Supreme court: ‘మా అమ్మ ఎక్కడుంది? ’.. సుప్రీంకోర్టులో యువకుడి పిటిషన్
Supreme court: ‘మా అమ్మ ఎక్కడుంది? ’.. సుప్రీంకోర్టులో యువకుడి పిటిషన్"
Play all audios:
అస్సాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేసిన ఓ యువకుడు తన తల్లి కోసం సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. దిల్లీ: తన తల్లిని అక్రమంగా నిర్బంధించారని అస్సాం (Assam)
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక యువకుడు ఆరోపణలు చేశాడు. ఆమె ఎక్కడుందో తెలియడం లేదని.. ఆమెను కోర్టులో హాజరుపరచాలని కోరుతూ సుప్రీంకోర్టులో (Supreme Court) హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. మనోవర బెవా అనే మహిళ బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తిగా పరిగణిస్తూ గతంలో అస్సాం ప్రభుత్వం ఆమెను అదుపులోకి తీసుకుంది. మూడేళ్ల
పాటు నిర్బంధ శిబిరంలో ఉంచారు. 2019లో ఆమెకు నిర్బంధం నుంచి విముక్తి కలిగింది. నాడు మనోవరకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నాటినుంచి వాటిని పాటిస్తూ అస్సాంలో ఉంటున్న ఆమెను
ఇటీవల పోలీసులు మళ్లీ నిర్బంధించారు. అయితే తన తల్లి గురించి ఏ సమాచారం లేదని ఆందోళనకు గురైన ఆమె కుమారుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. * అన్నావర్సిటీ విద్యార్థినిపై అత్యాచారం కేసులో
జ్ఞానశేఖరన్‌కు జీవిత ఖైదు! ‘‘నిర్బంధ శిబిరం నుంచి విడుదలయ్యాక సుప్రీంకోర్టు ఇచ్చిన షరతులను పాటిస్తూ నా తల్లి జీవిస్తోంది. కానీ, ఇటీవల స్టేట్‌మెంట్ నమోదుచేయాలంటూ మా అమ్మను పోలీస్‌స్టేషన్‌కు
పిలిపించారు. అక్కడికి వెళ్లిన ఆమె మళ్లీ తిరిగి రాలేదు. తన కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఆమెను కలుసుకోలేకపోయాను. నా తల్లికి సంబంధించిన కేసు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్‌లోనే ఉందని పోలీసులకు
చెప్పేందుకు ప్రయత్నించా. అయినప్పటికీ ఆమెను విడుదల చేసేందుకు వారు నిరాకరించారు. మా అమ్మ ఎక్కడుందో తెలియడం లేదు. తనని కోర్టులో హాజరుపరచాలని కోరుతున్నా’’ అని బాధితుడు పిటిషన్‌లో పేర్కొన్నాడు.
Trending News
Aita under-16 tennis: pranav, amodini emerge championsBengaluru, Feb 19 : Rethin Pranav and Amodini Vijay, seeded No.4 in the boys and girls respectively, emerged champions i...
Italy: ఒక్కసారిగా బద్దలైన అగ్నిపర్వతం.. పరుగులు పెట్టిన పర్యాటకులుఇంటర్నెట్ డెస్క్: ఇటలీ (Italy)లోని సిసిలీ తూర్పు తీరంలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం (Mount Etna volcano) ఒక్కసారిగా బద్ద...
Tesla: భారత్‌లో తయారీకి టెస్లా ఆసక్తిగా లేదు: కేంద్ర మంత్రి కుమారస్వామిTesla | ఇంటర్నెట్‌డెస్క్: విద్యుత్తు వాహనాల తయారీ దిగ్గజం టెస్లా భారత్‌లో కార్ల తయారీకి సుముఖంగా లేదని కేంద్ర భారీ పరిశ...
Ap news: ఏపీ వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సరకుల పంపిణీ.. ప్రారంభించిన మంత్రులుపిఠాపురంలో రేషన్ పంపిణీని ప్రారంభిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో స...
Stock market: భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు..Stock Market| ఇంటర్నెట్ డెస్క్: దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల కారణంగా భారీ నష్టాల్లో ట్...
Latests News
Supreme court: ‘మా అమ్మ ఎక్కడుంది? ’.. సుప్రీంకోర్టులో యువకుడి పిటిషన్అస్సాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేసిన ఓ యువకుడు తన తల్లి కోసం సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు ...
Chhatrapati sambhajinagar: lord ram, goddess sita's padukas welcomed amid grand celebrations at kranti chowk - photos insideChhatrapati Sambhajinagar: Lord Ram, Goddess Sita's Padukas Welcomed Amid Grand Celebrations At Kranti Chowk - PHOT...
India-pakistan: సరిహద్దులో ఉద్రిక్తతలు.. నేడు భారత్, పాక్‌ల మధ్య కీలక భేటీ..ఇంటర్నెట్‌డెస్క్: ఇటీవల పొరుగుదేశం పాకిస్థాన్ (Pakistan) కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లో కాల్పులకు ప...
ఈనాడు జర్నలిజం స్కూలు ప్రాథమిక పరీక్ష కీ విడుదలఈనాడు జర్నలిజం స్కూలు ప్రవేశ పరీక్ష పేపర్-1 సమాధానాలు విడుదలయ్యాయి. పేపర్ 1 సమాధానాలివీ! By Features Desk Published : ...
Pro kabaddi league: rahul chaudhari's splendid show helps telugu titans out-smart dabang delhiRahul had a dream rally of 17 points for the match. Action during the match between Telegu Titans and Dabang Delhi Rahul...