Samantha: ‘శుభం’పై తల్లి స్పందన.. ఆ దర్శకుడితో దిగిన ఫొటో: సమంత పోస్టు
Samantha: ‘శుభం’పై తల్లి స్పందన.. ఆ దర్శకుడితో దిగిన ఫొటో: సమంత పోస్టు"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌లో ప్రముఖ నటి సమంత (Samantha) నిర్మించిన తొలి సినిమా ‘శుభం’ (Subham). వర్ధమాన నటీనటులు ప్రధాన పాత్రలు పోషించగా సమంత అతిథి
పాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన ఈ మూవీని చూసిన ఆమె తల్లి నినెట్ రూత్ ప్రభు స్పందించారు. సంబంధిత వీడియోను సమంత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘నీ యాక్టింగ్ బాగుంది. అలా
హావభావాలు పలికించడం కష్టం. సినిమా చూస్తున్నంత సేపూ కడుపుబ్బా నవ్వుకున్నా’’ అని నినెట్ పేర్కొన్నారు. * వరుస సినిమాలు.. అరుదైన రికార్డులు: దటీజ్ మోహన్‌లాల్ ఆ చిత్ర బృందం, దర్శకుడు రాజ్
నిడిమోరుతో కలిసి దిగిన ఫొటోలు, థియేటర్లలో ప్రేక్షకుల స్పందనకు సంబంధించిన విజువల్స్‌నూ సమంత షేర్ చేశారు. ‘శుభం’తో అద్భుతమైన ప్రయాణం మొదలైందని పేర్కొన్నారు. రాజ్- సమంత ఇటీవల తరచూ ఒకే చోట
కనిపించడంతో ఇటీవల పలు రూమర్స్ వచ్చాయి. తాజా ఫొటోతో నెట్టింట మళ్లీ చర్చ మొదలైంది. ‘ది ఫ్యామిలీమ్యాన్’ వంటి సూపర్‌హిట్ వెబ్‌సిరీస్‌లను తెరకెక్కించిన దర్శకద్వయంలో రాజ్ ఒకరు. రాజ్- డీకే
సంయుక్తంగా తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’, ‘సిటడెల్: హనీ బన్నీ’లో సమంత నటించిన సంగతి తెలిసిందే.
Trending News
Narsapuram election result 2024 live updates: bjp's bhupathi raju srinivasa varma has won in this lok sabha seatNARSAPURAM LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections unde...
పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్ రిమా దాదాదిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్‌ఈ(C...
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...
Rohit sharma: ఉద్వేగానికి గురైన రోహిత్ శర్మ కుటుంబ సభ్యులుముంబయిలోని వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ స్టాండ్ ఆవిష్కరణ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా హిట్‌మ్యాన్ కుటుంబ సభ్యులు ...
Latests News
ఓటీటీలో కాజల్ హార్రర్ మూవీ.. చందమామ వికృత రూపాన్ని చూసి తట్టుకోగలరా...కాజల్ ప్రస్తుతం ఇండియన్2 మూవీ లో నటిస్తుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముఖం దర్శకత్వం వహించిన ఈ చిత్రం పై కాజల్ అగర్వాల్...
పార్లమెంటుకు కోవిడ్ దెబ్బబీజింగ్: కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో పార్లమెంటు వార్షిక సమావేశాలను వాయిదా వేసేందుకు చైనా ప్రభుత్వం నిర్ణయించింది. మర...
Jathiratnalu (jathi ratnalu) 2021 | jathiratnalu telugu movie: release date, cast, story, ott, review, trailer, photos, videos, box office collectionTo Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...
అగ్రి గోల్డ్ బాధితులకు తీపి కబురుసాక్షి, అమరావతి: అగ్రి గోల్డ్ బాధితులకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ అమలులో మరో అడుగు ముందుకు పడుతోంది. సీ...
Earthquake: ఢిల్లీని వణికించిన భూకంపం.. అర్ధరాత్రి జనం పరుగులు.. నేపాల్‌లో పలువురు మృతిPublished by: Last Updated:November 09, 2022 6:11 AM IST నేపాల్ (NEPAL EARTHQUAKE)లో సంభవించిన భారీ భూకంపం ధాటికి దేశ ర...