్చు తడిసిమోపెడు.. టాప్ వర్సిటీలైతే మేలుUK Education: ‘బ్రిటన్‌లో చదువులపై మీరేమంటారు?’ శీర్షికన ఈనాడు.నెట్ ప్రచురించిన కథనానికి పెద్ద ఎత్తున ఎన్నారైలు స్పందిం...
Explained: lic మెగా ipoతో లాభాలు ఉంటాయి..? ఐపీఓ సవాళ్లు ఏంటి..? పూర్తి వివరాలిలా..ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ వివరాలు ఈ పబ్లిక్ ఆఫరింగ్‌లో నెట్ ఆఫర్, ఎంప్లాయీ రిజర్వేషన్ పోర్షన్, పాలసీదారుల రిజర్వేషన్ పోర్షన...
Sundaram gadi premakatha: సుందరం ప్రేమ ముచ్చట్లు‘‘నీ కోసం ఓ రాజకుమారి ఎదురుచూస్తుంది’’ అంటూ ‘సుందరంగాడి ప్రేమకథ’ను పరిచయం చేసింది చిత్రబృందం. యువ నటీనటులు కార్తిక్ కొయ...