Sajjala ramakrishna reddy: సీఐడీ విచారణకు హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్‌

Eenadu

Sajjala ramakrishna reddy: సీఐడీ విచారణకు హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్‌"

Play all audios:

Loading...

వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి సీఐడీ విచారణకు హాజరయ్యారు. మంగళగిరి తెదేపా కార్యాలయంపై దాడికి సంబంధించి ఆయనపై కేసు నమోదైంది.  గుంటూరు: వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna


reddy) సీఐడీ విచారణకు హాజరయ్యారు. వైకాపా ప్రభుత్వ హయాంలో మంగళగిరి తెదేపా కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి ఆయనపై కేసు నమోదైంది. ఈ క్రమంలో గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు


హాజరయ్యారు. సజ్జలతో పాటు దేవినేని అవినాష్ విచారణకు వచ్చారు.  సీఐడీ కార్యాలయం వద్దకు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వచ్చారు. కోర్టు రోడ్డు వద్దే సజ్జల


వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు. దీంతో అక్కడి నుంచి సీఐడీ కార్యాలయానికి ఆయన నడుచుకుంటూ వచ్చారు. విచారణ నేపథ్యంలో అక్కడ పోలీసులు మోహరించారు. (Andhra Pradesh News) విచారణ అనంతరం సజ్జల


రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. తెదేపా కార్యాలయంపై దాడి కేసులో విచారణకు పిలిచారని ఆయన చెప్పారు. గతంలో పోలీసులు, ఇప్పుడు సీఐడీ అధికారులు విచారించారని తెలిపారు. బాధ్యత గల పౌరుడిగా


హాజరయ్యానన్నారు. కార్యాలయంపై దాడి సమయంలో తాను ఉప ఎన్నికల హడావుడిలో ఉన్నానని.. కానీ దాడులను సమర్థించటం లేదని పేర్కొన్నారు. 


Trending News

20 వరకు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...

నాలుగేళ్ల ప్రేమ విషాదాంతం

శిరీష, వెంకటేష్‌ _నాలుగేళ్ల వాళ్ల ప్రేమ విషాదంతో ముగిసింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని పెద్ద వాళ్లు చెప్పినా ఇంతలో...

Sangameswara temple: అమృత గుండం.. ఒక్కసారి స్నానం చేస్తే చాలు..

Reported by: Published by: Last Updated:August 18, 2024 1:11 PM IST ఈ ఆలయం పూర్వం నాటి పాలకులు కుబేర భూపాల్ అనే రాజు నిర...

నేత కార్మికులకు అండగా సీఎం జగన్‌

'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...

Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్‌ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగో

AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Publish...

Latests News

Sajjala ramakrishna reddy: సీఐడీ విచారణకు హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్‌

వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి సీఐడీ విచారణకు హాజరయ్యారు. మంగళగిరి తెదేపా కార్యాలయంపై దాడికి సంబంధించి ఆయనపై కేసు నమోద...

Colonel sofiya qureshi: ‘ముందెళ్లి క్షమాపణ చెప్పండి’: కర్నల్‌ సోఫియాపై మంత్రి వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్‌

Colonel Sofiya Qureshi: కర్నల్‌ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం ఆయన సుప్...

Ayodhya ram mandir live updates: అయోధ్యలో కొలువుదీరిన బాల రాముడు

Ayodhya Ram Mandir inauguration Live Updates: భారత దేశ చరిత్రలో అత్యంత అద్వితీయమైన, అద్భుతమైన, చిరస్మరణీయమైన ఘట్టం ఇవాళ ...

Drug scam: ఏపీలో భారీ డ్రగ్ స్కామ్.. కరోనా భయాన్ని క్యాష్ చేసుకుంటున్న కేటుగాళ్లు..

ఓ వైపు కరోనా భయం వెంటాడుతోంది. వయసుతో సంబంధం లేకుండా అంతా కరోనా బారిన పడుతున్నారు. యువకులు సైతం కరోనా కారణంగా మరణిస్తున్...

Ipl 2023 young guns : టీమిండియాకు వరల్డ్ కప్ కావాలా నాయనా.. అయితే, ఈ ముగ్గుర్ని జట్టులోకి తీసుకోండి..!

జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మలు త్వరలోనే టీమిండియాకు ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అసలకే ఈ ఏడా...

Top