Kiran abbavaram: తండ్రైన కిరణ్‌ అబ్బవరం.. ఫొటో షేర్‌ చేసిన నటుడు

Eenadu

Kiran abbavaram: తండ్రైన కిరణ్‌ అబ్బవరం.. ఫొటో షేర్‌ చేసిన నటుడు"

Play all audios:

Loading...

రహస్య, కిరణ్‌ అబ్బవరం తల్లీదండ్రులయ్యారు. సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) తండ్రి అయ్యారు. గురువారం తమకు బాబు పుట్టాడని తెలిపారు.


ఈ శుభవార్తను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు ఆయన షేర్‌ చేసిన ఫొటోలో.. బాబు కాలిని ముద్దాడుతూ కనిపించారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు


తెలియజేస్తున్నారు. నటి రహస్యను కిరణ్‌ ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ‘రాజావారు రాణిగారు’లో కలిసి నటించిన వీరిద్దరు.. వివాహ బంధంతో గతేడాది ఒక్కటయ్యారు.‘క’ సినిమాతో కిరణ్‌ గతేడాది


మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘కె- ర్యాంప్‌’ సినిమాలో నటిస్తున్నారు. జైన్స్‌ నాని దర్శకత్వం వహిస్తున్నారు.


Trending News

Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead

* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...

కాస్ట్‌లీ కరోనా టెస్టులు!  

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...

సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - bbc news తెలుగు

సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ కథనం * రచయిత, రేహాన్ ఫజల్ * హోదా, బీబీసీ ప్రతినిధి * ...

Khammam news | latest khammam news - eenadu

సిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్‌ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్‌ శుద్ధి ప్...

Odisha news | latest odisha news - eenadu

విజిలెన్స్‌ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్‌ అధికారులకు చిక్కారు. ఒడిశ...

Latests News

Kiran abbavaram: తండ్రైన కిరణ్‌ అబ్బవరం.. ఫొటో షేర్‌ చేసిన నటుడు

రహస్య, కిరణ్‌ అబ్బవరం తల్లీదండ్రులయ్యారు. సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు కిరణ్‌ అబ్బవరం (K...

Bcci: ఆస్ట్రేలియా vs ఇండియా.. మహిళల జట్టు వన్డే సిరీస్‌ షెడ్యూలు విడుదల

స్వదేశంలో భారత మహిళల జట్టుకు, ఆస్ట్రేలియా ఉమెన్స్‌ టీమ్‌తో మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్...

Malayalam film industry: డ్రగ్స్‌ వాడకం కోసం ప్రత్యేక బడ్జెట్‌: నిర్మాత కీలక వ్యాఖ్యలు

మలయాళ చిత్ర పరిశ్రమలోని పరిస్థితులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు నిర్మాత సాండ్రా థామస్. మాదకద్రవ్యాల వాడకం పరిశ్రమల...

Dil raju: పవన్‌ కల్యాణ్‌ పెద్దన్నలాంటివారు.. తిడితే పడతాం: దిల్‌ రాజు

హైదరాబాద్‌: ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) తమకు పెద్దన్నలాంటి వారని, తిడితే పడతామని ప్రముఖ నిర్మ...

Coronavirus: మళ్లీ కరోనా కలవరం.. దిల్లీలో 104 క్రియాశీల కేసులు.. మొదటిస్థానంలో కేరళ

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో మరోసారి కరోనావైరస్ (coronavirus) కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త కేస...

Top