Chandrababu: డిజిటల్‌ కరెన్సీ వచ్చాక పెద్దనోట్లు అవసరం లేదు: చంద్రబాబు

Eenadu

Chandrababu: డిజిటల్‌ కరెన్సీ వచ్చాక పెద్దనోట్లు అవసరం లేదు: చంద్రబాబు"

Play all audios:

Loading...

దేశంలో పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. కడప: దేశంలో పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. కడపలో


నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో అవినీతి తగ్గించవచ్చని.. డిజిటల్‌ కరెన్సీ వచ్చాక పెద్ద నోట్లు అవసరం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘ప్రతి


కార్యకర్త గర్వపడే పాలన ఇస్తున్నాం. హామీలన్నీ అమలు చేసే బాధ్యత నాది. సూపర్‌ సిక్స్‌ పథకాలు పూర్తి చేసి ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతాం’’ అని చంద్రబాబు అన్నారు.


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

సాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...

దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?  

సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...

17న ఎంగిలిపూల బతుకమ్మ 

ఫైల్‌ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...

Lord sreerama bhakti songs: watch popular malayalam devotional video song 'kosalam' jukebox sung by ganesh sundharam and rekha jayaraj. Popular malaya

For all Malayalam devotional music fans, check-out Malayalam popular devotional songs 'Kosalam' jukebox sung b...

Latests News

Chandrababu: డిజిటల్‌ కరెన్సీ వచ్చాక పెద్దనోట్లు అవసరం లేదు: చంద్రబాబు

దేశంలో పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. కడప: దేశంలో పెద్ద నోట్లన్నీ రద్దు ...

Hasina: ‘నన్ను చంపి.. ఇక్కడే పాతిపెట్టండి’.. అధికారం కోల్పోయే ముందు హసీనా

గతేడాది బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన వేళ దేశం విడిచి వెళ్లిపోవడానికి నాటి ప్రధాని షేక్‌ హసీనా ఒప్పుకోలేదన...

Jaipur: పోలీసులకు లంచమిచ్చి.. ఖైదీల ఏ‘కాంత’వాసం

వైద్య పరీక్షల నిమిత్తం జైలు నుంచి శనివారం బయటకు వెళ్లిన ఖైదీలు తమ భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌తో హోటళ్లలో గడిపిన ఘటన జైపుర్...

Chandrababu: 2. 4 ట్రిలియన్ డాలర్ల ప్రగతి లక్ష్యంతో ప్రణాళికలు.. నీతి ఆయోగ్‌ భేటీలో చంద్రబాబు

దిల్లీ: నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu).. వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై నివేదిక ఇచ్చారు. పహల్గ...

Thuglife: ఆ క్షణం నాన్నే నాతో మాట్లాడినట్టు అనిపించింది: శివరాజ్‌ కుమార్‌

చెన్నైలో జరిగిన ‘థగ్‌ లైఫ్‌ ’ఆడియో లాంచ్‌కి ముఖ్య అతిథిగా కన్నడ యాక్టర్‌ శివ రాజ్‌కుమార్‌ హాజరయ్యారు. బెంగళూరులో కమల్‌ హ...

Top