Us- china trade deal: టారిఫ్‌ వార్‌కు బ్రేక్‌.. 90 రోజుల వాయిదాకు అమెరికా, చైనా ఓకే

Eenadu

Us- china trade deal: టారిఫ్‌ వార్‌కు బ్రేక్‌.. 90 రోజుల వాయిదాకు అమెరికా, చైనా ఓకే"

Play all audios:

Loading...

US- china trade deal: అమెరికా- చైనా మధ్య వాణిజ్య ఒప్పందం దిశగా కీలక ముందడుగు పడింది. ఇరు దేశాలు తమ టారిఫ్‌లను వాయిదా వేయాలని నిర్ణయించాయి. US- china trade deal | ఇంటర్నెట్‌ డెస్క్‌: పరస్పర


ప్రతీకార సుంకాల ప్రకటనలతో ప్రపంచ దేశాలకు, స్టాక్ మార్కెట్లకు కంటిమీద కునుకులేకుండా చేసిన అమెరికా, చైనా ఓ అవగాహనకు వచ్చాయి. పోటాపోటీగా విధించుకున్న టారిఫ్‌లను తాత్కాలికంగా తగ్గించేందుకు


నిర్ణయించాయి. ఇరుదేశాలు 90 రోజుల పాటు తమ టారిఫ్‌లను 115 శాతం మేర తగ్గించుకుంటాయని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్‌ బెసెంట్‌ ప్రకటించారు. ఇరుదేశాల మధ్య స్విట్జర్లాండ్‌ వేదికగా జరిగిన వాణిజ్య


చర్చల్లో భాగంగా ఈ నిర్ణయం వెలువడింది. వివిధ భాగస్వామ్య దేశాలపై ప్రతీకార సుంకాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాపై భారీగా టారిఫ్‌లు విధించారు. ప్రతిగా ఆ దేశం కూడా టారిఫ్‌


వార్‌కు దిగింది. దీంతో ట్రంప్‌ చైనా ఉత్పత్తులపై అమెరికా తన టారిఫ్‌లను 145 శాతానికి పెంచగా.. చైనా కూడా అమెరికా దిగుమతులపై 125 శాతం సుంకాలు విధించింది. దీంతో ప్రపంచ దేశాల స్టాక్‌ మార్కెట్లు


కుదేలయ్యాయి. ఆర్థిక మాంద్యం భయాలు తలెత్తాయి.  * చల్లారిన ఉద్రిక్తతలు..32 విమానాశ్రయాలు రీఓపెన్‌ ఈ క్రమంలో అమెరికా, చైనా ప్రతినిధులు స్విట్జర్లాండ్‌ వేదికగా జరిపిన వాణిజ్య చర్చల్లో టారిఫ్‌లను


తాత్కాలికంగా వాయిదా వేసేందుకు నిర్ణయించారు. ఇందులోభాగంగా అమెరికా దిగుమతులపై చైనా తన సుంకాలను 115 శాతం అంటే 125 శాతం నుంచి 10 శాతానికి తగ్గించనుంది. మరోవైపు చైనా దిగుమతులపై అమెరికా తన


సుంకాలను 145 శాతం నుంచి 30 శాతానికి తగ్గిస్తుంది. 90 రోజుల పాటు ఈ టారిఫ్‌లు అమల్లో ఉండేలా ఇరుదేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.


Trending News

20 వరకు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...

నేత కార్మికులకు అండగా సీఎం జగన్‌

'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...

Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్‌ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగో

AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Publish...

Supreme court: ఆశ్రయం ఇచ్చేందుకు భారత్‌ ధర్మసత్రం కాదు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దిల్లీ: ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు భారత్‌ ఉచిత సత్రం కాదని సుప్రీం కోర్టు (Supreme Cou...

నాలుగేళ్ల ప్రేమ విషాదాంతం

శిరీష, వెంకటేష్‌ _నాలుగేళ్ల వాళ్ల ప్రేమ విషాదంతో ముగిసింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని పెద్ద వాళ్లు చెప్పినా ఇంతలో...

Latests News

ఆ కోళ్లు కాసులు కురిపిస్తున్నాయి..

రాజశ్రీ రకం కోళ్లు విజయనగరం ఫోర్ట్‌: అందరికీ ఉద్యో గాలు అసాధ్యం. పంట పండించాలంటే ఎంతోకొంత పొలం ఉండాలి. ఇవే వీ లేని యువతక...

Íris khoeler bigarella: uma mulher no fim do arco-íris

“Procuro gente da minha idade para conversar, mas nunca encontro”, brinca a curitibana Íris Khoeler Bigarella, dona de i...

Kulbushan kharbhnda latest news in hindi, photos, videos on kulbushan kharbhnda inextlive jagran

A 'treat' to theatre lovers has come city-buzz11 years ago Bareilly : सिटी में थिएटर के शौकीनों को एक बार फिर ...

Irctc shimla manali tour: హైదరాబాద్ నుంచి షిమ్లా, మనాలీ సమ్మర్ టూర్ ప్యాకేజీ

7. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, షిమ్లా, మనాలీ, చండీగఢ్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ టెంపో ట్రావెలర్‌లో సైట్‌...

Astrology: 2023 జనవరి వరకు వీరికి అద్భుతంగా ఉంటుంది.. శని దయతో అన్నీ విజయాలే

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Top