Aamir khan: ఆ భారీ ప్రాజెక్ట్ తర్వాత.. సినిమాలకు స్టార్ హీరో గుడ్‌బై..?
Aamir khan: ఆ భారీ ప్రాజెక్ట్ తర్వాత.. సినిమాలకు స్టార్ హీరో గుడ్‌బై..?"
Play all audios:
తన కెరీర్‌ను ఉద్దేశించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan). ఓ భారీ ప్రాజెక్ట్ గురించి ఆయన మాట్లాడారు. ముంబయి: ‘సితారే జమీన్
పర్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan). భావోద్వేగాల సమ్మేళనంగా ఈ సినిమా సిద్ధమైందన్నారు. ఇది తప్పకుండా ప్రేక్షకులకు
నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. ఆ తర్వాత తాను నటనకు స్వస్తి పలికే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. ‘‘ప్రస్తుతానికి నా ఫోకస్ మొత్తం
‘సితారే జమీన్ పర్’ పైనే. మహాభారతాన్ని ఆధారంగా చేసుకుని ఒక భారీ ప్రాజెక్ట్ రూపొందించాలనేది నా కోరిక. ప్రస్తుత సినిమా విడుదలయ్యాక నా డ్రీమ్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెడతాను. దానిని భారీ
స్థాయిలో రూపొందించాలని అనుకుంటున్నా. ప్రపంచంలో చూసే ప్రతి విషయం మహాభారతంలో భాగమే. ఇందులో ఎన్నో కోణాలు, భావోద్వేగాలు ఉన్నాయి. నేటితరం ప్రేక్షకులకు దానిని అందించాలంటే భారీ స్థాయిలోనే సిద్ధం
చేయాల్సి ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ కథతో ప్రయాణం చేస్తున్నా. * నిశ్చితార్థ వార్తల వేళ.. అసలు విషయం చెప్పిన శ్రీలీల వెండితెర వేదికగా అద్భుతంగా దీనిని ప్రేక్షకులకు చూపించాలని కలలు కంటున్నా.
అయితే ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో నటుడిగా చేయడానికి ఇక ఏమీ లేదనే భావన నాకు కలుగుతుందనుకుంటున్నా. ఒక నటుడిగానే నాకు చనిపోవాలని ఉంది’’ అని ఆమిర్ ఖాన్ వెల్లడించారు. ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలు
నెట్టింట వైరల్‌గా మారాయి. ఆయన హీరోగా నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ 2022లో విడుదలై.. బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని అందుకుంది. ‘సితారే జమీన్ పర్’ విషయానికి వస్తే.. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో
ఆర్.ఎస్ ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. జూన్ 20న ఇది విడుదల కానుంది.
Trending News
Ap news: ఏపీ వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సరకుల పంపిణీ.. ప్రారంభించిన మంత్రులుపిఠాపురంలో రేషన్ పంపిణీని ప్రారంభిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో స...
Rohit sharma: ఓ ఎజెండా ప్రకారమే భారత్‌లో క్రికెట్ కామెంట్రీ: రోహిత్ వ్యాఖ్యలుఇంటర్నెట్ డెస్క్: భారత్‌కు చెందిన పలువురి క్రికెట్ కామెంట్రీపై రోహిత్ శర్మ (Rohit Sharma) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడ...
Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..Russia | ఇంటర్నెట్‌డెస్క్: రష్యాలోని బ్రయాన్స్క్‌లో వంతెన కూలి రైలు బోల్తాపడిన ఘటన చోటు చేసుకుని 24 గంటలు గడవక ముందే.. అ...
delhi-chunav2020: Latest delhi-chunav2020 News in Hindi - Naiduniadelhi chunav2020Delhi Capitals IPL 2025 Schedule: लखनऊ से होगा दिल्ली कैपिटल्स का पहला मैच, पढ़ें कौन किस पर भारीsports3...
Usa: అమెరికాలో తుపానుల బీభత్సం.. 21 మంది మృతిఇంటర్నెట్ డెస్క్: అమెరికా (USA)లో తుపానుల కారణంగా విపత్కర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా కెంటకీ, మిస్సోరీల్ల...
Latests News
Aamir khan: ఆ భారీ ప్రాజెక్ట్ తర్వాత.. సినిమాలకు స్టార్ హీరో గుడ్‌బై..?తన కెరీర్‌ను ఉద్దేశించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan)....
Shashi tharoor: పాక్‌లో ఉగ్రవాదులు హతమైతే సంతాపమా..? శశిథరూర్భారత్ దాడుల్లో పాకిస్థాన్‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడంపై కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ అ...
Russia: రష్యాలో భారత బృందానికి వింత అనుభవం.. గంటల పాటు గాల్లోనే చక్కర్లుమాస్కో: పహల్గాం ఉగ్ర దాడి, పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదంపై వివరించేందుకు డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలోని భారత ప్రతినిధుల...
Schengen visa: భారతీయులకు షెంజెన్ వీసాల దెబ్బ.. గతేడాది 1. 65లక్షల దరఖాస్తులు రిజెక్ట్ఇంటర్నెట్ డెస్క్: ఐరోపా దేశాల్లో పర్యటించేందుకు ఇచ్చే షెంజెన్ వీసా (Schengen visa) దరఖాస్తుల్లో గతేడాది లక్షలాది సంఖ్...
Ipl 2025: ఇప్పుడు ఓడిపోయిందే ఉత్తమం: ఫిల్ సాల్ట్ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత ఐపీఎల్‌లో (IPL) భాగంగా శుక్రవారం ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మధ్...