Ipl 2025: ఇప్పుడు ఓడిపోయిందే ఉత్తమం: ఫిల్ సాల్ట్
Ipl 2025: ఇప్పుడు ఓడిపోయిందే ఉత్తమం: ఫిల్ సాల్ట్"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత ఐపీఎల్‌లో (IPL) భాగంగా శుక్రవారం ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal
Challengers Bengaluru) ఓటమి చవిచూసింది. ఇప్పుడు పరాజయం పాలైందే మేలని మ్యాచ్ అనంతరం ఆర్సీబీ బ్యాటర్ ఫిల్‌సాల్ట్ అభిప్రాయపడ్డాడు. ‘మేం ఇప్పటికే ప్లేఆఫ్స్‌నకు అర్హత సాధించాం. మ్యాచ్‌లో
ఓడిపోవడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమి చవిచూడటం కంటే.. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడమే ఉత్తమం’ అని ఫిల్‌సాల్ట్.. మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో అన్నాడు. సన్‌రైజర్స్
హైదరాబాద్ నిర్దేశించిన 232 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ 189 రన్స్‌కే ఆలౌటైంది. దీంతో హైదరాబాద్ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ కారణంగా పాయింట్ల పట్టికలో దూసుకెళ్లే
అవకాశాన్ని ఆర్సీబీ చేజార్చుకుంది. బెంగళూరు జట్టు ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచుల్లో ఎనిమిదింట్లో విజయం సాధించింది. ప్రస్తుతం 17 పాయింట్లతో పట్టికలో మూడోస్థానంలో ఉంది. లీగ్ దశలో ప్లేఆఫ్స్‌నకు
ముందు ఆర్సీబీ తన చివరి మ్యాచ్‌ను మే 27న లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో (Lucknow Super Giants) ఆడనుంది.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుసాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...
జూమ్ వర్సెస్ జియోమీట్తమ యాప్‌ను కాపీ కొట్టారన్న జూమ్ సాక్షి, న్యూఢిల్లీ : జూమ్‌కు దీటుగా రిలయన్స్ జియో రూపొందించిన జియో వీడియో కాన్ఫరెన్సిం...
Lord sreerama bhakti songs: watch popular malayalam devotional video song 'kosalam' jukebox sung by ganesh sundharam and rekha jayaraj. Popular malayaFor all Malayalam devotional music fans, check-out Malayalam popular devotional songs 'Kosalam' jukebox sung b...
దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...
Latests News
Ipl 2025: ఇప్పుడు ఓడిపోయిందే ఉత్తమం: ఫిల్ సాల్ట్ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత ఐపీఎల్‌లో (IPL) భాగంగా శుక్రవారం ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మధ్...
Pakistan: పాక్‌లో అణుపరీక్షల వార్షికోత్సవ ర్యాలీ: నేతలతో కలిసి పాల్గొన్న ఉగ్రవాదులులష్కరే ఉగ్రవాది సైఫుల్లా కసూరి మరోసారి భారత్‌పై విషం చిమ్మాడు. లాహోర్‌లో జరిగిన కార్యక్రమంలో పలువురు ఉగ్రవాదులు పాల్గొన్...
Chandrababu: డిజిటల్ కరెన్సీ వచ్చాక పెద్దనోట్లు అవసరం లేదు: చంద్రబాబుదేశంలో పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. కడప: దేశంలో పెద్ద నోట్లన్నీ రద్దు ...
Hasina: ‘నన్ను చంపి.. ఇక్కడే పాతిపెట్టండి’.. అధికారం కోల్పోయే ముందు హసీనాగతేడాది బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన వేళ దేశం విడిచి వెళ్లిపోవడానికి నాటి ప్రధాని షేక్ హసీనా ఒప్పుకోలేదన...
Jaipur: పోలీసులకు లంచమిచ్చి.. ఖైదీల ఏ‘కాంత’వాసంవైద్య పరీక్షల నిమిత్తం జైలు నుంచి శనివారం బయటకు వెళ్లిన ఖైదీలు తమ భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌తో హోటళ్లలో గడిపిన ఘటన జైపుర్...