China: పాకిస్థాన్‌కు అండగా ఉంటాం: చైనా
China: పాకిస్థాన్‌కు అండగా ఉంటాం: చైనా"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ చైనా (China) మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో పాక్‌కు అండగా
నిలుస్తామని పేర్కొంది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌తో జరిగిన ఫోన్ సంభాషణలో చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సంభాషణ సందర్భంగా ప్రస్తుతం నెలకొన్న
పరిస్థితులను వాంగ్‌యీకు పాక్ మంత్రి వివరించినట్లు విదేశాంగశాఖ కార్యాలయం వెల్లడించింది. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లోనూ పాకిస్థాన్ సంయమనంతో ఉందని, బాధ్యతాయుత విధానాన్ని అవలంబించిందని వాంగ్ యీ
పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు చైనా అన్నివేళలా వ్యూహాత్మక సహకార భాగస్వామి అని, విడదీయరాని స్నేహమని అన్నారు. దేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడడంలో పాకిస్థాన్‌కు అండగా ఉంటామని చైనా
చెప్పినట్లు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరోవైపు.. యూఏఈ డిప్యూటీ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ తోనూ ఇషాక్ దార్ మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్-పాక్ మధ్య
జరిగిన కాల్పుల విరమణ అవగాహనను అబ్దుల్లా బిన్ స్వాగతించారు. అటు తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదన్‌తో మాట్లాడిన దార్ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వివరించారు.
Trending News
Ekadanta sankashti chaturthi 2023: date, timings, significance and ritualsKrishna Paksha Chaturthi tithi of Jyeshtha month is called 'Ekadanta Sankashti Chaturthi'. Worshipping Lord Ga...
Íris khoeler bigarella: uma mulher no fim do arco-íris“Procuro gente da minha idade para conversar, mas nunca encontro”, brinca a curitibana Íris Khoeler Bigarella, dona de i...
Actor Unni Mukundan refutes assault charges, seeks anticipatory bailKOCHI: Hours after he was booked for the alleged assault of a former associate, Malayalam actor Unni Mukundan on Tuesday...
Indus water treaty: ఒమర్ vs మెహబూబా.. ‘తుల్‌బుల్’పై మాటల యుద్ధంఇంటర్నెట్ డెస్క్: సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశంపై జమ్మూకశ్మీర్ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా దీనికి స...
Karthika deepam: దీపను లేపేద్దాం.. మాస్టర్ ప్లాన్ వేసిన పారిజాతం.. అయ్యో వంటలక్క చచ్చిపోతుందా?CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Latests News
China: పాకిస్థాన్‌కు అండగా ఉంటాం: చైనాఇంటర్నెట్ డెస్క్: భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ చైనా (China) మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింద...
Mahabubabad news | latest mahabubabad news - eenaduమనం తినే ఆహారం మంచిదేనా?.. అటకెక్కిన నిబంధనలు, నాణ్యత ప్రమాణాలు ఉదయం, సాయంత్రం వేళ అలా బయటకు వెళ్లి దోసెలు, పూరీలు, బోండ...
Operation sindoor: దౌత్యంతో మొదలుపెట్టి.. వాణిజ్యాన్ని నొక్కి.. ఉగ్రస్థావరాలను అణగదొక్కి..Operation Sindoor ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడి తర్వాత అన్నివైపుల నుంచి పాకిస్థాన్‌ను భారత్ దిగ్బంధించడం మొదలుపె...
Ipl 2025: మళ్లీ మొదటి నుంచి పంజాబ్, దిల్లీ మ్యాచ్ఇంటర్నెట్ డెస్క్: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ (IPL)ను మే 17 నుంచి పున: ప్రారంభించాలని...
Revanth reddy: ఇందిర సౌర గిరి జల వికాసం.. రైతులకు ఉచితంగా సోలార్ పంపుసెట్లు: సీఎం రేవంత్అమ్రాబాద్: ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకంలో భాగంగా రైతులకు సోలార్ పంపుసెట్లు ఉచితంగా ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి (Re...