Tiranga rally: ట్యాంక్‌బండ్‌పై ‘తిరంగా ర్యాలీ’.. పాల్గొన్న ప్రముఖులు
Tiranga rally: ట్యాంక్‌బండ్‌పై ‘తిరంగా ర్యాలీ’.. పాల్గొన్న ప్రముఖులు"
Play all audios:
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని పురస్కరించుకొని, మన దేశ సైనికులకు సంఘీభావంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ రోడ్డులో తిరంగా ర్యాలీ నిర్వహించారు.
హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని పురస్కరించుకొని, మన దేశ సైనికులకు సంఘీభావంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ రోడ్డులో తిరంగా ర్యాలీ
నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై అంటూ
నినాదాలు చేశారు. ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న డాక్టర్. బీఆర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి ప్రారంభమైన ‘తిరంగా ర్యాలీ’.. సచివాలయం జంక్షన్ మీదుగా సైనిక ట్యాంక్ వరకు కొనసాగింది.
Trending News
Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండిPublished by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...
Urvashi rautela: కేన్స్ వేడుకలో మెట్లపై ఫొటోలు.. విమర్శలను ఖండించిన ఊర్వశీ రౌతేలాకేన్స్ వేడుకల్లో తాను ప్రతి నియమాన్ని పాటించానన్నారు నటి ఊర్వశీ రౌతేలా. తనపై వస్తోన్న విమర్శలను ఖండిస్తూ నోట్ విడుదల చ...
Horoscope today | latest horoscope today - eenaduనేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/12/2024) Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్...
Nithin kamath on diabetes: డయాబెటిస్ ‘బాంబ్’.. తీరు మార్చుకోకుంటే ముప్పే: నితిన్ కామత్Nithin Kamath on diabetes: డయాబెటిస్ గురించి జెరోధా సీఈఓ నితిన్ కామత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడే స్పందించకుంటే ము...
Vijayshanthi:‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు... చిరంజీవిని కూడా అన్నట్లే!భారత్‌లో అసహనం పెరిగిపోయిందని, ఈ దేశం విడిచిపోవాలని తన భార్య ప్రతిపాదించిందని అప్పట్లో జరిగిన జర్నలిజం అవార్డుల యక్రమంలో...
Latests News
Tiranga rally: ట్యాంక్‌బండ్‌పై ‘తిరంగా ర్యాలీ’.. పాల్గొన్న ప్రముఖులుపహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని పురస్కరించుకొని, మన దేశ సైనికులకు సంఘీభావంగ...
లాభపడిన టాటా మోటర్స్ షేరుకంపెనీ అన్ని ప్లాంట్లలో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడంతో టాటామోటర్స్ షేరు మంగళవారం 7.70శాతం లాభంతో ముగిసింది. కేంద్ర...
Movie review: సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. జెన్యూన్ రివ్యూ చెప్పేసిన అభిమానులు..Reported by: Published by: Last Updated:January 14, 2025 3:47 PM IST కాకినాడ జిల్లాలో 'సంక్రాంతికి వస్తున్నాం'...
Spy network: పాకిస్థాన్‌కు గూఢచర్యం.. రెండు వారాల్లో 12 మంది అరెస్టుఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్వర్క్ (Spy Network)పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు...
Fitness | latest fitness - eenaduపింక్ బాల్, జంపింగ్ జాక్స్, తాయ్‌చీ... ఆరోగ్యంపై కసరత్తు! సన్నగా, నాజూగ్గా ఉండాలన్నా, అందంగా కనిపించాలన్నా, ఒత్తిళ్ల న...