Mahesh kumar goud: ఈటల, హరీశ్‌రావు ఇద్దరూ కలిసి.. కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు: మహేశ్‌కుమార్‌గౌడ్‌

Eenadu

Mahesh kumar goud: ఈటల, హరీశ్‌రావు ఇద్దరూ కలిసి.. కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు: మహేశ్‌కుమార్‌గౌడ్‌"

Play all audios:

Loading...

సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేసి గొప్పలు చెప్పుకొంటున్నారు.. అప్పట్లో ఇందిరా గాంధీ వందల కొద్దీ సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేసినా ఏనాడూ చెప్పుకోలేదని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు


మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. హైదరాబాద్‌: సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేసి గొప్పలు చెప్పుకొంటున్నారు.. అప్పట్లో ఇందిరా గాంధీ వందల కొద్దీ సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేసినా ఏనాడూ చెప్పుకోలేదని తెలంగాణ


ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరాగాంధీ గొప్పతనాన్ని ఆనాడు వాజ్‌పేయీ కూడా గుర్తించి.. అపర


కాళీ అని మెచ్చుకున్నారని గుర్తు చేశారు. అసలు ఇందిరాగాంధీకి.. మోదీకి పోలిక ఏంటని ప్రశ్నించారు.  ‘‘భాజపా, భారాస సయోధ్య గురించి కవిత ఇప్పుడు బయటపెడుతున్నారు. బండి సంజయ్‌ను భాజపా అధ్యక్ష పదవి


నుంచి అన్యాయంగా తొలగించలేదా? భారాసతో దోస్తీకి అడ్డుగా ఉన్నందుకే సంజయ్‌ను తొలగించింది వాస్తవం కాదా? భాజపా నేతల ప్యాకేజీల గురించి రాజాసింగే చెబుతున్నారు. రాజాసింగ్‌ మాటలకు ఆ పార్టీ పెద్దలు


సమాధానం చెప్పాలి. షామీర్‌పేటలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఈటల రాజేందర్‌, హరీశ్‌రావును కలిశారు. ఇద్దరూ కలిసి కేసీఆర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఈటల రాజేందర్.. మోదీ పార్టీలో ఉన్నారా?కేసీఆర్‌ పార్టీలో


ఉన్నారా? కాళేశ్వరం స్కామ్‌ నుంచి బయటపడేందుకు ఈటల.. కేసీఆర్‌తో చేతులు కలుపుతున్నారు’’ అని మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఆరోపించారు.


Trending News

Piper pa-34-200-2 seneca, g-badl, 12 november 1995

PIPER PA-34-200-2 SENECA, G-BADL, 12 NOVEMBER 1995 CONTENTS * Piper PA-34-200-2 Seneca, G-BADL * Download report PIPER P...

Pbks vs mi: శ్రేయస్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌... ఐపీఎల్‌ ఫైనల్‌లో పంజాబ్‌ కింగ్స్‌

ఇంటర్నెట్ డెస్క్‌: పంజాబ్ కింగ్స్‌ ఐపీఎల్ 2025 సీజన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండో క్వాలిఫయర్‌లో ముంబయి ఇండియన్స్‌ను చి...

Group 1 exam: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ ఎగ్జామ్ వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే..!

Published by: Last Updated:August 22, 2024 11:44 AM IST APPSC: ఏపీలో జరగాల్సిన గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేస్త...

delhi-chunav2020: Latest delhi-chunav2020 News in Hindi - Naidunia

delhi chunav2020Delhi Capitals IPL 2025 Schedule: लखनऊ से होगा दिल्ली कैपिटल्स का पहला मैच, पढ़ें कौन किस पर भारीsports3...

Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు..

Russia | ఇంటర్నెట్‌డెస్క్: రష్యాలోని బ్రయాన్స్క్‌లో వంతెన కూలి రైలు బోల్తాపడిన ఘటన చోటు చేసుకుని 24 గంటలు గడవక ముందే.. అ...

Latests News

Mahesh kumar goud: ఈటల, హరీశ్‌రావు ఇద్దరూ కలిసి.. కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు: మహేశ్‌కుమార్‌గౌడ్‌

సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేసి గొప్పలు చెప్పుకొంటున్నారు.. అప్పట్లో ఇందిరా గాంధీ వందల కొద్దీ సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేసినా ...

Revanth reddy: మూడో రోజు దిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌.. నేడు మరోసారి కేసీ వేణుగోపాల్‌తో భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) , టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్ గౌడ్ దిల్లీ పర్యటన మూడో రోజు కొనస...

Fact check: ఆ కాన్వాయ్‌పై దాడి వీడియో నిజం కాదు: కేంద్రం క్లారిటీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: మన జవాన్లపై దాడి జరిగినట్లుగా సామాజిక మాధ్యమాల్లో షేర్‌ అవుతున్న నకిలీ వీడియోపై కేంద్రం స్పందించింది...

R ashwin: రోహిత్‌ను టార్గెట్‌ చేశారని విమర్శలు.. సమాధానమిచ్చిన అశ్విన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓటమే లేకుండా అద్భుత ప్రదర్శన కొనసాగించిన టీమ్‌ఇండియా మరోసారి ఛాంపియన్స్‌ ట్రోఫీ (ICC Champions Troph...

Subramanya swamy: నాగుల చవితి రోజు ఇక్కడ సుబ్రమణ్య స్వామిని దర్శిస్తే సంతానం కలుగుతుందట!

Reported by: Published by: Last Updated:November 02, 2024 2:28 PM IST ఇప్పటివరకు వందలాది మంది దంపతుల కోరికలు ఈ ఆలయంలో నె...

Top