Gali janardhan reddy: జైల్లో అదనపు సౌకర్యాలు కల్పించాలి: సీబీఐ కోర్టులో గాలి జనార్దనరెడ్డి పిటిషన్‌

Eenadu

Gali janardhan reddy: జైల్లో అదనపు సౌకర్యాలు కల్పించాలి: సీబీఐ కోర్టులో గాలి జనార్దనరెడ్డి పిటిషన్‌"

Play all audios:

Loading...

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో అరెస్టయి జైలులో ఉన్న గాలి జనార్దనరెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. హైదరాబాద్‌: ఓబుళాపురం మైనింగ్‌ కేసులో అరెస్టయి జైలులో ఉన్న గాలి జనార్దనరెడ్డి


(Gali Janardhan Reddy) నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. చంచల్‌గూడ జైలులో తనకు అదనపు సౌకర్యాలు కల్పించాలని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పిటిషన్‌ రిజిస్ట్రీ పరిశీలనలో


ఉంది. ఓబుళాపురం మైనింగ్‌ కేసులో గాలి జనార్దనరెడ్డికి సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. (Andhra Pradesh News)


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

సాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...

Pm modi: గుల్జార్‌ హౌస్‌ ప్రమాద ఘటన కలచివేసింది: మోదీ

చార్మినార్‌ పరిధి గుల్జార్‌హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌:...

Us elections 2024: అమెరికా కొత్త వైస్ ప్రెసిడెంట్.. ఆంధ్రా అల్లుడే.. ఎలాగంటే

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Vijayshanthi:‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు... చిరంజీవిని కూడా అన్నట్లే!

భారత్‌లో అసహనం పెరిగిపోయిందని, ఈ దేశం విడిచిపోవాలని తన భార్య ప్రతిపాదించిందని అప్పట్లో జరిగిన జర్నలిజం అవార్డుల యక్రమంలో...

Latests News

Gali janardhan reddy: జైల్లో అదనపు సౌకర్యాలు కల్పించాలి: సీబీఐ కోర్టులో గాలి జనార్దనరెడ్డి పిటిషన్‌

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో అరెస్టయి జైలులో ఉన్న గాలి జనార్దనరెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. హైదరాబా...

Pm modi: గుల్జార్‌ హౌస్‌ ప్రమాద ఘటన కలచివేసింది: మోదీ

చార్మినార్‌ పరిధి గుల్జార్‌హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌:...

Pollution: పాక్‌ పంజాబ్‌పై కాలుష్యం పంజా.. నెలలో 18లక్షల మంది ఆసుపత్రులకు

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌లోని (Pakistan) పంజాబ్‌ ప్రావిన్సులో కాలుష్యం తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో లక్షల మంది...

Subodh kumar goel: యూకో బ్యాంక్‌ మాజీ సీఎండీ సుబోధ్‌ కుమార్‌ గోయల్‌ అరెస్ట్‌

Subodh Kumar Goel | ఇంటర్నెట్‌ డెస్క్‌: యూకో బ్యాంక్‌ (UCO Bank) మాజీ సీఎండీ సుబోధ్‌ కుమార్‌ గోయల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ...

Hazlewood: భారత్‌-పాక్‌ వివాదంలో హేజిల్‌వుడ్‌.. ఏం జరిగింది?

Hazlewood: ఆసీస్‌ క్రికెటర్‌ హేజిల్‌ వుడ్‌ ఫేక్‌ న్యూస్‌ బారిన పడ్డారు. గుర్తు తెలీని వ్యక్తులు భారత్‌- పాక్‌ ఉద్రిక్తతల...

Top