Kannappa: ‘కన్నప్ప’ విషయంలో కుట్ర జరుగుతోంది: హార్డ్‌డిస్క్ చోరీపై నిర్మాణ సంస్థ
Kannappa: ‘కన్నప్ప’ విషయంలో కుట్ర జరుగుతోంది: హార్డ్‌డిస్క్ చోరీపై నిర్మాణ సంస్థ"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: ‘కన్నప్ప’ (Kannappa) సినిమా 90 నిమిషాల ఫుటేజ్‌ను ఆన్లైన్లో లీక్ చేసే కుట్ర జరుగుతోందని నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ (24 Frames Factory) ఆవేదన వ్యక్తం చేసింది.
ఆ మూవీ హార్డ్‌డిస్క్ చోరీకి గురవడంపై వచ్చిన ఊహాగానాలపై సంస్థ స్పందించింది. * నా ఇమేజ్ను దెబ్బతీసేందుకే అలా చేస్తున్నాడు: మేనేజర్ ఫిర్యాదుపై ఉన్ని ముకుందన్ ‘‘ముంబయిలోని ‘హైవ్’ స్టూడియోస్
నుంచి మా కార్యాలయానికి వస్తుండగా హార్డ్ డిస్క్ చోరీ చేశారు. ఆ హార్డ్‌డిస్క్‌లో రెండు పాత్రలకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్, వీఎఫ్ఎక్స్ విజువల్స్ ఉన్నాయి. చరిత అనే మహిళ సూచనల మేరకు రఘు
అనే వ్యక్తి సంబంధిత ప్యాకేజీని సంతకం చేసి తీసుకున్నాడు. వారిద్దరూ మా సంస్థ ఉద్యోగులు కాదు, ప్రతినిధులు కాదు, అసోసియేట్స్ కాదు. ఈ ఘటనపై నాలుగు వారాల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశాం. దీని
వెనుక ఉన్న వ్యక్తుల వివరాలను దర్యాప్తు అధికారులకు తెలియజేశాం. ఇది ఎవరు చేసి ఉంటారన్నది రహస్యమేమీ కాదు’’ ‘‘కన్నప్ప’కు సంబంధించిన 90 నిమిషాల ఫుటేజ్‌ను ఆన్లైన్లో లీక్ చేయాలని
ప్రయత్నించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇండస్ట్రీ వ్యక్తులే ఇలా చేస్తుండడం బాధాకరం. ఇది వ్యక్తిగత కక్ష సాధింపులాంటిదే. తెలుగు సినిమా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతున్న వేళ..
ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం అవమానకరం. ఇలాంటి పిరికిపంద చర్యలకు మేం భయపడం. సత్యమే గెలుస్తుందన్న నమ్మకం మాకుంది. ఒకవేళ ఏదైనా పైరేటెడ్ కంటెంట్ కనిపిస్తే.. దాన్ని ప్రోత్సహించకండి’’ అని
విజ్ఞప్తి చేసింది. మరోవైపు, ఈ ఘటనపై ఆ సినిమా హీరో మంచు విష్ణు (Manchu Vishnu) రియాక్ట్ అయ్యారు. ‘జటాజూటధారీ, నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?’ #హరహరమహదేవ్’ అని ఎక్స్‌లో పోస్టు
పెట్టారు. ముకేశ్ కుమార్‌సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్, మోహన్‌బాబు తదితరులు కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. జూన్ 27న సినిమాని విడుదల
చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
Trending News
దేవుని కారుణ్యాన్ని పొందిన మోషే!!దైవజనుడైన మోషే కారణజన్ముడు. కాని లోకపరంగా ఆలోచిస్తే ఒంటరితనానికి నిర్వచనంగా బతికాడు. తల్లి ఒడిలో వెచ్చగా గడపాల్సిన పసితన...
అగ్రి గోల్డ్ బాధితులకు తీపి కబురుసాక్షి, అమరావతి: అగ్రి గోల్డ్ బాధితులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ అమలులో మరో అడుగు ముందుకు పడుతోంది. సీ...
Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండిPublished by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...
సినిమా హీరోలను ఇంటికి పిలిచి జగన్ అవమానించాడుCNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Supreme court | latest supreme court - eenaduఆ చట్టాలకు కోర్టు ధిక్కారం వర్తించదు పార్లమెంటు, శాసనసభలు చేసిన చట్టాలకు కోర్టు ధిక్కార నేరం వర్తించదని సుప్రీంకోర్టు స్...
Latests News
Kannappa: ‘కన్నప్ప’ విషయంలో కుట్ర జరుగుతోంది: హార్డ్‌డిస్క్ చోరీపై నిర్మాణ సంస్థఇంటర్నెట్ డెస్క్: ‘కన్నప్ప’ (Kannappa) సినిమా 90 నిమిషాల ఫుటేజ్‌ను ఆన్లైన్లో లీక్ చేసే కుట్ర జరుగుతోందని నిర్మాణ సం...
Priyanka chopra left bharat latest news in hindi, photos, videos on priyanka chopra left bharat inextlive jagranतस्वीरें : 'लवरात्री' के प्रमोशनल इवेंट पर 'भारत' को मिली लाइम लाइट, सलमान ने प्रियंका के लिए कही ये...
Crpf jawan: పాక్‌కు గూఢచర్యం చేసిన జవాన్.. ఉగ్రదాడికి ముందు పహల్గాంలోనే విధులు..ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్ (CRPF Jawan) మోతీ రామ్ జాట్‌ను జాతీయ దర్యాప్తు ...
Boy stuck in elevator: లిఫ్ట్‌లో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి(ప్రతీకాత్మక చిత్రం) ఇంటర్నెట్‌డెస్క్: ఆపదలో చిక్కుకున్న కన్నకొడుకును చూసి తట్టుకోలేకపోయాడో తండ్రి. తన బిడ్డను కాపాడుకో...
Telangana news: సరస్వతి పుష్కరాలకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మజయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) కాళేశ్వరానికి చేరుకున్నారు. హెలికాప్టర్లో కుట...