Vijay shah: చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నా: మంత్రి విజయ్ షా
Vijay shah: చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నా: మంత్రి విజయ్ షా"
Play all audios:
భోపాల్: కర్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా (Vijay Shah) మరోసారి క్షమాపణలు చెప్పారు. అది ‘భాషా పరమైన తప్పిదమే’ తప్ప ఏ మతాన్నీ కించపరచాలనే ఉద్దేశంతో
ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఇండియన్ ఆర్మీకి, సోదరి కర్నల్ సోఫియా ఖురేషీకి, యావత్ దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నట్లు ఓ వీడియోను విడుదల చేశారు. * ‘మాకు నీటిని ఆపితే’.. : పాక్ సైన్యం
నోట..ఉగ్ర మాట ‘‘ఇటీవల పహల్గాంలో చోటుచేసుకున్న ఉగ్రదాడి నన్ను ఎంతగానో బాధించింది. దేశంపై నాకు అపారమైన ప్రేమ, భారత ఆర్మీపై అంచంచలమైన గౌరవం ఉన్నాయి. నా వ్యాఖ్యలు ఓ సామాజిక వర్గాన్ని, మతాన్ని,
దేశ ప్రజలందర్నీ బాధించాయి. అది భాషాపరంగా నేను చేసిన తప్పు. అందుకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నాను. దేశ ప్రజలకు, భారత ఆర్మీకి, సోదరి కర్నల్ సోఫియాకు చేతులు జోడించి క్షమాపణ చెబుతున్నా’’ అని
విజయ్ షా ఆ వీడియోలో పేర్కొన్నారు. విజయ్ షా వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిని
సవాల్ చేస్తూ.. ఇటీవల మంత్రి సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. సర్వోన్నత న్యాయస్థానం సైతం ఆయనపై తీరును ఆక్షేపించింది. మనస్పూర్తిగా క్షమాపణలు చెప్పడానికి అభ్యంతరం ఏంటని నిలదీసింది. ముగ్గురు
సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీని ఆదేశించింది. ప్రస్తుతానికి అరెస్టు నుంచి మినహాయింపు కల్పించిన ధర్మాసనం.. విచారణకు సహకరించాలని మంత్రిని
ఆదేశించింది.
Trending News
Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...
సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - bbc news తెలుగుసోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ కథనం * రచయిత, రేహాన్ ఫజల్ * హోదా, బీబీసీ ప్రతినిధి * ...
కాస్ట్లీ కరోనా టెస్టులు!సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...
Odisha news | latest odisha news - eenaduవిజిలెన్స్ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు చిక్కారు. ఒడిశ...
Khammam news | latest khammam news - eenaduసిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్ శుద్ధి ప్...
Latests News
Vijay shah: చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నా: మంత్రి విజయ్ షాభోపాల్: కర్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా (Vijay Shah) మరోసారి క్షమాపణలు చెప...
Crime news: మోతె సమీపంలో బస్సు దగ్ధంమోతె: సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రం సమీపంలోని సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై బస్సు దగ్ధమైంది (Crime News). ఖమ్మం వె...
Indian railways: ‘మిలిటరీ రైళ్ల’పై పాకిస్థాన్ నిఘా..? రైల్వేశాఖ అలర్ట్భారత ‘సైనిక రైళ్ల’ కదలికల గురించి తెలుసుకునేందుకు పాకిస్థాన్ నిఘా సంస్థలు ప్రయత్నించవచ్చన్న సమాచారంతో రైల్వేశాఖ అప్రమత్...
Andhra pradesh news: ఫైళ్ల దహనం కేసులో విచారణ వేగవంతం.. మాధవరెడ్డిని ప్రశ్నిస్తున్న పోలీసులుమదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనం కేసులో విచారణను వేగవంతం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని పోల...
Kiran abbavaram: తండ్రైన కిరణ్ అబ్బవరం.. ఫొటో షేర్ చేసిన నటుడురహస్య, కిరణ్ అబ్బవరం తల్లీదండ్రులయ్యారు. సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇంటర్నెట్ డెస్క్: నటుడు కిరణ్ అబ్బవరం (K...