Taylor swift: పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ సౌధం సమీపంలో మనిషి అవశేషాలు.. సీరియల్ కిల్లర్ ప్రమేయం
Taylor swift: పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ సౌధం సమీపంలో మనిషి అవశేషాలు.. సీరియల్ కిల్లర్ ప్రమేయం"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని (US) న్యూ ఇంగ్లాండ్ రీజియన్‌లోని పలు ప్రాంతాల్లో ఓ సీరియల్ కిల్లర్ దారుణ హత్యలకు పాల్పడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించారు. తాజాగా రోడ్
ఐలాండ్‌లోని మసాచుసెట్స్‌లలో ఉన్న పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ (Taylor Swift) భవనం సమీపంలో మనిషి అవశేషాలు (Human remains) బయటపడినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఇదేవిధంగా న్యూ ఇంగ్లాండ్
కనెక్టికట్, రోడ్ ఐలాండ్, మసాచుసెట్స్ ప్రాంతాల్లో మనుషుల అవశేషాలు లభ్యమవడంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎవరైనా సీరియల్ కిల్లర్ (serial killer) ఈ హత్యలకు పాల్పడుతుండొచ్చని
అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఎవెరెట్ అవెన్యూ ప్రాంతంలోని బీచ్‌లో మనిషి అవశేషాలు కొట్టుకువస్తున్నాయని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు
పోలీసులు పేర్కొన్నారు. ఇటీవల ఇదేవిధంగా మసాచుసెట్స్‌లో ఐదు మృతదేహాలు, కనెక్టికట్‌లో ఐదు మృతదేహాలు, రోడ్ ఐలాండ్‌లో మూడు మృతదేహాలు, టౌంటన్ అనే చిన్న పట్టణంలో రెండు మృతదేహాలు కనుగొన్నట్లు
పేర్కొన్నారు. తాజాగా స్విఫ్ట్ నివాసంతో సహా 12 ప్రాంతాల్లో మనుషుల కాళ్ల ఎముకలు వంటి అవశేషాలను కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. వాటిలో చాలావరకు మహిళలకు సంబంధించినవిగా గుర్తించినట్లు
పేర్కొన్నారు. ఈ హత్యల వెనక ఎవరు ఉన్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. వరుస ఘటనలు వెలుగులోకి వస్తుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయినప్పటికీ పలు ప్రభుత్వ
సంస్థలు ఈ విషయంపై స్పందిస్తూ..తాము తగిన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. కాగా ఈ విషయంపై టేలర్ స్విఫ్ట్ టీం ఇంకా స్పందించలేదు.
Trending News
20 వరకు కట్టుదిట్టంగా లాక్డౌన్సాక్షి, హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...
Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగోAP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Publish...
నేత కార్మికులకు అండగా సీఎం జగన్'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...
Supreme court: ఆశ్రయం ఇచ్చేందుకు భారత్ ధర్మసత్రం కాదు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుదిల్లీ: ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు భారత్ ఉచిత సత్రం కాదని సుప్రీం కోర్టు (Supreme Cou...
Virat kohli: కోహ్లీ మరికొంతకాలం టెస్ట్ క్రికెట్‌లో కొనసాగాల్సింది: సయ్యద్ కిర్మాణివిరాట్కోహ్లీ ఇంకొంతకాలం ఆడి ఉండాల్సింది. అతడిలో ఇంకా ఎంతో టెస్ట్ క్రికెట్ దాగిఉందని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సయ్య...
Latests News
Taylor swift: పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ సౌధం సమీపంలో మనిషి అవశేషాలు.. సీరియల్ కిల్లర్ ప్రమేయంఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని (US) న్యూ ఇంగ్లాండ్ రీజియన్‌లోని పలు ప్రాంతాల్లో ఓ సీరియల్ కిల్లర్ దారుణ హత్యలకు పాల్...
Sarileru neekevvaru | telugu movie news - times of indiaTitle: Sarileru Neekevvaru Language: Telugu Cast: Mahesh Babu, Rashmika Mandanna, Vijayashanthi Release Date: January 11...
Gita gopinath: 2027 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్: గీతా గోపీనాథ్Gita Gopinath ఇంటర్నెట్‌డెస్క్: భారత్ ఆర్థికంగా అంచనాలకు మించి అభివృద్ధి చెందుతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఫస్ట్ డిప్...
Rahul gandhi: గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద ఘటన అత్యంత బాధాకరం: రాహుల్ గాంధీచార్మినార్ పరిధిలోని గుల్జార్‌హౌస్‌లో అగ్నిప్రమాద ఘటనపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ దిగ్భ్రాం...
Gummadi sandhya rani | latest gummadi sandhya rani - eenaduదాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: మంత్రి సంధ్యారాణి ఏపీలో కూటమి ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో శాంతి భద్రతలకు అధిక ప్రా...