Cannes film festival 2025: అట్టహాసంగా ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’.. మెరిసిన తారలు
Cannes film festival 2025: అట్టహాసంగా ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’.. మెరిసిన తారలు"
Play all audios:
ఫ్రాన్స్‌లో 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు సినీ అతిరథ మహారథులు తరలివచ్చారు. ఇంటర్నెట్ డెస్క్: యావత్ సినీ పరిశ్రమ ప్రతిష్ఠాత్మకంగా భావించే
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (78వ) (Cannes Film Festival 2025) మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela)తో పాటు పలువురు భారతీయ సినీ ప్రముఖులు సందడి చేశారు. ‘ఆల్ వి
ఇమాజిన్ యాజ్ లైట్’ దర్శకురాలు పాయల్ కపాడియా జ్యూరీ మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ నటి అలియా భట్ (Alia Bhatt) కూడా వేడుకకు హాజరు కావాల్సిన ఉండగా, భారత్- పాక్ మధ్య నెలకొన్న
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆమె కేన్స్‌కు వెళ్లలేదని సమాచారం. దీంతో, ఆమె తొలి అవకాశాన్ని మిస్ చేసుకున్నట్టైంది. ఈ నెల 24 వరకూ వేడుక జరగనుంది. జాన్వీ సినిమా ప్రదర్శన.. ఇషాన్ ఖట్టర్,
జాన్వీ కపూర్ జంటగా నీరజ్ ఘైవాన్ తెరకెక్కించిన ‘హోమ్ బౌండ్’ సినిమాని ఆ వేడుకలో ప్రదర్శించనున్నారు. ‘అన్ సర్టైన్ రిగార్డ్’ విభాగంలో ఈ భారతీయ సినిమాతో పలు దేశాలకు చెందిన 15 చిత్రాలు
ప్రదర్శితం కానున్నాయి. నీరజ్ తెరకెక్కించిన తొలి సినిమా (మసాన్) కూడా కేన్స్‌లో ప్రదర్శితమవడం విశేషం. హాలీవుడ్ మూవీ ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ని ప్రదర్శించనున్నారు.
Trending News
Team Yaariyan 2 Visits Lalbaugcha Raja In MumbaiTeam Yaariyan 2 Visits Lalbaugcha Raja In Mumbai By: FPJ Web Desk | September 20, 2023...
పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్ రిమా దాదాదిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్ఈ(C...
Narsapuram election result 2024 live updates: bjp's bhupathi raju srinivasa varma has won in this lok sabha seatNARSAPURAM LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections unde...
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
Whatsapp: వాట్సప్ వాయిస్ చాట్ ఫీచర్.. ఇకపై అన్ని గ్రూపులకూWhatsApp: సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని గ్రూప్‌లకు వాయిస్ చాట్ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చినట్లు వాట్సప్ తెలిపి...
Latests News
Cannes film festival 2025: అట్టహాసంగా ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’.. మెరిసిన తారలుఫ్రాన్స్లో 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు సినీ అతిరథ మహారథులు తరలివచ్చారు. ...
సామాన్యుడికి అదిరే శుభవార్త.. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై ప్రభుత్వం కీలక ప్రకటనCNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Air india | latest air india - eenaduపాక్ గగనతలం మూసివేత.. ఎయిరిండియా, ఇండిగో కీలక ప్రకటన Air India: పాక్ తన గగనతలాన్ని మూసివేసిన నేపథ్యంలో ఎయిరిండియా, ఇండ...
Rahul gandhi: వయనాడ్‌లో నామినేషన్ వేసిన రాహుల్ గాంధీకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) వయనాడ్ నుంచి నామినేషన్ వేశారు. ఈ ప్రాంత ప్రజలు తనను సొంతవ్యక్తిలా చూసుకున్న...
రూ. 2 కోట్లిస్తే వదిలేస్తాం..(ఎడమ చిత్రం) కాల్పుల్లో గాయపడిన కిడ్నాపర్ మహ్మద్, (కుడి) బాలునితో తల్లి, పోలీసులు శివాజీనగర(బెంగుళూరు): 11 ఏళ్ల బాలున్...