Operation sindoor: మేం ఎవరినీ ఇబ్బంది పెట్టం.. మా జోలికి వస్తే వదిలిపెట్టం: రణ్‌వీర్ సింగ్
Operation sindoor: మేం ఎవరినీ ఇబ్బంది పెట్టం.. మా జోలికి వస్తే వదిలిపెట్టం: రణ్‌వీర్ సింగ్"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం ఘటనకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) పెట్టిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. సైనికులకు
సెల్యూట్ చేస్తూ దీనిపై స్పందించారు. ఆపరేషన్ సిందూర్‌కు (Operation Sindoor) సంబంధించిన ఇమేజ్‌ను పంచుకున్న రణ్‌వీర్.. ‘‘ఎవరి పనులు వాళ్లు చేసుకునే వారిని మేం ఇబ్బందిపెట్టం. ఎవరైనా
ఉద్దేశపూర్వకంగా ఇబ్బందిపెట్టాలని మా జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టం. మన సాయుధ దళాల ధైర్యానికి సెల్యూట్’’ అని రాసుకొచ్చారు. ఈ ఆపరేషన్‌లో వ్యూహత్మకంగా వ్యవహరిస్తోన్నందుకు ప్రధాని నరేంద్ర
మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్‌పై టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. చిరంజీవి, అల్లు అర్జున్, ఎన్టీఆర్, అక్షయ్ కుమార్, రితీశ్
దేశ్‌ముఖ్, నిమ్రత్ కౌర్‌లు సైనికుల సేవలను కొనియాడారు. ‘మీ వెంటే మేమున్నామని’ సోషల్ మీడియాలో పోస్ట్‌లు షేర్ చేశారు. * పాక్ సైన్యం సరిహద్దుల దిశగా కదులుతోంది: సోఫియా ఖురేషీ ఇక మరోవైపు
రెండు రోజలుగా జమ్మూకశ్మీర్, పంజాబ్‌లోని ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లతో దాడులు చేస్తోంది. భారత ఆర్మీ వాటిని సమర్థంగా ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో భారత్ - పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు
నెలకొన్నాయి.
Trending News
Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...
సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - bbc news తెలుగుసోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ కథనం * రచయిత, రేహాన్ ఫజల్ * హోదా, బీబీసీ ప్రతినిధి * ...
కాస్ట్‌లీ కరోనా టెస్టులు!సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...
Odisha news | latest odisha news - eenaduవిజిలెన్స్ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు చిక్కారు. ఒడిశ...
Khammam news | latest khammam news - eenaduసిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్ శుద్ధి ప్...
Latests News
Operation sindoor: మేం ఎవరినీ ఇబ్బంది పెట్టం.. మా జోలికి వస్తే వదిలిపెట్టం: రణ్‌వీర్ సింగ్ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం ఘటనకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ (Ra...
Vijay shah: చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నా: మంత్రి విజయ్ షాభోపాల్: కర్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా (Vijay Shah) మరోసారి క్షమాపణలు చెప...
Crime news: మోతె సమీపంలో బస్సు దగ్ధంమోతె: సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రం సమీపంలోని సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై బస్సు దగ్ధమైంది (Crime News). ఖమ్మం వె...
Indian railways: ‘మిలిటరీ రైళ్ల’పై పాకిస్థాన్ నిఘా..? రైల్వేశాఖ అలర్ట్భారత ‘సైనిక రైళ్ల’ కదలికల గురించి తెలుసుకునేందుకు పాకిస్థాన్ నిఘా సంస్థలు ప్రయత్నించవచ్చన్న సమాచారంతో రైల్వేశాఖ అప్రమత్...
Andhra pradesh news: ఫైళ్ల దహనం కేసులో విచారణ వేగవంతం.. మాధవరెడ్డిని ప్రశ్నిస్తున్న పోలీసులుమదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనం కేసులో విచారణను వేగవంతం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని పోల...