Malayalam film industry: డ్రగ్స్ వాడకం కోసం ప్రత్యేక బడ్జెట్: నిర్మాత కీలక వ్యాఖ్యలు
Malayalam film industry: డ్రగ్స్ వాడకం కోసం ప్రత్యేక బడ్జెట్: నిర్మాత కీలక వ్యాఖ్యలు"
Play all audios:
మలయాళ చిత్ర పరిశ్రమలోని పరిస్థితులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు నిర్మాత సాండ్రా థామస్. మాదకద్రవ్యాల వాడకం పరిశ్రమలో నానాటికీ పెరుగుతుందని ఆమె ఆరోపించారు. ఇంటర్నెట్‌డెస్క్: హేమ కమిటీ,
డ్రగ్స్ వాడకం.. ఇలా వరుస విషయాలతో మలయాళ చిత్రపరిశ్రమ ఇటీవల వార్తల్లో నిలుస్తోన్న విషయం తెలసిందే. తమ చిత్ర పరిశ్రమలోని పరిస్థితులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు నిర్మాత సాండ్రా థామస్.
మాదకద్రవ్యాల వాడకం పరిశ్రమలో నానాటికీ పెరుగుతుందని ఆమె ఆరోపించారు. డ్రగ్స్ వాడకం కోసమే సెట్స్‌లో ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేస్తున్నారని ఆమె వ్యాఖ్యలు చేశారు. * సల్మాన్ ఇంట్లోకి చొరబడిన
వ్యక్తి.. అరెస్టు ‘‘మలయాళ చిత్రపరిశ్రమలో గత కొన్నేళ్లుగా పరిస్థితులు ఎంతో దిగజారిపోయాయి. మాదకద్రవ్యాల వాడకం ఎంతో ఎక్కువైంది. దీనిని అరికట్టేందుకు అసోసియేషన్ ఎప్పుడో సరైన నిర్ణయాలు
తీసుకోవాల్సి ఉంది. సినిమా సెట్స్‌లో పరిస్థితులు ఎలా ఉంటున్నాయి? అక్కడ ఏం జరుగుతుంది? అనేది అందరికీ తెలుసు. కానీ, ఎవరూ దానిని పట్టించుకోరు. ఎందుకంటే ప్రతిఒక్కరూ ఆయా నటీనటులతో తమ సినిమాలు
చేయాలనుకుంటారు. ఇప్పుడున్న రోజుల్లో అయితే.. డ్రగ్స్ వాడకం కోసమే ప్రత్యేకంగా బడ్జెట్, గదులు కేటాయిస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దీనిని అలవాటు చేసుకున్నారు. డ్రగ్స్ వాడకానికి
సంబంధించి ఏదైనా ఘటనలు తెరపైకి వచ్చినప్పుడు.. ఒకరిద్దరి కోసం ఇండస్ట్రీ మొత్తాన్ని తప్పుపట్టడం కరెక్ట్ కాదని మూవీ అసోసియేషన్ (అమ్మ) సభ్యులు అనడం నేను విన్నాను. నిజం చెప్పాలంటే.. పరిశ్రమలో
ఉండే సమస్యలు వారికి తెలియవా? సెట్స్‌లో డ్రగ్స్ విపరీతంగా దొరుకుతాయని వారికి తెలియదా? తెలిసినా వారు పట్టించుకోవడం లేదంతే’’ అని ఆమె అన్నారు. మలయాళీ సినిమాలతో నటిగా తన కెరీర్ మొదలుపెట్టారు
సాండ్రా. ప్రస్తుతం ఆమె నటిగానే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ‘ఫ్రైడే’, ‘ఫిలిప్స్ అండ్ ది మంకీ పెన్’, ‘ఆడు’ వంటి చిత్రాలను ఆమె నిర్మించారు.
Trending News
Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...
సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - bbc news తెలుగుసోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ కథనం * రచయిత, రేహాన్ ఫజల్ * హోదా, బీబీసీ ప్రతినిధి * ...
కాస్ట్లీ కరోనా టెస్టులు!సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...
Khammam news | latest khammam news - eenaduసిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్ శుద్ధి ప్...
Odisha news | latest odisha news - eenaduవిజిలెన్స్ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు చిక్కారు. ఒడిశ...
Latests News
Malayalam film industry: డ్రగ్స్ వాడకం కోసం ప్రత్యేక బడ్జెట్: నిర్మాత కీలక వ్యాఖ్యలుమలయాళ చిత్ర పరిశ్రమలోని పరిస్థితులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు నిర్మాత సాండ్రా థామస్. మాదకద్రవ్యాల వాడకం పరిశ్రమల...
Dil raju: పవన్ కల్యాణ్ పెద్దన్నలాంటివారు.. తిడితే పడతాం: దిల్ రాజుహైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తమకు పెద్దన్నలాంటి వారని, తిడితే పడతామని ప్రముఖ నిర్మ...
Coronavirus: మళ్లీ కరోనా కలవరం.. దిల్లీలో 104 క్రియాశీల కేసులు.. మొదటిస్థానంలో కేరళఇంటర్నెట్డెస్క్: దేశంలో మరోసారి కరోనావైరస్ (coronavirus) కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త కేస...
Pm modi: 103 అమృత్ భారత్ స్టేషన్లను జాతికి అంకితమిచ్చిన మోదీఅమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 18 రాష్ట్రాల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన 103 అమృత్ భారత్ స్టేషన్లను ప్రధాని నర...
Tdp: మాచర్ల ఘటనలో హంతకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: పల్లా శ్రీనివాస్అవినీతి, ఫ్యాక్షన్, హత్యా రాజకీయాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఏపీ తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నార...