Telangana news: సరస్వతి పుష్కరాలకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
Telangana news: సరస్వతి పుష్కరాలకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ"
Play all audios:
జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) కాళేశ్వరానికి చేరుకున్నారు. హెలికాప్టర్లో కుటుంబ సమేతంగా సరస్వతి పుష్కరాలకు వెళ్లారు. ఆయనకు మంత్రి శ్రీధర్‌బాబు,
అధికారులు స్వాగతం పలికారు. త్రివేణి సంగమం వద్ద గవర్నర్ దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ.. 3 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు సరస్వతి
పుష్కరాలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. పుష్కరాలు ముగింపు దశకు రావడంతో భారీగా తరలివస్తున్నారు. కాళేశ్వరం నుంచి సిరోంచ బ్రిడ్జి వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు
నిలిచిపోయాయి. నేడు 5 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. (Telangana News)
Trending News
దేవుని కారుణ్యాన్ని పొందిన మోషే!!దైవజనుడైన మోషే కారణజన్ముడు. కాని లోకపరంగా ఆలోచిస్తే ఒంటరితనానికి నిర్వచనంగా బతికాడు. తల్లి ఒడిలో వెచ్చగా గడపాల్సిన పసితన...
Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండిPublished by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...
అగ్రి గోల్డ్ బాధితులకు తీపి కబురుసాక్షి, అమరావతి: అగ్రి గోల్డ్ బాధితులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ అమలులో మరో అడుగు ముందుకు పడుతోంది. సీ...
Who: ఆహారాన్ని ఆయుధంగా మార్చుకోవడం నేరం.. డబ్ల్యూహెచ్‌వో చీఫ్ఇంటర్నెట్డెస్క్: గాజాపై ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో (Israel-Hamas Conflict) దాడులతో విరుచుకుపడుతోంది. సామాన్య పౌరులు పె...
Cbi raids ex-up minister gayatri prajapati's amethi homeAmethi, June 12 (IANS) The Central Bureau of Investigation (CBI) on Wednesday carried out raids in the Amethi residence ...
Latests News
Telangana news: సరస్వతి పుష్కరాలకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మజయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) కాళేశ్వరానికి చేరుకున్నారు. హెలికాప్టర్లో కుట...
Hyderabad: బ్యాండ్ సిబ్బందినీ వదలని ఎస్సై.. రూ. 15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి..హైదరాబాద్: లంచం తీసుకుంటూ ఓ ఎస్సై ఏసీబీకి చిక్కిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులు ...
నేటి తాజా వార్తలు @ ఈనాడు. నెట్ (28/05/2025)28/05/2025 15:06(IST) రాజస్థాన్, త్రిపుర, ఝార్ఖండ్, మద్రాస్ హైకోర్టుల సీజేలు బదిలీ * 4 హైకోర్టుల సీజేల బదిలీకి సుప్రీ...
Smallcap stocks: ఈ వారం డబ్బుల వర్షం కురిపించిన స్మాల్ క్యాప్ షేర్లు ఇవే!Published by: Last Updated:April 22, 2023 2:45 PM IST STOCK MARKET | ఈ వారంలో పలు స్మాల్ క్యాప్ షేర్లు దుమ్మురేపాయి. ఇన్...
Donald trump: ఇరాన్‌పై దాడులు చేయడం సరికాదు: నెతన్యాహుతో ట్రంప్Iran-USA: ఇరాన్‌పై ఎటువంటి సైనిక చర్యలకు పాల్పడొద్దని తాను గత వారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు చెప్పానని తాజాగా ట్రంప్...