Raj bhavan: తెలంగాణ రాజ్‌భవన్‌లో హార్డ్ డిస్క్ చోరీ
Raj bhavan: తెలంగాణ రాజ్‌భవన్‌లో హార్డ్ డిస్క్ చోరీ"
Play all audios:
పంజాగుట్ట: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ ఘటన చోటుచేసుకుంది. అందులోని సుధర్మ భవన్‌లో హార్డ్ డిస్క్ చోరీ అయినట్లు రాజ్‌భవన్ అధికారులు గుర్తించారు. ఈ నెల 14న చోరీ ఘటన చోటుచేసుకోగా.. పంజాగుట్ట
పోలీసులకు రాజ్‌భవన్ అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీ చేసిన వ్యక్తి శ్రీనివాస్ గతంలో అక్కడి కంప్యూటర్ విభాగంలో పనిచేసినట్లు గుర్తించారు.
నిందితుడిని ఈ నెల 15న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. (Hyderabad News) ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్
వెల్లడించారు. రాజ్ భవన్‌లో పనిచేసే ఓ మహిళ ఫొటోలను పొరుగు సేవల సిబ్బంది శ్రీనివాస్ మార్ఫింగ్ చేశాడు. దీనిపై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
బెయిల్‌పై బయటికి వచ్చిన శ్రీనివాస్.. ఫొటోల మార్ఫింగ్‌కు ఉపయోగించిన కంప్యూటర్‌లోని హార్డ్ డిస్క్‌ను ఎత్తుకుపోయాడు. ఈ ఘటనపై రాజ్ భవన్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి శ్రీనివాస్‌ను
అరెస్టు చేసినట్లు ఏసీపీ మోహన్ కుమార్ తెలిపారు.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key pointsBangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుసాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...
Hazlewood: భారత్-పాక్ వివాదంలో హేజిల్‌వుడ్.. ఏం జరిగింది?Hazlewood: ఆసీస్ క్రికెటర్ హేజిల్ వుడ్ ఫేక్ న్యూస్ బారిన పడ్డారు. గుర్తు తెలీని వ్యక్తులు భారత్- పాక్ ఉద్రిక్తతల...
Gali janardhan reddy: జైల్లో అదనపు సౌకర్యాలు కల్పించాలి: సీబీఐ కోర్టులో గాలి జనార్దనరెడ్డి పిటిషన్ఓబుళాపురం మైనింగ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న గాలి జనార్దనరెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబా...
Latests News
Raj bhavan: తెలంగాణ రాజ్‌భవన్‌లో హార్డ్ డిస్క్ చోరీపంజాగుట్ట: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ ఘటన చోటుచేసుకుంది. అందులోని సుధర్మ భవన్‌లో హార్డ్ డిస్క్ చోరీ అయినట్లు రాజ్‌భవన్ ...
Suzuki avenis: సుజుకీ నుంచి 2025 అవెనిస్.. ధర, అప్‌డేట్స్ ఇవే..Suzuki Avenis | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ 2025 అవెనిస్ (Suzuki Avenis) మోడల్‌ను మార్క...
Thug life: జోష్ మీదున్న ‘థగ్ లైఫ్’ టీమ్.. వివరాలు వెల్లడిదేశ సరిహద్దుల్లో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా ఇటీవల ‘థగ్ లైఫ్’ ఆడియో లాంచ్‌ను వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా దాని...
Ipl 2025: మే 13 నాటికి అన్ని జట్ల ఆటగాళ్లు రెడీగా ఉండాలి.. ఫ్రాంఛైజీలతో బీసీసీఐకాల్పుల విరమణ అంగీకారంతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలకు ప్రస్తుతానికి తెరపడింది. ఇంటర్నెట్ డెస్క్: కాల్పుల విరమణ అంగీకారం...
Krishna vamsi: ఎన్టీఆర్ ‘రైతు’ సినిమా.. కృష్ణవంశీ ఏమన్నారంటేఇంటర్నెట్ డెస్క్: ఎవర్‌గ్రీన్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటారు దర్శకుడు కృష్ణవంశీ. సోషల్ మీడియా ఎక్స్‌లో తన ఖ...