Subodh kumar goel: యూకో బ్యాంక్‌ మాజీ సీఎండీ సుబోధ్‌ కుమార్‌ గోయల్‌ అరెస్ట్‌

Eenadu

Subodh kumar goel: యూకో బ్యాంక్‌ మాజీ సీఎండీ సుబోధ్‌ కుమార్‌ గోయల్‌ అరెస్ట్‌"

Play all audios:

Loading...

Subodh Kumar Goel | ఇంటర్నెట్‌ డెస్క్‌: యూకో బ్యాంక్‌ (UCO Bank) మాజీ సీఎండీ సుబోధ్‌ కుమార్‌ గోయల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ED) అరెస్టు చేసింది. కాన్‌కాస్ట్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌


లిమిటెడ్‌ (CSPL)కు రుణాల మంజూరులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్‌ ఆరోపణలపై ఆయన్ని అదుపులోకి తీసుకుంది. * అప్పర్‌ సర్క్యూట్‌ తాకిన జెన్‌ టెక్నాలజీస్‌ షేర్లు..


దివీస్‌ ల్యాబ్స్‌ షేర్లు 4% జంప్‌ సుబోధ్‌ కుమార్ గోయల్‌ యూకో బ్యాంక్‌ సీఎండీగా ఉన్న సమయంలో సీఎస్‌పీఎల్‌కు పెద్దఎత్తున నిధుల్ని మంజూరుచేశారు. ఇలా మంజూరైన రూ.6,210.72 కోట్లను ఆ సంస్థ


దుర్వినియోగం చేసిందని సీబీఐ దర్యాప్తులో తేలింది. అయితే, రుణ మంజూరు విషయంలో గోయల్‌కు ముడుపులు అందినట్లు సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఆ నిధులు గోయల్‌, ఆయన కుటుంబానికి చెందిన షెల్‌


కంపెనీల్లోకి బదిలీ అయినట్లు సీబీఐ గుర్తించింది. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్‌ ఆరోపణలపై ఈడీ రంగంలోకి దిగి అరెస్ట్‌ చేసింది. మే 17న గోయల్‌ను పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపర్చగా.. మే 21


వరకు ఈడీ కస్టడీకి కోర్డు అనుమతిచ్చింది.


Trending News

సీఎం జగన్‌ దాడిపై సజ్జల కీలక వ్యాఖ్యలు

Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...

Aadhaar: ఆధార్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మారిన రూల్స్..

Aadhaar: ఆధార్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మారిన రూల్స్..Published by:Veera Babutrending deskLast Updated:January 04, 2025 9:...

Pensioners deadline: హెచ్చరిక!.. నవంబర్ 30లోగా ఇది చేయకపోతే మీ పెన్షన్ ఆగిపోతుంది.

Published by: Last Updated:November 16, 2024 7:19 PM IST PENSION DEADLINE: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పదవీ విరమణ ఉద్యోగులు...

Prabhas: షూటింగ్‌లో గాయపడ్డ ప్రభాస్... కాలికి స్వల్పగాయం..!

Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...

Amar Deep: బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ 'నా నిరీక్షణ' మూవీ షురూ...!

Amar Deep: బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ 'నా నిరీక్షణ' మూవీ షురూ...!Published by:Bhanuprasad Rangaiahgarinews18-teluguLast Up...

Latests News

Subodh kumar goel: యూకో బ్యాంక్‌ మాజీ సీఎండీ సుబోధ్‌ కుమార్‌ గోయల్‌ అరెస్ట్‌

Subodh Kumar Goel | ఇంటర్నెట్‌ డెస్క్‌: యూకో బ్యాంక్‌ (UCO Bank) మాజీ సీఎండీ సుబోధ్‌ కుమార్‌ గోయల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ...

South west monsoon: నాలుగైదు రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు: ఐఎండీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: నైరుతి రుతుపవనాలు మరో నాలుగైదు రోజుల్లో కేరళను తాకనున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింద...

India: కపటత్వ ప్రదర్శనలో పాక్‌ ఆరితేరింది: భారత్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉగ్రవాదులకు, పౌరులకు మధ్య తేడా చూపని పాకిస్థాన్‌ (Pakistan)కు ప్రజల ప్రాణాలను రక్షించడం గురించి మాట్ల...

Hyderabad: శ్రీశైలం, సాగర్‌ నుంచి నీటిని తరలించొద్దు.. కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు

ఇప్పటికే వాటాకు మించి నీటిని ఉపయోగించుకున్న ఆంధ్రప్రదేశ్‌.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయం నుంచి నీరు తీసుకోకుండా నిలు...

Anand mahindra: ఈ ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదే: ఆనంద్‌ మహీంద్రా ఆసక్తికర పోస్ట్‌

Anand Mahindra: ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదేనంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ఓ చిత్రాన్ని పం...

Top