Pm modi: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. గుజరాత్‌ సీఎంకు మోదీ ఫోన్‌

Eenadu

Pm modi: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. గుజరాత్‌ సీఎంకు మోదీ ఫోన్‌"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాక్‌.. ఇప్పుడు మనపై రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. డ్రోన్లు, క్షిపణులతో


దాడులకు యత్నిస్తోంది. వీటిని భారత బలగాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి. ఈ పరిణామాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తాజాగా ఆయన గుజరాత్‌ (Gujarat)


ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు (India Pakistan Tensions) పెరుగుతున్న వేళ భద్రతా సన్నద్ధతపై ప్రధాని ఆరాతీసి ప్రస్తుత పరిస్థితులను అడిగి


తెలుసుకున్నారు. భద్రతాపరంగా సున్నిత ప్రాంతాలైన కచ్‌, బనస్కంతా, పటాన్‌, జామ్‌నగర్‌లో పౌరుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి అడిగారు. ఇవన్నీ పాక్‌తో సరిహద్దు కలిగిన


ప్రాంతాలు. ప్రస్తుతం శత్రు దేశం నుంచి దాడుల ముప్పు పొంచి ఉన్న వేళ.. సరిహద్దు జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు అధికారులు ప్రజలకు సూచనలు జారీ చేస్తున్నారు. * పాక్‌ సైనిక


బంకర్ల పాలిట మృత్యువు.. ఏమిటీ ఏటీజీఎం..! కేంద్రంలో వరుస సమావేశాలు.. మరోవైపు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం కీలక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే రక్షణశాఖ ఉన్నత స్థాయి భేటీ నిర్వహించగా..


ఆర్థిక, హోం, ఆరోగ్య శాఖల్లోనూ వరుస సమావేశాలు జరుగుతున్నాయి.  తమ మంత్రివర్గంలోని ఉన్నతాధికారులతో ఆయా కేంద్రమంత్రులు భేటీ అయ్యారు. సరిహద్దు రాష్ట్రాల్లో పరిస్థితులు, ఆర్థికపరంగా సన్నద్ధత,


ఆరోగ్య సేవల అందుబాటు తదితర అంశాలపై చర్చించారు.


Trending News

Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు..

Russia | ఇంటర్నెట్‌డెస్క్: రష్యాలోని బ్రయాన్స్క్‌లో వంతెన కూలి రైలు బోల్తాపడిన ఘటన చోటు చేసుకుని 24 గంటలు గడవక ముందే.. అ...

Ap news: ఏపీ వ్యాప్తంగా రేషన్‌ దుకాణాల్లో సరకుల పంపిణీ.. ప్రారంభించిన మంత్రులు

పిఠాపురంలో రేషన్‌ పంపిణీని ప్రారంభిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్‌ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా రేషన్‌ దుకాణాల్లో స...

Rohit sharma: ఓ ఎజెండా ప్రకారమే భారత్‌లో క్రికెట్ కామెంట్రీ: రోహిత్ వ్యాఖ్యలు

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌కు చెందిన పలువురి క్రికెట్ కామెంట్రీపై రోహిత్ శర్మ (Rohit Sharma) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడ...

Vaarasudu | vijay : వారసుడు నుంచి రంజితమే లిరికల్ విడుదల.. అదిరిన రెస్పాన్స్..

Published by: Last Updated:November 30, 2022 12:03 PM IST VAARASUDU | VIJAY : తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ (THALAPATHY ...

Asaram audio clip latest news in hindi, photos, videos on asaram audio clip inextlive jagran

अच्छे दिन आएंगे...उम्र कैद की सजा काट रहे आसाराम का जेल से ऑडियो वायरल, उपदेश में कहीं ये बातें national7 years ago जोधप...

Latests News

Pm modi: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. గుజరాత్‌ సీఎంకు మోదీ ఫోన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాక్‌.. ఇప్...

Ukraine- russia: రష్యా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్‌ భారీ దాడులు

ఉక్రెయిన్‌, రష్యా మధ్య ఉద్రిక్తత మరోసారి తారస్థాయికి చేరింది. రష్యాలోని వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్‌ పెద్ద ఎత్...

Paralympics: పారాలింపిక్స్‌లో ఆ పతకం పోయింది.. వినోద్ కుమార్‌ను అనర్హుడిగా ప్రకటించిన నిర్వాహకులు

Published by: Last Updated:August 30, 2021 4:26 PM IST పారాలింపిక్స్ డిస్కస్ త్రో ఎఫ్53 కేటగిరిలో ఆదివారం కాంస్య సాధించి...

Ys sharmila: ట్యూషన్ తీసుకుంటున్న షర్మిల.. తగ్గేది లేదంటున్న వైఎస్ఆర్ కూతురు

Last Updated:March 02, 2021 5:09 PM IST YS SHARMILA: తెలంగాణ రాజకీయాల్లో రాణించాలని భావిస్తున్న వైఎస్ షర్మిల.. కేసీఆర్‌ ...

దసరా సీజన్‌లో ప్రకటనలు ఇస్తున్నారా... అయితే అలర్ట్

Reported by: Published by: Last Updated:October 18, 2023 7:06 AM IST దసరా సీజన్‌లో ప్రకటనలు ఇస్తున్నారా? అయితే జాగ్రత్తగ...

Top