Pellikani prasad 2025 ott: ఓటీటీలో ‘పెళ్లికాని ప్రసాద్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Pellikani prasad 2025 ott: ఓటీటీలో ‘పెళ్లికాని ప్రసాద్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?"
Play all audios:
సప్తగిరి, ప్రియాంకశర్మ కీలక పాత్రల్లో నటించిన ‘పెళ్లికాని ప్రసాద్’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. హైదరాబాద్: సప్తగిరి, ప్రియాంకశర్మ నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘పెళ్లికాని
ప్రసాద్’ (Pellikani Prasad). అభిలాష్‌రెడ్డి గోపిడి దర్శకుడు. కె.వై.బాబు, భానుప్రకాశ్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించారు. మార్చి 21న విడుదలైన ఈ చిత్రం
నవ్వులు పంచింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధమైంది. తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో (ETV Win) జూన్ 5వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని
తెలియజేస్తూ ‘మ్యారేజ్.. డ్రామా.. మ్యాడ్‌నెస్.. పెళ్లికాని ప్రసాద్ మీ స్క్రీన్స్‌పై సందడి చేయబోతున్నాడు. మిమ్మల్ని నవ్వించడానికి సప్తగిరి తిరిగి వస్తున్నాడు’ అని పేర్కొంది. ఇంతకీ కథేంటంటే:
38 ఏళ్లు వచ్చినా ప్రసాద్ (సప్తగిరి)కి పెళ్లి కాదు. మలేషియాలో పని చేసే తన కొడుకు కోసం రూ.2 కోట్లు ఇచ్చే సంబంధం తప్ప పెళ్లి చేయకూడదని అతని తండ్రి (మురళీ గౌడ్) నిర్ణయిస్తాడు. మరోవైపు ప్రియ
(ప్రియాంక శర్మ) తన ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో స్థిరపడాలనుకుంటుంది. ఈ క్రమంలో ప్రసాద్ గురించి తెలిసి, అతడిని పెళ్లి చేసుకుంటే తామూ విదేశాలకు వెళ్లవచ్చని భావిస్తుంది. మరి ప్రియ పథకం
ప్రసాద్‌కు ఎలా తెలిసింది? ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలేంటి?రెండు కుటుంబాలు పెట్టుకున్న కండీషన్స్ ఏంటి? వీటి మధ్యలో ప్రసాద్ ఎలా నలిగిపోయాడు? అన్నది చిత్ర కథ.
Trending News
Italy: ఒక్కసారిగా బద్దలైన అగ్నిపర్వతం.. పరుగులు పెట్టిన పర్యాటకులుఇంటర్నెట్ డెస్క్: ఇటలీ (Italy)లోని సిసిలీ తూర్పు తీరంలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం (Mount Etna volcano) ఒక్కసారిగా బద్ద...
Aita under-16 tennis: pranav, amodini emerge championsBengaluru, Feb 19 : Rethin Pranav and Amodini Vijay, seeded No.4 in the boys and girls respectively, emerged champions i...
Ap news: ఏపీ వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సరకుల పంపిణీ.. ప్రారంభించిన మంత్రులుపిఠాపురంలో రేషన్ పంపిణీని ప్రారంభిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో స...
Stock market: భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు..Stock Market| ఇంటర్నెట్ డెస్క్: దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల కారణంగా భారీ నష్టాల్లో ట్...
Tesla: భారత్‌లో తయారీకి టెస్లా ఆసక్తిగా లేదు: కేంద్ర మంత్రి కుమారస్వామిTesla | ఇంటర్నెట్‌డెస్క్: విద్యుత్తు వాహనాల తయారీ దిగ్గజం టెస్లా భారత్‌లో కార్ల తయారీకి సుముఖంగా లేదని కేంద్ర భారీ పరిశ...
Latests News
Pellikani prasad 2025 ott: ఓటీటీలో ‘పెళ్లికాని ప్రసాద్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?సప్తగిరి, ప్రియాంకశర్మ కీలక పాత్రల్లో నటించిన ‘పెళ్లికాని ప్రసాద్’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. హైదరాబాద్: ...
Sarfaraz khan: కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్న సర్ఫరాజ్ ఖాన్భారత్ ఎ, ఇంగ్లండ్ లయన్స్‌కు మధ్య పోటాపోటీగా జరుగుతున్న అనధికార తొలి టెస్ట్ మ్యాచ్ సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన క్యాచ్‌న...
Supreme court: ‘మా అమ్మ ఎక్కడుంది? ’.. సుప్రీంకోర్టులో యువకుడి పిటిషన్అస్సాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేసిన ఓ యువకుడు తన తల్లి కోసం సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు ...
Chhatrapati sambhajinagar: lord ram, goddess sita's padukas welcomed amid grand celebrations at kranti chowk - photos insideChhatrapati Sambhajinagar: Lord Ram, Goddess Sita's Padukas Welcomed Amid Grand Celebrations At Kranti Chowk - PHOT...
India-pakistan: సరిహద్దులో ఉద్రిక్తతలు.. నేడు భారత్, పాక్‌ల మధ్య కీలక భేటీ..ఇంటర్నెట్‌డెస్క్: ఇటీవల పొరుగుదేశం పాకిస్థాన్ (Pakistan) కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లో కాల్పులకు ప...