Cyber crime: గుజరాత్‌లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్
Cyber crime: గుజరాత్‌లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్"
Play all audios:
సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు గుజరాత్‌లో ఆపరేషన్ చేపట్టారు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న 20 మందిని అరెస్టు చేశారు. సూరత్: సైబర్ నేరగాళ్లను
పట్టుకునేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు గుజరాత్‌లో ఆపరేషన్ చేపట్టారు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న 20 మందిని అరెస్టు చేశారు. సూరత్‌లో వారిని అరెస్టు చేసి హైదరాబాద్
తీసుకొచ్చారు. ఈ నిందితులపై తెలంగాణలో 60, దేశ వ్యాప్తంగా 515పైగా కేసులు నమోదై ఉన్నాయి. నిందితుల కోసం సూరత్ వెళ్లిన పోలీసులు.. రెండు బృందాలుగా విడిపోయి 10 రోజుల పాటు ఆపరేషన్ కొనసాగించారు.
నిందితుల్లో ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు, డీసీబీ బ్యాంకు వాపి బ్రాంచ్ రిలేషన్‌షిప్ మేనేజర్ ఉన్నట్లు గుర్తించారు. పెట్టుబడుల పేరుతో, పార్ట్ టైం జాబ్ సహా ఇతర నేరాల కేసుల్లో వీరంతా
నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి నుంచి 20 మొబైల్స్, 28 సిమ్‌కార్డులు, 4 ఏటీఎం కార్డులు, 5 చెక్కుబుక్‌లు, 2 రబ్బర్ స్టాంపులు, ఇతర డాక్యుమెంట్‌లు స్వాధీనం చేసుకున్నారు.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుసాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...
Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key pointsBangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...
ఇకపై జిల్లాకు మరింత దగ్గరగా..సాక్షి, నెల్లూరు: ముఖ్యమంత్రి ఆలోచన పరిశ్రమల మంత్రి ఆచరణతో ఏపీలో పారిశ్రామిక విప్లవం ఊపందుకుంది. మంత్రి మేకపాటి ఇలాకాలో ...
Maruti suzuki: మారుతీ సుజుకీ కీలక నిర్ణయం.. ఆ కార్లలోనూ 6 ఎయిర్‌బ్యాగులుMaruti Suzuki | దిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ (Maruti Suzuki) కీలక నిర్ణయం తీసుకుంది. ఎంట్రీ లెవల్ మోడ...
Latests News
Cyber crime: గుజరాత్‌లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు గుజరాత్‌లో ఆపరేషన్ చేపట్టారు. పలు కేసుల్లో న...
Airspace: భారత్- పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ.. పాక్ గగనతలం ఓపెన్భారత్- పాక్‌ల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో గగనతలంలో అన్ని రకాల రాకపోకలకు అనుమతించినట్లు తాజాగా పాకిస్థాన్ ప్రకటి...
Operation sindoor: అమెరికాకు థరూర్ బృందం.. యూకేకు రవిశంకర్ బృందందిల్లీ: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు ఏడు అఖిలపక...
Murali naik: శ్రీసత్యసాయి జిల్లా జవాను జమ్మూకశ్మీర్‌లో వీరమరణంగోరంట్ల: శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన జవాను జమ్మూకశ్మీర్‌లో వీరమరణం పొందారు. గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ కల్లితండాకు...
Ap liquor scam: ఏపీ మద్యం కుంభకోణం.. కీలక నిందితుడు అరెస్ట్అమరావతి: ఏపీ మద్యం కుంభకోణం (AP Liquor Scam) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప...