Sunita williams: మరోసారి సునీతా విలియమ్స్‌ ‘స్పేస్‌వాక్‌’..

Eenadu

Sunita williams: మరోసారి సునీతా విలియమ్స్‌ ‘స్పేస్‌వాక్‌’.."

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్: సాంకేతిక సమస్యల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్‌ (Sunita Williams) మరోసారి ‘స్పేస్‌వాక్‌’ (spacewalk) నిర్వహించారు. ఎనిమిది నెలల


తర్వాత రెండోసారి ఆమె కేంద్రం వెలుపలకు వచ్చారు. మరో వ్యోమగామి విల్‌మోర్‌, సునీతా శూన్యంలో వాక్‌ చేశారు.  సునీత విలియమ్స్‌, విల్‌మోర్‌లు ఎనిమిది రోజుల మిషన్‌లో భాగంగా గతేడాది జూన్‌ 6న బోయింగ్‌


స్టార్‌లైనర్‌ క్యాప్సుల్‌లో ‘ఐఎస్‌ఎస్‌’కు వెళ్లిన సంగతి తెలిసిందే. అదే నెల 14న వారు తిరిగి భూమికి రావాల్సి ఉండగా.. వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు ఎదురవ్వడంతో అక్కడే చిక్కుకుపోయారు. ప్రస్తుతం


స్టేషన్ కమాండర్‌గా వ్యవహరిస్తున్న ఆమె.. నాసా (NASA)కు చెందిన మరో వ్యోమగామితో కలిసి ఐఎస్‌ఎస్‌కు సంబంధించి కొన్ని మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉంది.  * ఆ విమానంలోని 64 మంది మృతి చెందినట్లే..:


ఫైర్‌ చీఫ్‌ 2012లో ఆమె చివరిసారి స్పేస్‌వాక్‌ నిర్వహించగా.. ఇటీవల ఆమె ఎనిమిదోసారి వాక్‌ చేశారు. తాజాగా మరోసారి స్పేస్‌వాక్‌ చేశారు. సునీతా ప్రస్తుతం మూడో రోదసి యాత్రలో ఉన్నారు. గతంలో 2006,


2012లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. 2012 నాటికి ఏడు స్పేస్‌వాక్‌లు నిర్వహించి.. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు అంతరిక్షంలో ఉన్నారు. ఈ ఏడాది మార్చి చివర్లో లేదా ఏప్రిల్‌లో భూమికి తిరుగు ప్రయాణమయ్యే


అవకాశం ఉందని సమాచారం.


Trending News

20 వరకు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...

Sangameswara temple: అమృత గుండం.. ఒక్కసారి స్నానం చేస్తే చాలు..

Reported by: Published by: Last Updated:August 18, 2024 1:11 PM IST ఈ ఆలయం పూర్వం నాటి పాలకులు కుబేర భూపాల్ అనే రాజు నిర...

Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్‌ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగో

AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Publish...

నేత కార్మికులకు అండగా సీఎం జగన్‌

'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...

నాలుగేళ్ల ప్రేమ విషాదాంతం

శిరీష, వెంకటేష్‌ _నాలుగేళ్ల వాళ్ల ప్రేమ విషాదంతో ముగిసింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని పెద్ద వాళ్లు చెప్పినా ఇంతలో...

Latests News

Sunita williams: మరోసారి సునీతా విలియమ్స్‌ ‘స్పేస్‌వాక్‌’..

ఇంటర్నెట్‌ డెస్క్: సాంకేతిక సమస్యల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్‌ (Sunita Wi...

తారస్థాయికి పంచాయితీ

గ్లాస్‌ షీల్డ్‌ వెనుక నుంచి మాట్లాడుతున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ సాక్షి, అమరావతి: ‘ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపి కట్టెది మరోదా...

Jee advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం.. ఇలా చేస్తే సులభంగా దరఖాస్తు చేయొచ్చు!

జేఈఈ అడ్వాన్స్‌డ్-2022: అవసరమయ్యే డాక్యుమెంట్లు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసే సమయంలో ప్రధానంగా ఈ సర్టిఫికెట్లు అవసర...

Sajjala ramakrishna reddy: సీఐడీ విచారణకు హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్‌

వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి సీఐడీ విచారణకు హాజరయ్యారు. మంగళగిరి తెదేపా కార్యాలయంపై దాడికి సంబంధించి ఆయనపై కేసు నమోద...

Colonel sofiya qureshi: ‘ముందెళ్లి క్షమాపణ చెప్పండి’: కర్నల్‌ సోఫియాపై మంత్రి వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్‌

Colonel Sofiya Qureshi: కర్నల్‌ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం ఆయన సుప్...

Top