Sundaram gadi premakatha: సుందరం ప్రేమ ముచ్చట్లు

Eenadu

Sundaram gadi premakatha: సుందరం ప్రేమ ముచ్చట్లు"

Play all audios:

Loading...

‘‘నీ కోసం ఓ రాజకుమారి ఎదురుచూస్తుంది’’ అంటూ ‘సుందరంగాడి ప్రేమకథ’ను పరిచయం చేసింది చిత్రబృందం. యువ నటీనటులు కార్తిక్‌ కొయ్య, లాస్య భావన ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. రొమాంటిక్‌ కామెడీ


నేపథ్యంలో రామ్‌కి తెరకెక్కించారు. ‘‘నీ కోసం ఓ రాజకుమారి ఎదురుచూస్తుంది’’ అంటూ ‘సుందరంగాడి ప్రేమకథ’ను (Sundaram Gadi Prema Katha) పరిచయం చేసింది చిత్రబృందం. యువ నటీనటులు కార్తిక్‌ కొయ్య,


లాస్య భావన ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. రొమాంటిక్‌ కామెడీ నేపథ్యంలో రామ్‌కి తెరకెక్కించారు. దీన్ని కె.రాఘవేంద్రరావు నిర్మించారు. పెద్దలు పెట్టిన తన పేరు కారణంగా తనను ఎవరూ


ప్రేమించట్లేదని ‘సుందరం’గా పేరు మార్చుకుంటాడు కార్తిక్‌. ఆ తర్వాత తనని ఎవరైనా ప్రేమించారా? తను కలలు కంటున్న ఆ రాజకుమారి తన జీవితంలోకి వచ్చిందా? పేరు మార్చుకోవడం వల్ల సుందరం ఏవైనా ఇబ్బందులు


ఎదుర్కొన్నాడా? అనేది తెలియాలంటే ‘సుందరంగాడి ప్రేమకథ’ చూడాల్సిందే. ఇందులో శివన్నారాయణ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఈటీవీ విన్‌ (ETV Win) వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. మూవీ కోసం


క్లిక్‌చేయండి


Trending News

Odisha news | latest odisha news - eenadu

విజిలెన్స్‌ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్‌ అధికారులకు చిక్కారు. ఒడిశ...

Crime news: మోతె సమీపంలో బస్సు దగ్ధం

మోతె: సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రం సమీపంలోని సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై బస్సు దగ్ధమైంది (Crime News). ఖమ్మం వె...

Niti aayog: జపాన్‌ను అధిగమించి.. నాలుగో ఆర్థిక శక్తిగా భారత్‌: నీతి ఆయోగ్ సీఈఓ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలో జపాన్‌ను అధిగమించి భారత్‌ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా (Fourth largest economy) అవతరిం...

Ys sharmila | ప్రొద్దుటూరులో వైఎస్ షర్మిల పూర్తి ప్రసంగం

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

వినూత్న ప్రచారం.. ముందు పేజీలో మాస్క్‌

శ్రీనగర్‌ : కొవిడ్‌-19 కట్టడిలో భాగంగా ఓ ఉర్దూ దినపత్రిక వినూత్న ప్రచారానికి తెరతీసింది. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ...

Latests News

Sundaram gadi premakatha: సుందరం ప్రేమ ముచ్చట్లు

‘‘నీ కోసం ఓ రాజకుమారి ఎదురుచూస్తుంది’’ అంటూ ‘సుందరంగాడి ప్రేమకథ’ను పరిచయం చేసింది చిత్రబృందం. యువ నటీనటులు కార్తిక్‌ కొయ...

Niti aayog: జపాన్‌ను అధిగమించి.. నాలుగో ఆర్థిక శక్తిగా భారత్‌: నీతి ఆయోగ్ సీఈఓ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలో జపాన్‌ను అధిగమించి భారత్‌ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా (Fourth largest economy) అవతరిం...

Ys sharmila | ప్రొద్దుటూరులో వైఎస్ షర్మిల పూర్తి ప్రసంగం

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

వినూత్న ప్రచారం.. ముందు పేజీలో మాస్క్‌

శ్రీనగర్‌ : కొవిడ్‌-19 కట్టడిలో భాగంగా ఓ ఉర్దూ దినపత్రిక వినూత్న ప్రచారానికి తెరతీసింది. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ...

Ktr: కాళేశ్వరంపై విచారణ పూర్తయ్యాక.. నోటీసులు ఇవ్వడమేంటి? : కేటీఆర్‌

కాళేశ్వరం విషయంలో నిజం నిలకడగా తేలుతుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు.  హైదరాబాద్‌: కాళేశ...

Top