Dc vs gt: కేఎల్ రాహుల్ సెంచరీ.. గుజరాత్ లక్ష్యం 200
Dc vs gt: కేఎల్ రాహుల్ సెంచరీ.. గుజరాత్ లక్ష్యం 200"
Play all audios:
గుజరాత్ టైటాన్స్‌కు దిల్లీ క్యాపిటల్స్ 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దిల్లీ బ్యాటర్ కేఎల్ సెంచరీ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దిల్లీ: ఐపీఎల్-2025లో భాగంగా నేడు రెండో మ్యాచ్‌లో
దిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ (DC vs GT) తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కేఎల్
రాహుల్ (112*; 65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో సెంచరీ చేసిన తొలి కుడిచేతి వాటం బ్యాటర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో రాహుల్‌కిది ఐదో సెంచరీ.
ట్రిస్టన్ స్టబ్స్ (21*) అభిషేక్ పోరెల్ (30), అక్షర్ పటేల్ (25), డుప్లెసిస్ (5) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయి కిశోర్, ప్రసిద్ధ్ కృష్ణ తలో వికెట్ తీశారు.
అదేవిధంగా ఈ ఇన్నింగ్స్ ద్వారా టీ-20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 8,000 పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాడిగానూ కేఎల్ రాహుల్ రికార్డు నెలకొల్పాడు. కోహ్లీ 243 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగుల మైలురాయి
అందుకోగా.. రాహుల్ 224 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించాడు.
Trending News
20 వరకు కట్టుదిట్టంగా లాక్డౌన్సాక్షి, హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...
Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగోAP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Publish...
నేత కార్మికులకు అండగా సీఎం జగన్'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...
Sangameswara temple: అమృత గుండం.. ఒక్కసారి స్నానం చేస్తే చాలు..Reported by: Published by: Last Updated:August 18, 2024 1:11 PM IST ఈ ఆలయం పూర్వం నాటి పాలకులు కుబేర భూపాల్ అనే రాజు నిర...
Virat kohli: కోహ్లీ మరికొంతకాలం టెస్ట్ క్రికెట్‌లో కొనసాగాల్సింది: సయ్యద్ కిర్మాణివిరాట్కోహ్లీ ఇంకొంతకాలం ఆడి ఉండాల్సింది. అతడిలో ఇంకా ఎంతో టెస్ట్ క్రికెట్ దాగిఉందని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సయ్య...
Latests News
Dc vs gt: కేఎల్ రాహుల్ సెంచరీ.. గుజరాత్ లక్ష్యం 200గుజరాత్ టైటాన్స్‌కు దిల్లీ క్యాపిటల్స్ 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దిల్లీ బ్యాటర్ కేఎల్ సెంచరీ ప్రదర్శనతో...
Khandauli road agra Latest News in Hindi, Photos, Videos on Khandauli road agra InextLive Jagraninextlive के साथ रहिए खबरों की दुनिया से जुड़े। यहां पढ़िए Khandauli Road Agra से जुड़ी हिन्दी न्यूज़ Khandauli Road Agr...
Andhra pradesh news | latest andhra pradesh news - eenaduINDIA'S RICHEST VILLAGES: ఈ ఊళ్లు చాలా రిచ్ గురూ! పల్లెటూరనగానే- పెంకుటిళ్లూ అక్కడక్కడా పూరిపాకలూ, పెరట్లో పాడి పశ...
Anand mahindra: ఈ ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదే: ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్Anand Mahindra: ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదేనంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఓ చిత్రాన్ని పం...
Us- china trade deal: టారిఫ్ వార్‌కు బ్రేక్.. 90 రోజుల వాయిదాకు అమెరికా, చైనా ఓకేUS- china trade deal: అమెరికా- చైనా మధ్య వాణిజ్య ఒప్పందం దిశగా కీలక ముందడుగు పడింది. ఇరు దేశాలు తమ టారిఫ్‌లను వాయిదా వేయ...