Maruti suzuki: మారుతీ సుజుకీ కీలక నిర్ణయం.. ఆ కార్లలోనూ 6 ఎయిర్‌బ్యాగులు
Maruti suzuki: మారుతీ సుజుకీ కీలక నిర్ణయం.. ఆ కార్లలోనూ 6 ఎయిర్‌బ్యాగులు"
Play all audios:
Maruti Suzuki | దిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ (Maruti Suzuki) కీలక నిర్ణయం తీసుకుంది. ఎంట్రీ లెవల్ మోడళ్లలోనూ ఇకపై ఆరు ఎయిర్‌బ్యాగులు అందించాలని నిర్ణయించింది. ఆల్టో కే10,
వ్యాగనార్, సెలిరియో, ఈకో మోడళ్లలో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగులు అందించనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. వాహనదారుల భద్రతే తమకు ముఖ్యమని వెల్లడించింది. దేశంలో రహదారుల మౌలిక సదుపాయాలు
వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) పార్థో బెనర్జీ అన్నారు. హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ వేలు అందుబాటులోకి వస్తున్నాయని
తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రత కూడా కీలకమని అభిప్రాయపడ్డారు. వ్యాగనార్, ఆల్టో కే10, సెలిరియో, ఈకో వంటి మోడళ్లలో 6 ఎయిర్‌బ్యాగులు అందించడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన భద్రత
లభిస్తుందన్నారు. ఈ మోడళ్లను అరెనా సేల్స్ నెట్‌వర్క్ ద్వారా మారుతీ విక్రయిస్తుండగా.. గ్రాండ్ విటారా, ఇన్విక్టో వంటి మోడళ్లను తన నెక్సా ఔట్‌లెట్లలో విక్రయిస్తోంది.
Trending News
Mission swacchata aur paani: "స్వచ్ఛతా కి పాఠశాల"ను దేశమంతటా అనుకరించాలిమరుగుదొడ్ల లభ్యత సమస్యగా ఉండదు. అయినప్పటికీ, పరిశుభ్రత ఇప్పటికీ సమస్యగా ఉంది. మరుగుదొడ్డిని కనుగొనడం వల్ల వచ్చే నిరాశను ...
Gudi padwa festival latest news in hindi, photos, videos on gudi padwa festival inextlive jagranGudi Padwa 2019: जानें क्यों इस दिन बांधी जाती है 'गुड़ी', महाराष्ट्र में ये उत्सव है बेहद खास national7 ye...
NISHABDHAM MOVIE DOWNLOAD ON FILMYZILLAAdvertisement Live Breaking News: Ghaziabad: Meat-Laden Truck Allegedly Carrying Beef Seized by Hindu Groups on Pilkhuwa...
India- pak: భారత్, పాక్ చర్చలు వాయిదా.. మోదీ-డోభాల్ ప్రత్యేక భేటీఇంటర్నెట్డెస్క్: భారత్-పాకిస్థాన్‌ల మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతోంది. ఈ ఒప్పందం, అనంతర పరిస్థితిపై ఇరుదేశాల ...
China-pak: భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌కు చైనా సైనిక సాయం చేసిందా..? స్పందించిన బీజింగ్ఇంటర్నెట్డెస్క్: భారత్-పాక్ ఇటీవలి ఉద్రిక్తతల సమయంలో ఇస్లామాబాద్‌కు చైనా సైనిక సహాయం అందించిందా..? మీడియా నుంచి ఇదే ...
Latests News
Maruti suzuki: మారుతీ సుజుకీ కీలక నిర్ణయం.. ఆ కార్లలోనూ 6 ఎయిర్‌బ్యాగులుMaruti Suzuki | దిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ (Maruti Suzuki) కీలక నిర్ణయం తీసుకుంది. ఎంట్రీ లెవల్ మోడ...
Etv news | latest etv news - eenaduవేటగాళ్ల ఉచ్చులో వన్య ప్రాణాలు! రాష్ట్రంలోని పలు అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రధానంగా ...
Eenadu sports league | latest eenadu sports league - eenaduదంచికొట్టిన రాకర్స్.. దుమ్మురేపిన హీరోస్.. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈనాడు స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోట...
Real cast away: 32 ఏళ్లుగా.. ఒంటరిగా.. దీవిలో జీవించిన 81 ఏళ్ల పెద్దాయనPublished by: Last Updated:April 28, 2021 12:05 PM IST REAL CAST AWAY: మనిషి సంఘజీవి. ఒంటరిగా బతకడం కష్టం. మరి అతను ఎలా ...
అగ్రి గోల్డ్ బాధితులకు తీపి కబురుసాక్షి, అమరావతి: అగ్రి గోల్డ్ బాధితులకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ అమలులో మరో అడుగు ముందుకు పడుతోంది. సీ...